కాజల్ అగర్వాల్ బికినీ సోకుల వెనక పెద్ద కథే ఉంది బాబోయ్..

ఉన్నట్లుండి కాజల్ అగర్వాల్ బికినీ షో చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు అభిమానుల్లో కూడా సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఎంత రెచ్చిపోయినా కూడా బికినీ జోలికి మాత్రం పోలేదు కాజల్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 26, 2019, 12:40 PM IST
కాజల్ అగర్వాల్ బికినీ సోకుల వెనక పెద్ద కథే ఉంది బాబోయ్..
కాజల్ అగర్వాల్ హాట్ బికినీ ఫోటోస్ (Twitter/Photos)
  • Share this:
ఉన్నట్లుండి కాజల్ అగర్వాల్ బికినీ షో చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు అభిమానుల్లో కూడా సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఎంత రెచ్చిపోయినా కూడా బికినీ జోలికి మాత్రం పోలేదు కాజల్. కానీ ఇప్పుడు అది కూడా పూర్తైపోయింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయిప్పుడు. దీనికి కారణం కూడా లేకపోలేదు. రోజుకో కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్న తరుణంలో ఇక్కడ ఉండాలంటే అందాలను కాపాడుకోవడమే కాదు ప్రదర్శించడం కూడా తెలిసుండాలి. ఇప్పుడు కాజల్ అగ‌ర్వాల్ ఇదే చేస్తుంది. రోజుకో విధంగా మత్తెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఏకంగా బికినీ అస్త్రాన్నే ప్రయోగించింది. అది కాస్తా బ్లాక్ బస్టర్ అయి కూర్చుందిప్పుడు.

Kajal Agarwal shared her hot and Sensational bold photos in Social Media and its very hot pk.. కాజల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇన్నేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ ఇమేజ్ విష‌యంలో మాత్రం అస్స‌లు త‌గ్గ‌డం లేదు. దానికి తోడు కుర్ర హీరోయిన్ల‌ను త‌ట్టుకోడానికి హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మ‌రోసారి ఇదే చేసింది చంద‌మామ‌. kajal agarwal,kajal agarwal hot,kajal agarwal hot photos,kajal agarwal twitter,kajal agarwal instagram,kajal agarwal bikini photos,kajal agarwal hot videos,kajal latest photos,kajal kamal haasan indian 2,kajal movies,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ సినిమాలు,కాజల్ అగర్వాల్ హాట్ పోటోస్,కాజల్ కమల్ హాసన్,కాజల్ భారతీయుడు 2 సినిమా,కాజల్ హాట్ బికినీ ఫోటోస్
కాజల్ అగర్వాల్ హాట్


చందమామ బికినీ అందాలను అలా చూస్తూ ఉండిపోతాం అంతే. ఓ వైపు వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నా కూడా మ‌ధ్య‌లో హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానుల‌ను ఉడికిస్తుంది. తాజాగా నడుము సోయగాలు చూపిస్తూ ప్రాణాలు తీసింది కాజల్. ఈ డ్రస్సులో అమ్మ‌డు చేసిన ర‌చ్చ మామూలుగా లేదు. కాజ‌ల్ సోకుల వ‌ల‌లో చిక్కుకోని కుర్ర హృద‌యం లేదంటే అతిశ‌యోక్తి కాదేమో..? అలా ఒళ్లు విరిచుకుంటుంటే చూస్తున్న వాళ్ల క‌ళ్లు ఆ హాట్ నెస్ త‌ట్టుకోలేక హృదయాలు పేలిపోతున్నాయి. స్విమ్మింగ్ పూల్‌‌లో బొమ్మబాతుతో ఆడుకుంటుంటే అయ్యయ్యో అంటూ ఆ చూపుల్లోనే ఎన్నో కుర్ర ప్రాణాలు నలిగిపోయాయి.

