టిక్ టాక్ స్టార్ సోనికా కేతావత్ మరణం వెనక అసలు రహస్యం..

సోనికా కేతావత్... సాధారణంగా అయితే ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ టిక్ టాక్ వీక్షకులకు మాత్రం సోనిక సూపర్ స్టార్. అక్కడ తన నవ్వులు, చూపులతో లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 12, 2019, 3:38 PM IST
టిక్ టాక్ స్టార్ సోనికా కేతావత్ మరణం వెనక అసలు రహస్యం..
సోనిక కేతావత్ (Source: Twitter)
  • Share this:
సోనికా కేతావత్... సాధారణంగా అయితే ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ టిక్ టాక్ వీక్షకులకు మాత్రం సోనిక సూపర్ స్టార్. అక్కడ తన నవ్వులు, చూపులతో లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకుంది. ఇప్పటికే కొన్ని షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసింది. యూ ట్యూబ్‌లో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మనమధ్య లేదు. అనూహ్య రీతిలో అందర్నీ శోకసంద్రంలో ముంచేస్తూ కన్నుమూసింది. కొన్ని రోజుల కింద జరిగిన యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సోనిక.. మూడు వారాల చికిత్స తర్వాత సెప్టెంబర్ 11న కన్నుమూసింది. ఈ విషయం తెలిసి చాలా మంది సోనికను అభిమానించే వాళ్లు షాక్ అయ్యారు.
The real and Shocking reasons behind the death of Tik Tok Star Sonika Kethavath pk సోనికా కేతావత్... సాధారణంగా అయితే ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ టిక్ టాక్ వీక్షకులకు మాత్రం సోనిక సూపర్ స్టార్. అక్కడ తన నవ్వులు, చూపులతో లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకుంది. sonika kethavath,sonika kethavath twitter,sonika kethavath instagram,sonika kethavath tik tok videos,sonika kethavath tik tok,sonika kethavath death,sonika kethavath died,sonika kethavath bike accident,sonika kethavath death photos,sonika kethavath death video,sonika kethavath accident video,sonika kethavath death reason,sonika kethavath death video,sonika kethavath death date,sonika kethavath road accident,sonika kethavath rafi shaik road accident,telugu cinema,సోనికా కేతావత్,సోనికా కేతావత్ యాక్సిడెంట్,సోనికా కేతావత్ మరణం,సోనికా కేతావత్ కన్నుమూత,సోనికా కేతావత్ టిక్ టాక్ వీడియోస్,తెలుగు సినిమా
సోనిక కేతావత్ (Source: Twitter)

ఈమెకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసినా కూడా చిన్నపాటి గాయాలతోనే బయట పడిందని ప్రచారం జరగడంతో కొన్ని రోజుల తర్వాత మళ్లీ నవ్వుతూ అందరి ముందుకు వచ్చి మళ్లీ టిక్ టాక్ చేస్తుందని అంతా ఊహించారు కానీ ఇలా చనిపోతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఆ రోజు యాక్సిడెంట్‌లో సోనికతో పాటు మరో టిక్ టాక్ స్టార్ రఫీ షైక్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరే కాదు మరికొందరు స్నేహితులు కూడా బైక్‌లపై వెళ్లారు. అప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది. సోనిక మరణం వెనక చాలా రహస్యాలు ఉన్నాయంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో పాటు టిక్ టాక్ చేసే ఇతర స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

The real and Shocking reasons behind the death of Tik Tok Star Sonika Kethavath pk సోనికా కేతావత్... సాధారణంగా అయితే ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ టిక్ టాక్ వీక్షకులకు మాత్రం సోనిక సూపర్ స్టార్. అక్కడ తన నవ్వులు, చూపులతో లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకుంది. sonika kethavath,sonika kethavath twitter,sonika kethavath instagram,sonika kethavath tik tok videos,sonika kethavath tik tok,sonika kethavath death,sonika kethavath died,sonika kethavath bike accident,sonika kethavath death photos,sonika kethavath death video,sonika kethavath accident video,sonika kethavath death reason,sonika kethavath death video,sonika kethavath death date,sonika kethavath road accident,sonika kethavath rafi shaik road accident,telugu cinema,సోనికా కేతావత్,సోనికా కేతావత్ యాక్సిడెంట్,సోనికా కేతావత్ మరణం,సోనికా కేతావత్ కన్నుమూత,సోనికా కేతావత్ టిక్ టాక్ వీడియోస్,తెలుగు సినిమా
సోనిక కేతావత్ (Source: Twitter)

అన్యాయంగా ఓ అమ్మాయిని బలి చేసారంటూ సోనిక స్నేహితులపై కూడా సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. ఈ ప్రమాదంలో కేవలం రఫీకి మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయని.. ఆయన కోసం చందాలు కూడా సేకరించారు. కానీ సోనికకు ఏమైందని అడిగితే చిన్నపాటి గాయాలే అని అంతా తప్పించుకున్నారు. మూడు వారాల తర్వాత ఇప్పుడు సడన్‌గా ఈమె చనిపోయిందని తెలియడంతో అంతా ఒక్కసారిగా డీప్ షాక్‌లోకి వెళ్లిపోయారు. దీనికి కారణమైన ఏ ఒక్కర్నీ వదలద్దని అంతా మండిపడుతున్నారు. కనీసం తోటి స్నేహితురాలు అలా ఆస్పత్రిలో పడి ఉంటే ఎవరికీ చెప్పకుండా సిగ్గు లేకుండా బయటికి వచ్చి మళ్లీ టిక్ టాక్ వీడియోలు చేసుకుంటారా అంటూ రఫీ అండ్ గ్యాంగ్‌పై మండిపడుతున్నారు నెటిజన్లు.
The real and Shocking reasons behind the death of Tik Tok Star Sonika Kethavath pk సోనికా కేతావత్... సాధారణంగా అయితే ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ టిక్ టాక్ వీక్షకులకు మాత్రం సోనిక సూపర్ స్టార్. అక్కడ తన నవ్వులు, చూపులతో లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకుంది. sonika kethavath,sonika kethavath twitter,sonika kethavath instagram,sonika kethavath tik tok videos,sonika kethavath tik tok,sonika kethavath death,sonika kethavath died,sonika kethavath bike accident,sonika kethavath death photos,sonika kethavath death video,sonika kethavath accident video,sonika kethavath death reason,sonika kethavath death video,sonika kethavath death date,sonika kethavath road accident,sonika kethavath rafi shaik road accident,telugu cinema,సోనికా కేతావత్,సోనికా కేతావత్ యాక్సిడెంట్,సోనికా కేతావత్ మరణం,సోనికా కేతావత్ కన్నుమూత,సోనికా కేతావత్ టిక్ టాక్ వీడియోస్,తెలుగు సినిమా
సోనిక కేతావత్ (Source: Twitter)మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయి చచ్చిపోయినా కూడా కనీసం జాలి, బాధ లేకుండా ఇలా ఉండటం ఎలా అంటూ వాళ్లను ఏకిపారేస్తున్నారు. బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టపడే సోనికా... ఫ్రెండ్స్‌తో వెళ్లడమే ఆమె జీవితానికి శాపం అయింది. ఈ ప్రమాదం కొన్ని రోజుల కింద నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్రపాటి టోల్ గేటు దగ్గర జరిగింది. వేగంగా వస్తున్న బైక్ సైకిల్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తానికి సోనిక మరణం ప్రమాదమే అయినా కూడా దాని వెనక స్నేహితులు చేసిన మోసం కూడా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు