బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ’ద ల‌య‌న్ కింగ్’.. జంతు ప్ర‌పంచానికి వ‌సూళ్ల వ‌ర్షం..

హాలీవుడ్ సినిమాల‌కు ఇండియాలో కూడా అద్భుత‌మైన వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని చాలా సినిమాలు ఇదివ‌ర‌కే నిరూపించాయి కూడా. ఇప్పుడు ల‌య‌న్ కింగ్ కూడా ఇదే కోవ‌లో వెళ్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 22, 2019, 2:34 PM IST
బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ’ద ల‌య‌న్ కింగ్’.. జంతు ప్ర‌పంచానికి వ‌సూళ్ల వ‌ర్షం..
‘ది లయన్ కింగ్’ మూవీ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 22, 2019, 2:34 PM IST
హాలీవుడ్ సినిమాల‌కు ఇండియాలో కూడా అద్భుత‌మైన వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని చాలా సినిమాలు ఇదివ‌ర‌కే నిరూపించాయి కూడా. ఇప్పుడు ల‌య‌న్ కింగ్ కూడా ఇదే కోవ‌లో వెళ్తుంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 65 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. అవేంజ‌ర్స్ ఇన్ఫినిటీ వార్, అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ త‌ర్వాత ఇండియాలో అత్య‌ధిక ఓపెనింగ్స్ సాధించిన హాలీవుడ్ సినిమా ఇదే కావ‌డం విశేషం. తెలుగులో కూడా ల‌య‌న్ కింగ్ వ‌సూళ్లు భారీగానే ఉన్నాయి. భాష‌తో ప‌ని లేకుండా అన్ని ఏరియాల్లో కూడా దుమ్ము దులిపేస్తుంది ల‌య‌న్ కింగ్.

The Lion King Box Office Collections.. Record openings for visual wonder pk.. హాలీవుడ్ సినిమాల‌కు ఇండియాలో కూడా అద్భుత‌మైన వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని చాలా సినిమాలు ఇదివ‌ర‌కే నిరూపించాయి కూడా. ఇప్పుడు ల‌య‌న్ కింగ్ కూడా ఇదే కోవ‌లో వెళ్తుంది. the lion king box office collection,the lion king,the lion king collection,lion king,lion king makeup,the lion king 2nd day collection,lion king 2019,the lion king 3rd day collection,the lion king makeup collection,the lion king collection in india,the lion king box office collection day 1,ismart shankar weekend collections,the lion king box office collection india,the lion king 2nd day box office collection,telugu cinema,hollywood,the lion king weekend collections,ద లయన్ కింగ్,ద లయన్ కింగ్ కలెక్షన్స్,లయన్ కింగ్ వీకెండ్ కలెక్షన్స్,తెలుగు సినిమా,హాలీవుడ్
‘ది లయన్ కింగ్’ తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పిన నాని,జగపతిబాబు, బ్రహ్మానందం, ఆలీ,


ముఖ్యంగా ఫ్యామిలీస్ ఈ చిత్రాన్ని ఆద‌రిస్తున్నారు. పిల్ల‌ల‌తో పాటు వ‌చ్చి 3డి ల‌య‌న్ కింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో క‌లెక్ష‌న్స్ హ‌వా క‌నిపిస్తుంది. ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్నా కూడా దాన్ని త‌ట్టుకుని భారీ వ‌సూళ్లు రాబ‌డుతుంది ల‌య‌న్ కింగ్. హైద‌ర‌బాద్ స‌హా మిగిలిన ఏరియాల్లో కూడా ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా అడుగేస్తుంది. దానికితోడు తెలుగులో నాని, ర‌విశంక‌ర్, జ‌గ‌ప‌తిబాబు లాంటి వాయిస్ కూడా సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. జంగిల్ బుక్ త‌ర్వాత మ‌రోసారి అదే ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన ల‌య‌న్ కింగ్ రికార్డులు తిర‌గ‌రాస్తూ ముందుకు దూసుకెళ్లిపోతుంది.

First published: July 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...