Nusrat Jahan: హీరోయిన్ ఫోటోలతో డేటింగ్ యాప్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ నుస్రత్ జహాన్..

నుస్రత్ జహాన్ (Twitter/Photo)

Nusrat Jahan | నుస్రత్ జహాన్ బెంగాలీలో మనసుల దోచిన హీరోయిన్. మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా గెలిచింది. తాజాగా ఈ భామ ఫోటోను ఓ డేటింగ్ యాప్ తన పర్మిషన్ లేకుండా వాడుకోవడంతో ఆమె కోల్‌కతా పోలీసులకు ఆన్‌లైన్‌లో సోమవారం ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • Share this:
    టాలీవుడ్ హీరోయిన్ అదేనండి బెంగాలీ చిత్ర పరిశ్రమను కూడా టాలీవుడ్ అని పిలుస్తారు. అక్కడ టోలి గంజ్‌లో సినీ పరిశ్రమ స్థిర పడటంతో అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా టాలీవుడ్ అని పిలుస్తారు. ఇక అక్కడ బెంగాలీ సినీ పరిశ్రమలో తన అంద చందాలతో ఆకట్టుకున్న నుస్రత్ జహాన్  2019 సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ తరుపున బసీర్‌హాట్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసి గెలిచింది. తాజాగా ఈ భామ ఫోటోను ఓ డేటింగ్ యాప్ తన పర్మిషన్ లేకుండా వాడుకోవడంతో ఆమె కోల్‌కతా పోలీసులకు ఆన్‌లైన్‌లో సోమవారం ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ఈ డేటింగ్‌ యాప్‌లో నుస్రత్ జహాన్.. ఫోటో యూజ్ చేస్తూ.. Make New Friends sitting at During Lockdown’ అంటూ క్యాప్షన్ ఇచ్చినట్టు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో నుస్రత్ జహాన్ పేర్కొంది.


    అంతేకాదు నుస్రత్ జహాన్.. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ అనుజ్ వర్మకు ఆ డేటింగ్ యాప్‌ ప్రకటనకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్యాగ్ చేసింది. అంతేకాదు తన అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఈ డేటింగ్ యాప్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటూ కోరింది.  దీంతో కోల్‌కతా పోలీస్ కమిషనర్..  ఈ కేసు విషయమై కోల్‌కతా సైబర్ సెల్‌కు కూడా కంప్లైంట్‌ను ఫార్వాడ్ చేసి ఈ కేసు దర్యాప్తు చేయమంటూ ఆదేశాలు జారీ చేసారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి  ఆ డేటింగ్ యాప్ పై దర్యాప్తు మొదలు పెట్టారు.

    TMC MP Nusrat Jahan to 'Hardliners' Slamming Her for Wearing Sindoor,nusrat jahan,nusrat jahan tmc,nusrat jahan lok sabha,nusrat jahan mp,nusrat jahan oath,tmc mp nusrat jahan,nusrat jahan wedding,actress nusrat jahan,nusrat jahan news,nusrat jahan marriage,tmc nusrat jahan,nusrat jahan husband,nusrat jahan takes oath as mp,nusrat jahan trolled,nusrat,nusrat jahan trinamool,nusrat jahan election 2019,mimi chakraborty and nusrat jahan,nusrat jahan rafi,nusrat jahan troll,nusrat jahan,nusrat jahan take oath as mp,Mimi Chakraborty takes oath as mp,Mimi Chakraborty instagram,Mimi Chakraborty twitter,nusrat jahan marriage,nusrat jahan wedding,nusrat jahan husband,nusrat jahan wedding news,nusrat jahan nikhil jain,nusrat jahan news,nusrat jahan married,nusrat jahan boyfriend,nusrat jahan image,nusrat jahan movie,nusrat jahan biography,nusrat jahan get married,nusrat jahan 2019,nusrat jahan marriage news,nusrat jahan marriage photo,actress nusrat jahan,nusrat jahan husband nikhil jain,nusrat jahan,nusrat jahan wedding venue,nusrat jahan wedding venue turkey,Nusrat Jahan instagram,nusrat jahan twitter,nusrat jahan age,nusrat jahan size,nusrat jahan hot,nusrat jahan sexi photos,tollywood,bengali cinema,Basirhat mp nusrat jahan,west bengal lok sabha mp nusrat jahan,Basirhat lok sabha mp nusrat jahna,tmc mp nusrat jahna,mamata benerjee nusrat jahan,ముస్లిమ్ మత పెద్దలకు నుస్రత్ జహాన్ కౌంటర్,నుస్రత్ జహాన్,నుస్రత్ జహాన్ వెడ్డింగ్,నుస్రత్ జహాన్ వెడ్డింగ్,నుస్రత్ జహాన్ నిఖిల్ జైన్ వెడ్డింగ్,నిఖిల్ జైన్ ను పెళ్లాడిన నుస్రత్ జహాన్,లోక్‌సభ ఎంపీ నుస్రత్ జహాన్,పార్లమెంటు సభ్యురాలు నుస్రత్ జహాన్,బసీర్‌హాట్ ఎంపీ నుస్రత్ జహాన్,టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్,టాలీవుడ్,బెంగాలీ సినిమా,ఎంపీగా ప్రమాణం చేసిన నుస్రత్ జహాన్,లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన మిమి చక్రబర్తి
    ప్రమాణ స్వీకారం తర్వాత పార్లమెంట్ ఆవరణలో నుస్రత్ జహాన్ (ANI)


    నుస్రత్ జహాన్.. విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో ఢిల్లీలో ఉంటోంది. అప్పట్లో ఈమె  తన తోటి నటి లోక్‌సభ సభ్యురాలు మిమి చక్రబర్తితో కలసి.. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ముందు హాట్ హాట్ గా దర్శనమిచ్చి సామాన్య జనాలతో  పాటు రాజకీయ నేతలను ఆశ్చర్యానికి గురి చేసారు. అప్పట్లో ఈ విషయమై పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత నుస్రత్ లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయకముందే.. తన బాయ్ ఫ్రెండ్ ప్రముఖ వ్యాపార వేత్త నిఖిల్ జైన్‌ను హిందూ సంప్రదాయంలో పెళ్లాడి వార్తల్లో నిలిచింది. నుస్రత్ హిందూ వ్యక్తిని పెళ్లాడినందకు అక్కడి ముస్లిమ్ మత పెద్దలు ఆమెకు ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: