HOME » NEWS » movies » TMC MP NUSRAT JAHAN TIE TO KNOT BEFORE TAKING OATH OF MEMBER OF PARLIAMENT WITH NIKHIL JAIN TA

Nusrat Jahan: ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయక ముందే పెళ్లి పీఠలు ఎక్కిన టాలీవుడ్ భామ..

బెంగాలీ సినీ పరిశ్రమలో అక్కడ తన అంద చందాలతో ఆకట్టుకున్న నుస్రత్ జహాన్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ తరుపున బసీర్‌హాట్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసి గెలిచింది. తాజాగా ఈ భామ పార్లమెంట్ సెంట్రల్ హాల్ ముందు హాట్ హాట్ గా దర్శనమిచ్చి ప్రేక్షకులతో పాటు రాజకీయ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. తాాజాగా ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్ జైన్‌ను హిందూ సంప్రదాయ పద్దతిలో టర్కీలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో పెళ్లి చేసుకుంది.

news18-telugu
Updated: June 20, 2019, 11:53 AM IST
Nusrat Jahan: ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయక ముందే పెళ్లి పీఠలు ఎక్కిన టాలీవుడ్ భామ..
నుస్రత్ జహాన్ పెళ్లి ఫోటో..
  • Share this:
టాలీవుడ్ హీరోయిన్ అదేనండి బెంగాలీ చిత్ర పరిశ్రమను కూడా టాలీవుడ్ అని పిలుస్తారు. అక్కడ టోలి గంజ్‌లో సినీ పరిశ్రమ స్థిర పడటంతో అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా టాలీవుడ్ అని పిలుస్తారు. ఇక అక్కడ బెంగాలీ సినీ పరిశ్రమలో అక్కడ తన అంద చందాలతో ఆకట్టుకున్న నుస్రత్ జహాన్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ తరుపున బసీర్‌హాట్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసి గెలిచింది. తాజాగా ఈ భామ పార్లమెంట్ సెంట్రల్ హాల్ ముందు హాట్ హాట్ గా దర్శనమిచ్చి ప్రేక్షకులతో పాటు రాజకీయ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు ఇపుడు ఏకంగా లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయకముందే.. తన బాయ్ ఫ్రెండ్ ప్రముఖ వ్యాపార వేత్త నిఖిల్ జైన్‌ను హిందూ సంప్రదాయంలో ఈ బుధవారం టర్కీలో పెళ్లి చేసుకుంది. అక్కడి పెళ్లి వేదిక నుంచి నుస్రత్ తన ఫోటోలను అభిమానులకు షేర్ చేసింది.

TMC MP Nusrat Jahan Tie To Knot Before Taking Oath Of Member of Parliament with Nikhil Jain,nusrat jahan,nusrat jahan marriage,nusrat jahan wedding,nusrat jahan husband,nusrat jahan wedding news,nusrat jahan nikhil jain,nusrat jahan news,nusrat jahan married,nusrat jahan boyfriend,nusrat jahan image,nusrat jahan movie,nusrat jahan biography,nusrat jahan get married,nusrat jahan 2019,nusrat jahan marriage news,nusrat jahan marriage photo,actress nusrat jahan,nusrat jahan husband nikhil jain,nusrat jahan,nusrat jahan wedding venue,nusrat jahan wedding venue turkey,Nusrat Jahan instagram,nusrat jahan twitter,nusrat jahan age,nusrat jahan size,nusrat jahan hot,nusrat jahan sexi photos,tollywood,bengali cinema,Basirhat mp nusrat jahan,west bengal lok sabha mp nusrat jahan,Basirhat lok sabha mp nusrat jahna,tmc mp nusrat jahna,mamata benerjee nusrat jahan,నుస్రత్ జహాన్,నుస్రత్ జహాన్ వెడ్డింగ్,నుస్రత్ జహాన్ వెడ్డింగ్,నుస్రత్ జహాన్ నిఖిల్ జైన్ వెడ్డింగ్,నిఖిల్ జైన్ ను పెళ్లాడిన నుస్రత్ జహాన్,లోక్‌సభ ఎంపీ నుస్రత్ జహాన్,పార్లమెంటు సభ్యురాలు నుస్రత్ జహాన్,బసీర్‌హాట్ ఎంపీ నుస్రత్ జహాన్,టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్,టాలీవుడ్,బెంగాలీ సినిమా,
భర్త నిఖిల్ జైన్‌తో నుస్రత్ జహాన్


గత కొన్నేళ్లుగా బాలీవుడ్ సెలబ్రిటీలు చేసుకుంటున్నట్టుగానే నుస్రత్ జహాన్.. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది.  అంతేకాదు ఈ ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికైన అందగత్తె ఎంపీలలో ఆమె ఒకరు. ఈ భామతో పాటు పలువురు హీరోయిన్స్ కూడా 17వ లోక్‌సభకు ఎన్నికవడం విశేషం. 
Published by: Kiran Kumar Thanjavur
First published: June 20, 2019, 11:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading