నా ప్రేమంతా ఈ నెక్లస్ లో ఉంది : నిహారిక కొణిదెల

ప్రస్తుతం నిహారిక పెదనాన్న చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరిసింహారెడ్డి’లో బోయపిల్ల పాత్రలో నటిస్తూ ఓన్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ‘మ్యాడ్ హౌస్’ అనే రొమాంటింక్ కామెడీ డ్రామాతో నడిచే వెబ్ సిరీస్ చేస్తోంది.


Updated: September 27, 2019, 8:58 AM IST
నా ప్రేమంతా ఈ నెక్లస్ లో ఉంది : నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల ఫైల్ ఫోటో (Source: Instagram/ Niharika Konidela)
  • Share this:
ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది కొణిదెలవారి అమ్మాయి నిహారిక.ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ , సూర్యకాంతం సినిమాల్లో నటించి మెప్పించింది.ప్రస్తుతం నిహారిక పెదనాన్న చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరిసింహారెడ్డి’లో బోయపిల్ల పాత్రలో నటిస్తోంది. అలాగే సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ‘మ్యాడ్ హౌస్’ అనే రొమాంటింక్ కామెడీ డ్రామాతో నడిచే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను మహేష్ ఉప్పల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ 100 ఎపిసోడ్లుగా రానుంది.ఇది ఇలా ఉంటే,తాజాగా టిక్‌టాక్‌లో ఒక వీడియో పోస్ట్ చేసిన నిహారిక " నా ప్రేమంతా ఈ నెక్లస్ లో ఉంది " అని చెప్పింది. అదేంటో మీరు కూడా చూడండి

First published: September 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading