Home /News /movies /

TOLLYWOOD ACTRESS ILEANA DCRUZ OPENS ABOUT HER BODY AND SAYS SHE DIDNT LIKE HER BREAST AND LIPS PK

Ileana D'Cruz: నా బాడీలో నాకు నచ్చని పార్ట్స్ అవే.. ఇలియానా బోల్డ్ కామెంట్స్..

ఇలియానా ఫైల్ ఫోటో (illeana dcruz/Instagram)

ఇలియానా ఫైల్ ఫోటో (illeana dcruz/Instagram)

Ileana D'Cruz: జ‌ఘ‌న సుంద‌రి.. న‌డుము మంజ‌రి.. గోవాబ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్ల‌తో ఇల్లీ బేబీని అభిమానులు పిలిచేవాళ్లు. అస‌లు తెలుగులో ఇలియానా అంత త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిందంటే కార‌ణ‌మే ఫిజిక్.

ఇంకా చదవండి ...
జ‌ఘ‌న సుంద‌రి.. న‌డుము మంజ‌రి.. గోవాబ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్ల‌తో ఇల్లీ బేబీని అభిమానులు పిలిచేవాళ్లు. అస‌లు తెలుగులో ఇలియానా అంత త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిందంటే కార‌ణ‌మే ఫిజిక్. ముఖ్యంగా న‌డుము సోయ‌గాల‌తో అప్ప‌ట్లో తీపి న‌ర‌కం చూపించేసింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఇదంతా గ‌తం.. ఆ మధ్య కొన్ని రోజులు ఇలియానా పూర్తిగా ట్రాక్ తప్పింది. ఆమె అందాలు పూర్తిగా నీరుగారిపోయాయి. ఆమెను చూసి అయ్యోపాపం అనుకున్నారు అభిమానులు. కానీ ఈ మధ్య మళ్లీ సెక్సీగా మారిపోయింది గోవా బ్యూటీ. ఆ మధ్య బాయ్‌ఫ్రెండ్‌తో బిజీగా ఉండి.. సినిమాలకు దూరంగా ఉంటూ పిజిక్‌పై ప‌ట్టు కోల్పోయి బ‌రువు పెరిగిపోయి.. గ్లామ‌ర్ లేకుండా మారిపోయింది ఇలియానా. ఆ మ‌ధ్య అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీలో కూడా ఇలియానా చాలా లావుగా బ‌రువు పెరిగిపోయి క‌నిపించింది. ఒక‌ప్ప‌టి ఇల్లీ బేబీని బూత‌ద్దం వేసి వెతికినా కనిపించలేదు కొన్నాళ్లు. కానీ బాయ్‌ప్రెండ్ నుంచి దూరమైపోయిన తర్వాత మళ్లీ ఇప్పుడు బరువు తగ్గిపోయి పూర్తిగా మళ్లీ సెక్సీ లుక్‌లోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు విడుదలైన ఇలియానా ఫోటోషూట్ చూసి అంతా షాక్ అవుతున్నారు. అసలు అమ్మడు ఎంత చక్కగా మారిపోయిందో అంటూ ముక్కు వేలేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆ పాత నడుము సోయగాలు బయటికి వచ్చి ఊపిరి తీస్తున్నాయి. అంతగా రెచ్చిపోయింది ఇలియానా.

Ileana latest hot Photoshoot goes viral and Goa beauty is back with a bang pk జ‌ఘ‌న సుంద‌రి.. న‌డుము మంజ‌రి.. గోవాబ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్ల‌తో ఇల్లీబేబీని అభిమానులు పిలిచేవాళ్లు. అస‌లు తెలుగులో ఇలియానా అంత త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిందంటే కార‌ణ‌మే ఫిజిక్. Ileana D'cruz,Ileana D'cruz twitter,Ileana D'cruz hot photos,Ileana D'cruz mekeover,Ileana D'cruz hot photos,Ileana D'cruz latest photos,ileana d'cruz instagram,ileana physic,ileana d'cruz navel,ileana makeover,ileana amar akbar anthony,ileana ravi teja,ileana amar akbar anthony,telugu cinema,ఇలియానా మేకోవర్,ఇలియానా బరువు,అమర్ అక్బర్ ఆంటోనీ,ఇలియానా రవితేజ,ఇలియానా గ్లామర్,బరువు పెరిగిన ఇలియానా,తెలుగు సినిమా
ఇలియానా ఫైల్ ఫోటో (Source: Twitter)


ఈ మధ్యే నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు చెప్పిది ఇలియానా. తనపై బాడీ షేమింగ్ దారుణంగా ఉండేదని చెప్పింది ఇలియానా. తనను ఒకప్పుడు చాలా వెక్కించారని.. ఇలా ఉంటే నువ్వు హీరోయిన్ ఎలా అవుతావ్ అంటూ హేళన చేసారని గుర్తు చేసుకుంది. అంతేకాదు హీరోయిన్ కావాలంటే వక్షోజాలు పెద్దగా ఉండాలని.. కానీ నీకు లేవని విమర్శించారని గుర్తు చేసుకుంది ఇలియానా.

Ileana latest hot Photoshoot goes viral and Goa beauty is back with a bang pk జ‌ఘ‌న సుంద‌రి.. న‌డుము మంజ‌రి.. గోవాబ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్ల‌తో ఇల్లీబేబీని అభిమానులు పిలిచేవాళ్లు. అస‌లు తెలుగులో ఇలియానా అంత త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిందంటే కార‌ణ‌మే ఫిజిక్. Ileana D'cruz,Ileana D'cruz twitter,Ileana D'cruz hot photos,Ileana D'cruz mekeover,Ileana D'cruz hot photos,Ileana D'cruz latest photos,ileana d'cruz instagram,ileana physic,ileana d'cruz navel,ileana makeover,ileana amar akbar anthony,ileana ravi teja,ileana amar akbar anthony,telugu cinema,ఇలియానా మేకోవర్,ఇలియానా బరువు,అమర్ అక్బర్ ఆంటోనీ,ఇలియానా రవితేజ,ఇలియానా గ్లామర్,బరువు పెరిగిన ఇలియానా,తెలుగు సినిమా
బికినీలో ఇలియానా


ఇదిలా ఉంటే తనలో కూడా బ్యూటీ స్పాట్స్ ఉన్నాయని.. కానీ వాటిని కాకుండా లోపాలను మాత్రమే ఎత్తిచూపడం సరికాదని చెప్తుంది ఇల్లీ బేబీ. ఇక తన శరీరంలో కొన్ని పార్ట్స్ నచ్చవని చెప్పడం విశేషం. ఎదభాగంతో పాటు చేతులు సన్నగా ఉంటాయని ముక్కు పెదాలు కూడా సరిగా ఉండవని చెప్పింది ఇలియానా. అంతే కాకుండా.. తాను చూడ్డానికి పొడవుగా కనిపించనని.. పైగా నల్లగా కూడా ఉంటానని చెప్పింది ఇలియానా. ఇవన్నీ బయటపెట్టడంతో తనలో ఎంత భయం ఉందో అర్థమవుతుంది అంటున్నారు అభిమానులు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ileana D'cruz, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు