ఒక్క ఫ్లాప్‌తో సీన్ రివర్స్.. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లకు గడ్డుకాలం..

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర దర్శకులు వాళ్ళు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఇప్పుడు వాళ్లకు బ్యాడ్ టైం మొదలైంది. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన సినిమాలు తెరకెక్కించిన ఈ ద‌ర్శ‌కులు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 13, 2019, 6:26 PM IST
ఒక్క ఫ్లాప్‌తో సీన్ రివర్స్.. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లకు గడ్డుకాలం..
వినాయక్ బోయపాటి శ్రీనువైట్ల
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర దర్శకులు వాళ్ళు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఇప్పుడు వాళ్లకు బ్యాడ్ టైం మొదలైంది. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన సినిమాలు తెరకెక్కించిన ఈ ద‌ర్శ‌కులు.. ఇప్పుడు ఒక విజయం అంటూ అల్లాడిపోతున్నారు పాపం. బోయపాటి శ్రీను కూడా ఇదే జాబితాలో ఉన్నాడు. ఈ ఏడాది ఈయన తెరకెక్కించిన వినయ విధేయ రామ‌ దారుణంగా పోయింది. దాంతో చిరంజీవి సినిమా కూడా చేజారింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈయనతో పాటు క్రిష్ పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది.

Boyapati Srinu, VV Vinayak, Sreenu Vaitla careers in danger with flops.. Chiranjeevi shock to Boyapati pk.. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర దర్శకులు వాళ్ళు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఇప్పుడు వాళ్లకు బ్యాడ్ టైం మొదలైంది. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన సినిమాలు తెరకెక్కించిన ఈ ద‌ర్శ‌కులు.. ఇప్పుడు ఒక విజయం అంటూ అల్లాడిపోతున్నారు పాపం. తాజాగా బోయపాటి శ్రీను కూడా ఇదే జాబితాలో చేరిపోయాడు. boayapati srinu out from chiranjeevi movie,boyapati srinu vinaya vidheya rama,vinaya vidheya rama collections,boaypati srinu flops,srinu vaitla flops,srinu vaitla upcoming movies,vv vinayak disasters,vv vinayak flops,telugu cinema,బోయపాటి శ్రీను డిజాస్టర్,బోయపాటి శ్రీను చేజారిన చిరంజీవి సినిమా,వినయ విధేయ రామ కలెక్షన్స్,వినయ విధేయ రామ బోయపాటి శ్రీను,వినాయక్ ఫ్లాప్స్,శ్రీనువైట్ల డిజాస్టర్స్,తెలుగు సినిమా,ఫ్లాపుల్లో అగ్ర దర్శకులు
బోయపాటి శ్రీను, చిరంజీవి


విన‌య విధేయ రామ ఫ్లాప్ అయిందంటూ రామ్ చ‌ర‌ణ్ కూడా ఓపెన్‌గానే ఒప్పుకోవ‌డంతో ఇన్నాళ్ళ నుంచి బోయపాటికి ఉన్న ఇమేజ్ ఒక్క సినిమాతో పోయింది. ఇప్పుడు బాలకృష్ణతో చేయబోయే సినిమా విజయం సాధించకపోతే బోయపాటి కెరీర్ మరింత డైలమాలో పడటం ఖాయం. ఇదిలా ఉంటే ఈయన కంటే ముందే వరుసగా మాస్ సినిమాలు చేసి దారుణంగా దెబ్బ తిన్నాడు వి.వి.వినాయక్. అప్పట్లో ఈ ద‌ర్శ‌కుడి నుంచి సినిమా వస్తుందంటే బాక్స్ బ‌ద్ధ‌లైపోయేది. కానీ ఇప్పుడు అంత సినిమా లేదు. అఖిల్, అల్లుడు శీను, ఇంటలిజెంట్ లాంటి సినిమాలు ఈయ‌న ఇమేజ్ మొత్తం తీసేసాయి.

Boyapati Srinu, VV Vinayak, Sreenu Vaitla careers in danger with flops.. Chiranjeevi shock to Boyapati pk.. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర దర్శకులు వాళ్ళు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఇప్పుడు వాళ్లకు బ్యాడ్ టైం మొదలైంది. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన సినిమాలు తెరకెక్కించిన ఈ ద‌ర్శ‌కులు.. ఇప్పుడు ఒక విజయం అంటూ అల్లాడిపోతున్నారు పాపం. తాజాగా బోయపాటి శ్రీను కూడా ఇదే జాబితాలో చేరిపోయాడు. boayapati srinu out from chiranjeevi movie,boyapati srinu vinaya vidheya rama,vinaya vidheya rama collections,boaypati srinu flops,srinu vaitla flops,srinu vaitla upcoming movies,vv vinayak disasters,vv vinayak flops,telugu cinema,బోయపాటి శ్రీను డిజాస్టర్,బోయపాటి శ్రీను చేజారిన చిరంజీవి సినిమా,వినయ విధేయ రామ కలెక్షన్స్,వినయ విధేయ రామ బోయపాటి శ్రీను,వినాయక్ ఫ్లాప్స్,శ్రీనువైట్ల డిజాస్టర్స్,తెలుగు సినిమా,ఫ్లాపుల్లో అగ్ర దర్శకులు
వివి వినాయక్




ఇప్పుడు ఈయ‌న‌కు ఒక్క అవకాశం ఇవ్వాలన్నా కూడా ఆలోచించే స్థాయికి దిగజారిపోయింది వినాయక్ ఇమేజ్. బాలయ్యతో సినిమా అనుకున్నా కూడా ఇప్పట్లో అది తెరకెక్కే అవకాశం లేకపోవడంతో శీనయ్య సినిమాతో నటుడిగా మారిపోయాడు వినాయక్. శీనువైట్ల‌ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. ఒకప్పుడు సంచలన సినిమాలు తెరకెక్కించిన వైట్ల నాలుగేళ్లుగా వరుస పరాజయాలతో రేసులో వెనకబడిపోయాడు. ఆగడు సినిమా నుంచి శ్రీనువైట్ల జాతకం తిరగబడింది. ఇప్పుడు క్రైమ్ కామెడీ కథ రాసుకుని హీరోల కోసం తిరుగుతున్నాడు ఈయన.

Boyapati Srinu, VV Vinayak, Sreenu Vaitla careers in danger with flops.. Chiranjeevi shock to Boyapati pk.. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర దర్శకులు వాళ్ళు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఇప్పుడు వాళ్లకు బ్యాడ్ టైం మొదలైంది. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన సినిమాలు తెరకెక్కించిన ఈ ద‌ర్శ‌కులు.. ఇప్పుడు ఒక విజయం అంటూ అల్లాడిపోతున్నారు పాపం. తాజాగా బోయపాటి శ్రీను కూడా ఇదే జాబితాలో చేరిపోయాడు. boayapati srinu out from chiranjeevi movie,boyapati srinu vinaya vidheya rama,vinaya vidheya rama collections,boaypati srinu flops,srinu vaitla flops,srinu vaitla upcoming movies,vv vinayak disasters,vv vinayak flops,telugu cinema,బోయపాటి శ్రీను డిజాస్టర్,బోయపాటి శ్రీను చేజారిన చిరంజీవి సినిమా,వినయ విధేయ రామ కలెక్షన్స్,వినయ విధేయ రామ బోయపాటి శ్రీను,వినాయక్ ఫ్లాప్స్,శ్రీనువైట్ల డిజాస్టర్స్,తెలుగు సినిమా,ఫ్లాపుల్లో అగ్ర దర్శకులు
శ్రీనువైట్ల ఫైల్ ఫోటో


బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు పోటీప‌డి మ‌రీ డిజాస్ట‌ర్స్ అయ్యాయి. ఇప్పుడు ఈయనకు అవకాశం ఇవ్వడం అంటే సొంత గోతిలో పడటమే అని భావిస్తున్నారు హీరోలు. పూరి జగన్నాథ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉండేది కానీ ఇస్మార్ట్ శంకర్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసాడు. ఇక క్రిష్ పరిస్థితి కూడా ఇలాగే ఉందిప్పుడు. ఎన్టీఆర్ బయోపిక్ దారుణంగా డిజాస్టర్ కావడంతో ఈయనకు ఛాన్సులు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు హీరోలు. కృష్ణవంశీ, తేజ లాంటి సీనియర్ దర్శకులు సైతం ఉనికి చాటుకోడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్లకు గాని అర్జంటుగా విజయం రాకపోతే పూర్తిగా మరిచిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...