• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • THE INTERESTING REASONS BEHIND WHY BITHIRI SATHI WALKOUT FROM THAT PARTICULAR NEWS CHANNEL PK

బిత్తిరి సత్తి ఆ ఛానెల్ నుంచి ఎందుకు బయటికి వచ్చాడు.. కారణాలివే..

బిత్తిరి సత్తి ఫైల్ ఫోటో

బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్.. ఈయన ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఫేమస్.. చాలా ఫేమస్. జీరో నుంచి మొదలై హీరో స్థాయికి ఎదిగాడు. ఓ సాధారణ యాంకర్‌గా మొదలైన బిత్తిరి సత్తి ప్రయాణం..

  • Share this:
బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్.. ఈయన ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఫేమస్.. చాలా ఫేమస్. జీరో నుంచి మొదలై హీరో స్థాయికి ఎదిగాడు. ఓ సాధారణ యాంకర్‌గా మొదలైన బిత్తిరి సత్తి ప్రయాణం ఇప్పుడు చాలా దూరం వెళ్లిపోయింది. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ నుంచి ఈయన జర్నీ మొదలైంది. తన న్యూస్ చదువుకుని.. తీన్మార్ స్టెప్పులు వేయించి వెళ్లిపోయే సత్తి ఇప్పుడు తనే న్యూస్ అయిపోయాడు. ఉన్నట్లుండి ఛానెల్ మారిపోయి.. మరో ఛానెల్ వెళ్లి అక్కడ పాత వైభవం చూపించలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు పాపం. ఇదే సమయంలో తుపాకి రాముడు అంటూ సినిమా కూడా చేసాడు.

The Interesting reasons behind why Bithiri Sathi walkout from that particular news channel pk బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్.. ఈయన ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఫేమస్.. చాలా ఫేమస్. జీరో నుంచి మొదలై హీరో స్థాయికి ఎదిగాడు. ఓ సాధారణ యాంకర్‌గా మొదలైన బిత్తిరి సత్తి ప్రయాణం.. Chevella Ravi,Bithiri Sathi,Bithiri Sathi v6 news,Bithiri Sathi teenmaar varthalu,teenmaar varthalu bithiri sathi,teenmaar bithiri sathi,teenmaar sathi,teenmaar varthalu v6,bithiri sathi v6 news resign,bithiri sathi v6 news resign reasons,Bittiri Satti Good Bye to V6 News,Bittiri Satti Good Bye to V6 News reasons,bithiri sathi tv9 telugu,ismart news bithiri sathi,tv9 telugu live,telugu cinema,బిత్తిరి సత్తి,రవికుమార్,చేవెల్ల రవి,బిత్తిరి సత్తి వి6 న్యూస్,బిత్తిరి సత్తి తీన్మార్ వార్తలు,బిత్తిరి సత్తి వి6 వదిలేయడానికి కారణాలు ఇవే,
తుపాకి రాముడు ట్రైలర్ (Source: Youtube)

ఇది అక్టోబర్ 25న విడుదల కానుంది. తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా కూడా బిత్తిరి సత్తి ఆ ఛానెల్ నుంచి ఎందుకు వెళ్లిపోయాడు.. మరో ఛానెల్‌లో ఎందుకు చేరిపోయాడు అనేది చాలా మందిలో ఉన్న అనుమానం. దీనికి డబ్బే ప్రధాన కారణమా లేదంటే ఆ ఛానెల్‌లో ఈయనకు అవమానాలు ఎదురయ్యాయా అనేది చాలా మందిలో ఉన్న సందేహం. దీనిపై ఇప్పుడు ఈయనే క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్యే ఓ యూ ట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు సత్తి.

The Interesting reasons behind why Bithiri Sathi walkout from that particular news channel pk బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్.. ఈయన ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఫేమస్.. చాలా ఫేమస్. జీరో నుంచి మొదలై హీరో స్థాయికి ఎదిగాడు. ఓ సాధారణ యాంకర్‌గా మొదలైన బిత్తిరి సత్తి ప్రయాణం.. Chevella Ravi,Bithiri Sathi,Bithiri Sathi v6 news,Bithiri Sathi teenmaar varthalu,teenmaar varthalu bithiri sathi,teenmaar bithiri sathi,teenmaar sathi,teenmaar varthalu v6,bithiri sathi v6 news resign,bithiri sathi v6 news resign reasons,Bittiri Satti Good Bye to V6 News,Bittiri Satti Good Bye to V6 News reasons,bithiri sathi tv9 telugu,ismart news bithiri sathi,tv9 telugu live,telugu cinema,బిత్తిరి సత్తి,రవికుమార్,చేవెల్ల రవి,బిత్తిరి సత్తి వి6 న్యూస్,బిత్తిరి సత్తి తీన్మార్ వార్తలు,బిత్తిరి సత్తి వి6 వదిలేయడానికి కారణాలు ఇవే,
బిత్తిరి సత్తి ఫైల్ ఫోటో (Source: Youtube)

ముఖ్యంగా అంతా అనుకుంటున్న ప్రశ్నకు సమాధానమిచ్చాడు. తాను ఆ ఛానెల్ నుంచి బయటికి రావడానికి కారణం.. ఇదివరకు ఉన్న గౌరవం కానీ.. మర్యాద కానీ.. ఇంపార్టెన్స్ కానీ ఇప్పుడు లేకపోవడమే అని కుండ బద్ధలుకొట్టేసాడు. ఈ మధ్య ఎక్కువగా లైట్ తీసుకున్నారు కాబట్టే తాను కూడా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు. తనకు లైఫ్ ఇచ్చిన ఛానెల్ నుంచి బయటికి రావడానికి చాలా ఆలోచించానని.. అయితే వాటికి పక్కా కారణాలున్నాయి కాబట్టే వచ్చానని చెప్పాడు సత్తి.

The Interesting reasons behind why Bithiri Sathi walkout from that particular news channel pk బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్.. ఈయన ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఫేమస్.. చాలా ఫేమస్. జీరో నుంచి మొదలై హీరో స్థాయికి ఎదిగాడు. ఓ సాధారణ యాంకర్‌గా మొదలైన బిత్తిరి సత్తి ప్రయాణం.. Chevella Ravi,Bithiri Sathi,Bithiri Sathi v6 news,Bithiri Sathi teenmaar varthalu,teenmaar varthalu bithiri sathi,teenmaar bithiri sathi,teenmaar sathi,teenmaar varthalu v6,bithiri sathi v6 news resign,bithiri sathi v6 news resign reasons,Bittiri Satti Good Bye to V6 News,Bittiri Satti Good Bye to V6 News reasons,bithiri sathi tv9 telugu,ismart news bithiri sathi,tv9 telugu live,telugu cinema,బిత్తిరి సత్తి,రవికుమార్,చేవెల్ల రవి,బిత్తిరి సత్తి వి6 న్యూస్,బిత్తిరి సత్తి తీన్మార్ వార్తలు,బిత్తిరి సత్తి వి6 వదిలేయడానికి కారణాలు ఇవే,
బిత్తిరి సత్తి ఫైల్ ఫోటో (Source: Youtube)

అంతేకాదు.. ఆ ఛానెల్లో ఓ సారి తనను కొట్టారని సంచలన నిజాలు బయటపెట్టాడు. సత్తి డబ్బులు ఎక్కువ అడిగాడు అందుకే వద్దనుకున్నారని బయట వినిపిస్తుంది కదా అంటే ఎవరికి వద్దు డబ్బులు.. మీకు టీఆర్పీలు ఇవ్వాలి కానీ నాకు డబ్బులు వద్దా అంటున్నాడు. ఛానెల్ మారిన తర్వాత ఒకప్పుడు ఉన్న ఇమేజ్ ఇప్పుడు లేదు కదా నిజంగా చెప్పు సత్తి అంటే అయ్యుండొచ్చు కానీ నా టాలెంట్ నాకు ఉంది కదా అంటున్నాడు ఈ కమెడియన్ కమ్ యాంకర్. మొత్తానికి ఆ ఛానెల్ వదిలేయడానికి చాలా కారణాలున్నాయని ఓపెన్‌గానే చెప్పాడు ఈయన.
First published: