Sunil: నటుడు సునీల్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక..

Sunil | తెలుగు చలన చిత్ర నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయన్ని కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

news18-telugu
Updated: January 23, 2020, 1:29 PM IST
Sunil: నటుడు సునీల్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక..
హాస్పిటల్‌లో సునీల్ (Whatsup/Photo)
  • Share this:
Sunil | తెలుగు చలన చిత్ర నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయన్ని కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏ.ఐ.జీ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సునీల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. సునీల్ హాస్పిటల్‌‌లో ఏ విషయమై జాయిన్ అయింది కుటుంబ సభ్యులు కానీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించలేదు. కానీ సునీల్ మాత్రం గొంతు, లివర్ సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం. మొత్తంగా సునీల్ అనారోగ్యంతో ఆసుప్రతిలో చేరడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. సునీల్ విషయానికొస్తే..టాలీవుడ్‌లో కమెడియన్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సునీల్‌కు హీరోగా అవకాశాలు తగ్గడంతో మళ్లీ సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తున్నాడు.

tollywood actor cum hero sunil hospitalised,sunil not well,sunil hospitalised,sunil,sunil comedy,sunil comedy scenes,sunil movies,sunil speech,comedian sunil,sunil jakkanna,sunil chhidal song,sunil shetty movies,sunil comedy speech,sunil jakkanna movie,sunil hindi dubbed movies 2018,hero sunil,sunil giri,comedian sunil punch dialogues,sunil sontham movie comedy scenes,sunil - piyal,sunil yadav,sunil pinki,sunil pinky,sunil shetty,sunil chhial,sunil @ pinki,sunil chidal,sunil chhidal,tollywood,telugu cinema,సునీల్,సునీల్ కు అస్వస్థత,సునీల్ కు తీవ్ర అస్వస్థత,సునీల్ అనారోగ్యం
హాస్పటల్‌లో జాయిన్ అయిన సునీల్ (Whatsup/Photo)


తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటించాడు.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు