పాపం సార్ వేశ్యలు...సీఎం జగన్ కు శ్రీ రెడ్డి రిక్వెస్ట్

‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లోని నటులను, అగ్ర దర్శకులను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే

news18-telugu
Updated: October 16, 2019, 5:15 PM IST
పాపం సార్ వేశ్యలు...సీఎం జగన్ కు శ్రీ రెడ్డి రిక్వెస్ట్
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో
  • Share this:
శ్రీరెడ్డి ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లోని నటులను, అగ్ర దర్శకులను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే కదా.తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్బుక్ పోస్టులో "జగన్ సార్, పాపం సార్ వేశ్యలు వారు దొంగలు కానీ నేరస్థులు కాదు ..వారు ఎవరికీ ఎటువంటి హాని చేయలేదు ..పెద్ద పెద్ద వాళ్ళు కోట్లలో ప్రజల డబ్బు( ప్రభుత్వ డబ్బు ) అంటే మన డబ్బు కొల్లగొట్టారు . ఎందుకు సార్ ఈ పోలీసులు వేశ్యలను మాత్రమే అరెస్టు చేశారు ?? మీరు పెద్ద చేపలపై దృష్టి పెట్టాలని మీరు వేశ్యలపై దృష్టి పెట్టవద్దని నేను పోలీసులను మరియు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను" అంటూపెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
Published by: Vijay Bhaskar Harijana
First published: October 16, 2019, 5:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading