వారం పాటు ఇన్‌స్టాగ్రామ్‌కు బ్రేక్ ఇచ్చిన రేణుదేశాయ్

గతంలోనూ కొన్ని కారణాలతో తన ఫేస్‌బుక్ అకౌంట్‌ని డియాక్టివేట్ చేసింది రేణూ.

news18-telugu
Updated: October 17, 2019, 9:43 AM IST
వారం పాటు ఇన్‌స్టాగ్రామ్‌కు బ్రేక్ ఇచ్చిన రేణుదేశాయ్
రేణు దేశాయ్(ఫైల్ )
  • Share this:
ఇ‌న్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే నటి రేణుదేశాయ్ వారం పాటు తాత్కాలిక విరామం ప్రకటించింది. ప్రస్తుతం ఆవిడ మాల్దీవ్స్ వెకేషన్‌లో ఉంది. తాజాగా, ఒక పోస్ట్‌‌లో ‘‘ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. నాకు ఇన్‌స్టాగ్రామ్ తప్ప ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. వచ్చే వారం కలుద్దాం. ప్లాస్టిక్, నీటి వాడకాన్ని తగ్గించండి’’ అంటూ పోస్ట్ పెట్టింది. గతంలోనూ కొన్ని కారణాలతో తన ఫేస్‌బుక్ అకౌంట్‌ని డియాక్టివేట్ చేసింది రేణూ. తాజాగా ఆమె కుమారుడు అకీరాతో రామ్‌చరణ్‌ సినిమా అంటూ వస్తున్న కొన్ని వార్తలపై కొన్ని ఫేస్‌బుక్ పేజీలకు క్లారిటీ ఇచ్చింది. ‘తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్లను నమ్మకండి. మా నుండి ఏమైనా సమాచారం ఉంటే మా ఆఫిషీయల్ ఖాతాల ద్వారా తెలియచేస్తాం’ అని చెప్పింది.
 View this post on Instagram
 

. Ohh @instagram why you so awesomely addictive😍🎉🥳


A post shared by renu desai (@renuudesai) on
Published by: Vijay Bhaskar Harijana
First published: October 17, 2019, 9:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading