నాగ్ బర్త్‌డే పార్టీలో పింక్‌ డ్రెస్‌లో మెరిసిన సమంత...ధరెంతో తెలుసా..?

గులాబీ రంగు దుస్తుల్లో మరింత అందంగా కనిపించింది సామ్స్. దాంతో నెటిజన్లు ఇప్పుడు ఆమె ధరించిన డ్రెస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. అది చాలా కాస్ట్లీ అని చర్చించుకుంటున్నారు.

news18-telugu
Updated: August 30, 2019, 10:37 PM IST
నాగ్ బర్త్‌డే పార్టీలో పింక్‌ డ్రెస్‌లో మెరిసిన సమంత...ధరెంతో తెలుసా..?
సమంత (Instagram/samantharuthprabhuoffl
  • Share this:
టాలీవుడ్ బ్యూటీ సమంత మరోసారి హాట్ లుక్‌తో అదరగొట్టింది. మామ నాగార్జున బర్త్ డే సందర్భంగా సరికొత్త ఫ్యాషన్‌తో అందరినీ ఆకర్షించింది. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ స్పెయిన్‌లోని ఐబిజాలో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. నాగ చైతన్య, సమంత, అఖిల్, నాగార్జున, అమల..అందరూ స్పెయిన్ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇక నాగార్జున తన 60వ పుట్టినరోజు వేడుకలను గురువారం అక్కడే జరుపుకున్నారు. బర్త్ డే పార్టీలో నాగ్ సింపుల్‌గా కనిపించినా..ఎప్పటిలాగే సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలించింది.

మామ పుట్టిన రోజు వేడుకల్లో పింక్ డ్రెస్‌లో మెరిసింది కోడలు పిల్ల సమంత. వన్-షోల్డర్ షిమ్మర్ డ్రెస్ ధరించి పార్టీలో సందడి చేసింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. గులాబీ రంగు దుస్తుల్లో మరింత అందంగా కనిపించింది సామ్స్. దాంతో నెటిజన్లు ఇప్పుడు ఆమె ధరించిన డ్రెస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. అది చాలా కాస్ట్లీ అని చర్చించుకుంటున్నారు. ఐతే సమంత ధరించిన కాస్ట్యూమ్స్ విలువ దాదాపుగా రూ.2లక్షల వరకు ఉంటుందని తెలిసింది.

Nagarjuna birthday celebrations with his family and Samantha Akkineni goes very hot in Photo pk తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఫ్యామిలీ పర్సెన్ నాగార్జున. ఎప్పుడు ఏ అకెషన్ వచ్చినా కూడా ముందు కుటుంబంతోనే సెలెబ్రేట్ చేసుకుంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. nagarjuna,nagarjuna birthday celebrations,nagarjuna twitter,nagarjuna samantha,nagarjuna samantha movies,samantha twitter,akkineni family photos,naga chaitanya nagarjuna samantha,nagarjuna akhil naga chaitanya,telugu cinema,నాగార్జున,నాగార్జున సమంత,నాగార్జున సమంత నాగ చైతన్య,నాగార్జున అఖిల్ అమల,తెలుగు సినిమా
అక్కినేని ఫ్యామిలీ (Source: Twitter)
First published: August 30, 2019, 10:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading