"థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్".. టార్గెట్ "బాహుబ‌లి"..

బాహుబలి రికార్డులు అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. కష్టం అని తెలిసినా కూడా అందుకోడానికి అమీర్ ఖాన్ సై అంటున్నాడు. ఈయన నటిస్తోన్న థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ నవంబర్ 8న విడుదల కానుంది. విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో కూడా భారీ అంచనాలున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 26, 2018, 7:59 PM IST
అమీర్ ఖాన్ ప్రభాస్
  • Share this:
ఇండియాలో నెంబ‌ర్‌వన్ ద‌ర్శ‌కుడు ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డానికి ఇదివ‌ర‌కు చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు తెర‌పైకి వ‌చ్చేవి. కానీ ఇప్పుడు ఒకేఒక్క‌టి మాత్రం సింపుల్‌గా రాజ‌మౌళి అని చెబితే స‌రిపోతుంది. నాట్ సో మెనీ డైరెక్ట‌ర్స్.. ఓన్లీ వ‌న్ డైరెక్ట‌ర్ ఫ‌స‌క్.. అన్న‌ట్లు రాజ‌మౌళికి కొడితే ఇప్పుడు వాళ్లే నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడు. ఇక "బాహుబ‌లి" రికార్డులే ల‌క్ష్యంగా ఇప్ప‌టికే చాలా సినిమాలు వ‌చ్చాయి. కానీ ఒక్క‌టి కూడా దానికి చేరువ‌గా వెళ్ల‌లేదు.

బాహుబలి రికార్డులు అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. కష్టం అని తెలిసినా కూడా అందుకోడానికి అమీర్ ఖాన్ సై అంటున్నాడు. ఈయన నటిస్తోన్న థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ నవంబర్ 8న విడుదల కానుంది. విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో కూడా భారీ అంచనాలున్నాయి. Thugs of Hindostan targeting Bahubali 2 records.. Thugs of Hindostan,aamir khan,katrina kaif, Thugs of Hindostan targeting Bahubali 2,rajamouli,prabhas,dangal,pk,థగ్స్ ఆఫ్ హిందుస్తాన్,అమీర్ ఖాన్,బాహుబలి 2,కత్రినా కైఫ్,విజయ్ కృష్ణ ఆచార్య,దంగల్,పీకే,రాజమౌళి
బాహుబలిలో ప్రభాస్

ఇప్పుడు మ‌రో సినిమా కూడా ఇదే చేస్తుంది. "థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్"తో బాహుబ‌లి రికార్డుల‌ను చెరిపేయాల‌ని పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు అమీర్ ఖాన్. న‌వంబ‌ర్ 8న ఈ చిత్రం విడుద‌ల కానుంది. "థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్"పై అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ భారీ అంచ‌నాలున్నాయి. హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల ఇలా అన్ని ప్రాంతీయ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. అమీర్ ఖాన్ సినిమా అంటే అన్ని చోట్లా ఆ అంచ‌నాలు ఉంటాయి. అయితే "బాహుబ‌లి" రేంజ్‌లో అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ ప్రేక్ష‌కులు దీన్ని ఓన్ చేసుకుంటారా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. అలా చేసుకుంటే కానీ రికార్డులు రావు. లేదంటే బాహుబ‌లికి దూరంగా ఆగిపోవ‌డం ఖాయం.

బాహుబలి రికార్డులు అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. కష్టం అని తెలిసినా కూడా అందుకోడానికి అమీర్ ఖాన్ సై అంటున్నాడు. ఈయన నటిస్తోన్న థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ నవంబర్ 8న విడుదల కానుంది. విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో కూడా భారీ అంచనాలున్నాయి. Thugs of Hindostan targeting Bahubali 2 records.. Thugs of Hindostan,aamir khan,katrina kaif, Thugs of Hindostan targeting Bahubali 2,rajamouli,prabhas,dangal,pk,థగ్స్ ఆఫ్ హిందుస్తాన్,అమీర్ ఖాన్,బాహుబలి 2,కత్రినా కైఫ్,విజయ్ కృష్ణ ఆచార్య,దంగల్,పీకే,రాజమౌళి
థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ మూవీ
కొన్నేళ్లుగా ప్ర‌తీ సినిమాతోనూ రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌డం అల‌వాటుగా మార్చుకున్నాడు అమీర్ ఖాన్. "దంగ‌ల్' చైనాతో క‌లిపి 2000 కోట్లకు చేరువ‌గా వ‌చ్చింది.. ఇక "పీకే" కూడా అన్ని రికార్డులు తిర‌గ‌రాసింది. ఇక ఇప్పుడు "థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్" కూడా రికార్డుల‌కు చేరువ‌గా రావాల‌ని చూస్తున్నాడు. అయితే "బాహుబ‌లి 2" కేవ‌లం హిందీలోనే 512 కోట్లు వ‌సూలు చేసింది. "దంగ‌ల్" 387 కోట్ల‌తో రెండో స్థానంలో ఉంది. మ‌రి అంత గ్యాప్ "థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్" క‌వ‌ర్ చేస్తుందా అనేది చూడాలిక‌.
First published: October 26, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>