హోమ్ /వార్తలు /movies /

Tik Tok దుర్గారావుకు జరిగిన భారీ మోసం ఇదే...నమ్ముకున్న వాళ్లే నట్టేట ముంచేశారు...సంచలన నిర్ణయం

Tik Tok దుర్గారావుకు జరిగిన భారీ మోసం ఇదే...నమ్ముకున్న వాళ్లే నట్టేట ముంచేశారు...సంచలన నిర్ణయం

జబర్దస్త్ నటులు కూడా దుర్గారావుకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. గెటప్ శ్రీను, రష్మీ, అలాగే ఇతర జబర్దస్త్ టీమ్ మత్తం అతడికి అండగా నిలిచింది. అంతేకాదు మ్యూజిక్ ఆల్బం విడుదలకు కూడా హెల్ప్ చేశారు. ఇంత చేస్తున్నప్పటికీ, దుర్గారావుకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రావడం లేదు.

ఇంకా చదవండి ...

  దుర్గారావు కపుల్ అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం అనే చెప్పాలి. టిక్ టాక్ ద్వారా పరిచయం అయిన దుర్గారావు దంపతులు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక అద్భుతం అనే చెప్పాలి. ముఖ్యంగా దుర్గారావు దంపతులు చాలా వరకూ సోషల్ మీడియా ద్వారానే తమ యాక్టివిటీస్ ఎప్పటి కప్పుడు అప్ డేట్స్ ఇస్తూ తమ అభిమానులతో కాంటాక్ట్ లో ఉంటున్నారు. అయితే దుర్గారావు దంపతులు ఇఫ్పుడు యూట్యూబ్ చానెల్ కూడా పెట్టి తమ అభిమానులను అలరిస్తున్నారు. అంతేకాదు కొన్ని ఈవెంట్స్ కు కూడా పాల్గొంటూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. అయితే దుర్గారావు తాజాగా ఓ మ్యూజిక్ ఆల్బం ద్వారా మార్కెట్లోకి వచ్చాడు. అందులో తన భార్యతో కలిసి స్టెప్పులు వేశాడు. అయితే ఈ వీడియో అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. రష్మీ లాంటి యాంకర్ ఈ వీడియో చూడమని అందరికీ అప్పీల్ చేసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో దుర్గారావు గ్రాఫ్ పడిపోయిందా అనే సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా దుర్గారావు వేసిన స్టెప్పులే వేసి విసుగు పుట్టిస్తున్నాడని, అందుకే ఆడియన్స్ దూరం అవుతున్నారనే అతడి సన్నిహితులు, ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో దుర్గారావు ఎలాగైనా తన పాపులారిటీని నిలబెట్టుకునేందుకు కష్టపడుతున్నాడనే చెప్పాలి. ఇప్పటికే పలు మ్యూజికల్ ఆల్బమ్స్ తో దుర్గారావు ఒప్పందాలు చేసుకున్నాడు. అంతేకాదు తనకు సుడిగాలి సుధీర్ తో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని దుర్గారావు పలు ఆఫర్లను అందుకునేందుకు ట్రై చేస్తున్నాడు.

  అటు జబర్దస్త్ నటులు కూడా దుర్గారావుకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. గెటప్ శ్రీను, రష్మీ, అలాగే ఇతర జబర్దస్త్ టీమ్ మత్తం అతడికి అండగా నిలిచింది. అంతేకాదు మ్యూజిక్ ఆల్బం విడుదలకు కూడా హెల్ప్ చేశారు. ఇంత చేస్తున్నప్పటికీ, దుర్గారావుకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రావడం లేదు.

  దుర్గారావు ఇన్ని రోజులు తన సిగ్నేచర్ స్టెప్పులతో టిక్ టాక్ కు మాత్రమే పరిమితమై చేసే షార్ట్ వీడియోలు జనాలను అలరించాయి. కానీ ఇప్పుడు అటు టెలివిజన్ తెర, అలాగే యూట్యూబ్ లో అలా చేస్తే కుదరదు. పూర్తి స్థాయిలో పెర్ఫార్మన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వీలైతే అతడడు తన డ్యాన్స్ మెరుగు పరుచుకోవాల్సి ఉంటుంది.

  కానీ అలాంటి ప్రయత్నాలను మాత్రం దుర్గారావు చేయడం లేదు. అంతేకాదు అతడు షార్ట్ వీడియోస్ లో చేసినంత జోష్ తో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చేయలేకపోతున్నాడు. దీంతో కేవలం అభిమానులనే నమ్ముకొని అడుగు పెట్టిన దుర్గారావు, ఆ అభిమానులే పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే దుర్గారావు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.

  అనవసరంగా టీవీ రంగం, యూట్యూబ్ వీడియోస్ అని అడుగు వేసామా. అనే డైలమాలో పడ్డాడు. మరి దుర్గారావుకు ఈ సమయంలో ఎవరు సపోర్ట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.

  First published:

  ఉత్తమ కథలు