Kajal Aggarwal Bikini show creating sensation in Tollywood and here the main reason behind it pk ఉన్నట్లుండి కాజల్ అగర్వాల్ బికినీ షో చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు అభిమానుల్లో కూడా సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఎంత రెచ్చిపోయినా కూడా బికినీ జోలికి మాత్రం పోలేదు కాజల్. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal bikini photos,kajal aggarwal bikini,kajal aggarwal bikini show,kajal aggarwal instagram,kajal aggarwal sita movie,kajal aggarwal sita movie promotions,kajal aggarwal hot,kajal aggarwal hot photos,kajal aggarwal killing looks,kajal aggarwal new photoshoot,kajal aggarwal hot saree,kajal aggarwal twitter,kajal aggarwal sexy photos,kajal aggarwal marriage,kajal aggarwal pelli,kajal marriage,kajal aggarwal opens about marriage,never marry an industry person says kajal,kajal husband,kajal agarwal prabhas love story,kajal love,kajal bellamkonda srinivas,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,కాజల్ అగర్వాల్ బికినీ షో,చీరలో కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ శారీ ఫోటోస్,కాజల్ పెళ్లి,పెళ్లిపై కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు,కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీ,కాజల్ తెలుగు సినిమా
కాజల్ బికినీ ఫోటో షూట్


సోష‌ల్ మీడియాలో కాజ‌ల్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌డే త‌న అందాల విందు చేయిస్తుంది కాజ‌ల్. ప్ర‌స్తుతం ఈ భామ మూడు సినిమాలు చేస్తుంది. క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2లో ఈమె హీరోయిన్. ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలకు కూడా కమిటైంది కాజల్. ఇక ఫోటోషూట్స్‌కు కూడా భారీగానే దండుకుంటుంది కాజల్. ఇప్పుడు బికినీ ఫోటోలకు కూడా కాజల్‌కు మంచి పారితోషికమే వచ్చిందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. పర్సనల్ ట్రిప్ అయినా కూడా ప్రొఫెషనల్‌గా వాడేసుకుంది కాజల్.

Kajal Aggarwal Bikini show creating sensation in Tollywood and here the main reason behind it pk ఉన్నట్లుండి కాజల్ అగర్వాల్ బికినీ షో చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు అభిమానుల్లో కూడా సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఎంత రెచ్చిపోయినా కూడా బికినీ జోలికి మాత్రం పోలేదు కాజల్. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal bikini photos,kajal aggarwal bikini,kajal aggarwal bikini show,kajal aggarwal instagram,kajal aggarwal sita movie,kajal aggarwal sita movie promotions,kajal aggarwal hot,kajal aggarwal hot photos,kajal aggarwal killing looks,kajal aggarwal new photoshoot,kajal aggarwal hot saree,kajal aggarwal twitter,kajal aggarwal sexy photos,kajal aggarwal marriage,kajal aggarwal pelli,kajal marriage,kajal aggarwal opens about marriage,never marry an industry person says kajal,kajal husband,kajal agarwal prabhas love story,kajal love,kajal bellamkonda srinivas,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,కాజల్ అగర్వాల్ బికినీ షో,చీరలో కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ శారీ ఫోటోస్,కాజల్ పెళ్లి,పెళ్లిపై కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు,కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీ,కాజల్ తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ హాట్ బికినీ ఫోటోస్ (Twitter/Photos)


క్వీన్ త‌మిళ రీమేక్ పారిస్ పారిస్ సినిమాలోనూ న‌టిస్తుంది ఈ భామ‌. గ‌తేడాది వ‌ర‌స‌గా స్టార్ హీరోల‌తో న‌టించిన కాజ‌ల్.. ఇప్పుడు మాత్రం చిన్న హీరోలు.. చిన్న సినిమాల‌తో స‌రిపెట్టుకుంటుంది. కానీ రెమ్యున‌రేష‌న్ మాత్రం సినిమాకు కోటికి పైగానే తీసుకుంటూ ర‌చ్చ చేస్తుంది. మొత్తానికి సినిమాల‌తో పాటు హాట్ ఫోటోషూట్లు చేస్తూ అందాల ఆయుధాల‌ను నేరుగా ప్ర‌యోగిస్తుంది కాజ‌ల్ అగ‌ర్వాల్.
Published by: Praveen Kumar Vadla
First published: December 26, 2019, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading