ఆ పిల్లల చావుకు కారకులు వారే : నాగబాబు సంచలన కామెంట్స్

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదలైన సంగతీ తెలిసిందే. అయితే ఈ ఫలితాలను చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కొన్ని జరిగాయి. వీటిపై నాగబాబు స్పందించారు.

news18-telugu
Updated: April 22, 2019, 7:46 AM IST
ఆ పిల్లల చావుకు కారకులు వారే : నాగబాబు సంచలన కామెంట్స్
నటుడు నాగబాబు Photo: Facebook.com/NagaBabuOfficial/
news18-telugu
Updated: April 22, 2019, 7:46 AM IST

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదలైన సంగతీ తెలిసిందే. అయితే ఈ ఫలితాలను చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కొన్ని జరిగాయి. ఈ సంఘటనపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. అమాయకమైన పసిమొగ్గలు ఇలా..చిన్న చిన్న కారణాలకు చనిపోవడానికి కారణం.. కొందరు తల్లిదండ్రుల ఆలోచన తీరు, కొన్ని విద్యాసంస్థల స్వార్థచింతనే అనే మండి పడ్డారు. నాగబాబు తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ..ఎవో మార్కులు తక్కువ వచ్చాయని..లేదా ఏదో ఒక సబ్జెక్ట్‌లో ఫేయిల్ అయ్యానని..చనిపోతున్నారు. దీనికంతటి కారణం ఎవరు..అని ప్రశ్నిస్తూ.. తల్లిదండ్రల ఆలోచన తీరు మారాలన్నారు. ఏం.. ఈ భూమ్మీద ఒక చదువే ఉందా..బతకడానకి..ఎన్నో మార్గాలున్నాయన్నారు. చదువు అనేది ఒక భాగం తప్ప..జీవితం మొత్తం చదువుపై ఆధారపడదని..మొదట తల్లిదండ్రుల ఆలోచన తీరు మారలన్నారు.




mega brother nagababu responds on maa ex president shivaji raja return gift,మా ఎన్నికల సందర్భంగా వివాజీ రాజా..మెగా బ్రదర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న సంగతి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ పై నాగబాబు స్పందించారు.nagababu,nagababu jabardasth comedy show,roja,roja jabardasth comedy show,nagababu roja jabardasth comedy show,roja quit jabardasth programme,what about nagababu,nagababu what next after elections,Andhra Pradesh news,Andhra Pradesh politics,Rashmi gautham,anasuya,nagababy janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,sri rama navami,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,shivaji raja,shivaji raja twitter,nagababu,nagababu twitter,hyper aadi,hyper aadi counter to shivaji raja,hyper aadi shivaji raja,hyper aadi nagababu shivaji raja,nagababu youtube,shivaji raja nagababu,shivaji raja return gift ot nagababu,shivaji raja sensational comments on nagababu,nagababu jabardasth,jabardasth comedy show,narsapuram,Andhra pradesh News,Andhra Pradesh Politics,AP News,AP Politics,Ap Elections 2019,Nagababu,Jabardasth nagababu,Jabardasth nagababu Shivaji raja,Jabardasth nagababu shivaji raja return gift,Shivaji raja sensational Comments on Nagababu,Shivaji raja sensational comments on mega brother nagababu,Shivaji raja return gift comments on nagababu,Nagababu jabardasth comedy show,nagababu roja jabardasth comedy show,Tollywood news,Telugu cinema,shivaji raja ysrcp ys jagan,Shivaji raja ycp ys jaganmohan reddy,Shivaji raja ycp ys jaganmohan reddy nagababu janasena narsapuram bheemavaram,నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు,శివాజీ రాజా,నాగబాబు శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్,హైపర్ ఆది,హైపర్ ఆది శివాజీ రాజా,హైపర్ ఆది నాగబాబు శివాజీ రాజా,శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ కామెంట్స్ నాగబాబు,నాగబాబు జనసేన నర్సాపురం,శివాజీ రాజా వైయస్ఆర్‌సీపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి,నాగబాబు పవన్ కళ్యాన్ జనసేన నర్సాపురం భీమవరం శివాజీ రాజా మా మాజీ అధ్యక్షుడు వైసీపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి,నాగబాబు జబర్ధస్త్ కామెడీ షో రోజా,నాగబాబు జబర్దస్త్ కామెడీ షో నాగబాబు శివాజీరాజా,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,
నాగబాబు ఫైల్ ఫోటో




ఎవడికో పస్ట్ ర్యాంక్ వస్తే..మన వాడికి కూడా రావాలనీ..పిల్లోడి మీద రుద్దడం ఎంటనీ..ఈ ఒత్తిడి కారణంగానే..పిల్లలు ఎమీ ఆలోచించకుండా చనిపోతున్నారని మండిపడ్డారు. దేశంలో డాకర్టు, ఇంజనీర్లు ఉద్యోగాలు తప్ప వేరే జాబ్స్ లేవా? వేరే పని చేసుకోకూడదా? మనం మనుషులం.. బ్రతకడం అన్నింటికంటే ముఖ్యం. అయితే ఎలా బ్రతకాలనేది మనకు సంబందించిన విషయం.. అంతే కానీ చదువే బ్రతకడానికి మూలం అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఈ సమాజం మారదన్నారు. ఈ దరిద్రమైన ఆలోచన విధానం, పనికిమాలిన ఇన్‌సెక్యూరిటీ , వారికి తోడు ఈ కమర్షియల్ విద్యాసంస్థలు..ఊదరగొట్టే ప్రకటన వల్లనే పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురౌతున్నారన్నారు. కమర్షియల్ ఎడ్యుకేషన్ సిస్టం వచ్చిన తర్వాత పిల్లలను ఏకధాటిగా..18 గంటలు కూర్చోబెట్టి చదివిస్తున్నారు. పిల్లలకు ఆటవిడపు గాని.. సరదాలు గాని ఏమీ ఉండవా అని ప్రశ్నిస్తూ..  ఎందుకీ ఈ ప్రభుత్వాలు ఇలాంటి సంస్థల మీద చర్యలు తీసుకోవడం కానీ, తల్లిదండ్రులను ఈ విషయంలో అవగాహన కలిగించడం గాని చేయడం లేదని నాగబాబు ప్రశ్నించారు. అయితే అందరు తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ఇలా చేస్తున్నారనడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో.. ఏ బిడ్డ చనిపోయినా అందరికీ అవమానమే అని తన ఆవేదనను తెలిపారు.

First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...