Home /News /movies /

TOLLYWOOD ACTRESS SAMANTHA AKKINENI DIFFERENT STYLE AND MAKEOVER GOES WRONG ONCE AGAIN PK

ఒట్టు ఇక్కడున్నది మన సమంతనే.. ఒక్కసారి చూసి గుర్తుపట్టండి..

సమంత అక్కినేని మేకోవర్

సమంత అక్కినేని మేకోవర్

ఇప్పుడు అభిమానులు కూడా ఇదే అనుకుంటున్నారు. ఫ్యాషన్ పేరుతో మన హీరోయిన్లు ఎలా మారిపోతున్నారో చెప్పడం కూడా ఎవరి తరం కావడం లేదు. అందంగా ఉన్న వాళ్లే మేకప్ పేరుతో విచిత్రంగా మారిపోతుంటారు.

ఇప్పుడు అభిమానులు కూడా ఇదే అనుకుంటున్నారు. ఫ్యాషన్ పేరుతో మన హీరోయిన్లు ఎలా మారిపోతున్నారో చెప్పడం కూడా ఎవరి తరం కావడం లేదు. అందంగా ఉన్న వాళ్లే మేకప్ పేరుతో విచిత్రంగా మారిపోతుంటారు. ఇప్పుడు సమంత కూడా ఇదే చేసింది అంటున్నారు అభిమానులు. తాజాగా ఓ ఈవెంట్‌కు వచ్చిన సమంతను చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఏంటి ఇలా అయిపోయింది.. నిజంగానే అక్కడున్నది సమంతనా కాదా అనే అనుమానం కూడా వచ్చింది వాళ్లకు. అదే పనిగా చూస్తే కానీ అక్కడున్నది సమంత అక్కినేని అని ఎవరికీ అర్థం కాలేదు.

Samantha Akkineni once again in different getup and makeover goes wrong pk ఇప్పుడు అభిమానులు కూడా ఇదే అనుకుంటున్నారు. ఫ్యాషన్ పేరుతో మన హీరోయిన్లు ఎలా మారిపోతున్నారో చెప్పడం కూడా ఎవరి తరం కావడం లేదు. అందంగా ఉన్న వాళ్లే మేకప్ పేరుతో విచిత్రంగా మారిపోతుంటారు. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni movies,samantha akkineni hot photos,samantha akkineni latest trend,samantha akkineni kresha bajaj event,samantha akkineni hot,samantha pregnant,samantha,samantha pregnant news,rumors on samantha pregnant,samantha ruth prabhu,samantha akkineni pregnant,samantha pregnancy,shocking news : samantha akkineni is pregnant,akkineni family,samantha movies,samantha akkineni confirms pregnancy,samantha about her pregnancy,gossips on samantha pregnant,samantha naga chaitanya,samantha akkineni gives clarity on pregnancy,akkineni samantha,telugu cinema,సమంత అక్కినేని లేటెస్ట్ ఫోటోస్,సమంత అక్కినేని,సమంత అక్కినేని ప్రగ్నెంట్,సమంత అక్కినేని గర్భవతి,సమంత అక్కినేని నాగ చైతన్య,తెలుగు సినిమా
సమంత అక్కినేని మేకోవర్


తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాషన్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తుంది సమంత. ముఖ్యంగా ట్రెండ్ ఫాలో కావడంలో కూడా సమంత ముందుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. అక్కినేని అభిమానులకు షాక్ ఇస్తూ మరో కొత్త రూపంలోకి మారిపోయింది స్యామ్. ప్రస్తుతం సినిమాల పరంగా కూడా సమంత కాస్త వెనకబడింది.

Samantha Akkineni once again in different getup and makeover goes wrong pk ఇప్పుడు అభిమానులు కూడా ఇదే అనుకుంటున్నారు. ఫ్యాషన్ పేరుతో మన హీరోయిన్లు ఎలా మారిపోతున్నారో చెప్పడం కూడా ఎవరి తరం కావడం లేదు. అందంగా ఉన్న వాళ్లే మేకప్ పేరుతో విచిత్రంగా మారిపోతుంటారు. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni movies,samantha akkineni hot photos,samantha akkineni latest trend,samantha akkineni kresha bajaj event,samantha akkineni hot,samantha pregnant,samantha,samantha pregnant news,rumors on samantha pregnant,samantha ruth prabhu,samantha akkineni pregnant,samantha pregnancy,shocking news : samantha akkineni is pregnant,akkineni family,samantha movies,samantha akkineni confirms pregnancy,samantha about her pregnancy,gossips on samantha pregnant,samantha naga chaitanya,samantha akkineni gives clarity on pregnancy,akkineni samantha,telugu cinema,సమంత అక్కినేని లేటెస్ట్ ఫోటోస్,సమంత అక్కినేని,సమంత అక్కినేని ప్రగ్నెంట్,సమంత అక్కినేని గర్భవతి,సమంత అక్కినేని నాగ చైతన్య,తెలుగు సినిమా
సమంత అక్కినేని ఫైల్ ఫోటో


అయితే తానే కావాలని సినిమాలు ఒప్పుకోవడం లేదని సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తుంది. శర్వానంద్‌తో ప్రస్తుతం 96 రీమేక్ సినిమాలో నటిస్తుంది సమంత. ఆ తర్వాత కొన్ని స్క్రిప్టులు విన్నా కూడా అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయో క్లారిటీ లేదు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కూడా చేస్తుంది స్యామ్. మొత్తానికి సమంత ఫోటోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు