ఎన్టీఆర్‌లో వైయస్ఆర్.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు..

ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నపుడే ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డిలు అప్పటికే పాలిటిల్స్‌లో ఉన్నారు. ఒకప్పుడు వీళ్లిద్దురు మంచి స్నేహితులు. ఆ తర్వాత ఒకరికొకరరు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఐతే ఆ ఇధ్దరినీ ఒక్కరిలో చూసుకునే ఛాన్స్ తెలుగు ఆడియన్స్‌కు దక్కబోతుంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 12, 2019, 2:24 PM IST
ఎన్టీఆర్‌లో వైయస్ఆర్.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు..
వైయస్ఆర్, చంద్రబాబుగా శ్రీతేజ్
  • Share this:
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హాట్ సబ్జెక్ట్‌గా మారారు. ఇప్పటికే మహానటుడు రామారావు తనయుడు.. నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తూ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలు కమర్షియల్ ఫెయిల్యూర్స్ నిలిచాయి.ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నపుడే ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డిలు అప్పటికే పాలిటిల్స్‌లో ఉన్నారు. ఒకప్పుడు వీళ్లిద్దురు మంచి స్నేహితులు. ఆ తర్వాత ఒకరికొకరరు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఐతే ఆ ఇధ్దరినీ ఒక్కరిలో చూసుకునే ఛాన్స్ తెలుగు ఆడియన్స్‌కు దక్కబోతుంది.

Sri Tej Act In YSR Role In NTR Biopic, Chandrababu Naidu In lakshmis NTR, NTR Biopic, NTR Kathanayakudu Mahanayakudu Lakshmi's NTR, Sri tej as ys rajasekhar Reddy in NTR mahanayakudu kathanayakudu, Sri tej chandrababu naidu in lakshmi's ntr, Sri tej as chandrababu naidu Ram gopal Varma Lakshmi's ntr, Tollywood News, Telugu cinema, Y.S.Rajasekhar Reddy, YSR, Chandrababu naidu, Balakrishna, Balayya, ఎన్టీఆర్ బయోపిక్, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు లక్ష్మీస్ ఎన్టీఆర్, వై.యస్.రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ చేసిన శ్రీతేజ్, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ లక్ష్మీస్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు వైయస్ఆర్ పాత్రల్లో నటించిన శ్రీతేజ్, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు లక్ష్మీస్ ఎన్టీఆర్, శ్రీతేజ్, టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా
‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డిగా నటించిన శ్రీతేజ్

ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఇటు నారాచంద్రబాబు నాయుడు, అటు వైయస్.రాజశేఖర్క రెడ్డి ఇద్దరూ తమదైన ముద్ర వేశారు. ఐతే ఈ ఇద్దరి పాత్రలను ఒకే వ్యక్తి రెండు సినిమాల్లో పోషించాడు. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన శ్రీతేజ్..రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.

Sri Tej Act In YSR Role In NTR Biopic, Chandrababu Naidu In lakshmis NTR, NTR Biopic, NTR Kathanayakudu Mahanayakudu Lakshmi's NTR, Sri tej as ys rajasekhar Reddy in NTR mahanayakudu kathanayakudu, Sri tej chandrababu naidu in lakshmi's ntr, Sri tej as chandrababu naidu Ram gopal Varma Lakshmi's ntr, Tollywood News, Telugu cinema, Y.S.Rajasekhar Reddy, YSR, Chandrababu naidu, Balakrishna, Balayya, ఎన్టీఆర్ బయోపిక్, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు లక్ష్మీస్ ఎన్టీఆర్, వై.యస్.రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ చేసిన శ్రీతేజ్, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ లక్ష్మీస్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు వైయస్ఆర్ పాత్రల్లో నటించిన శ్రీతేజ్, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు లక్ష్మీస్ ఎన్టీఆర్, శ్రీతేజ్, టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా
ఇలా ఒక సమయంలో మహానటుడు ఎన్టీఆర్‌పై తెరకెక్కిన సినిమాల్లో వైయస్ఆర్, చంద్రబాబు నాయుడు పాత్రలను పోషించడం విశేషం. శ్రీతేజ్..గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వంగవీటి’లో దేవినేని నెహ్రూ పాత్రలో కనిపించాడు. మొత్తానికి ఈ నటుడిలో క్రిష్‌కు వై.యస్.రాజశేఖర్ రెడ్డి కనిపిస్తే..వర్మకు చంద్రబాబు నాయుడు కనిపించడం విశేషం.
First published: March 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు