అల్లు అర్జున్ కోసం నేపాల్ శిఖ‌రం ఎక్కిన మ‌హేష్..

తెలుగు హీరోలు అంటే ఇప్పుడు కేవ‌లం తెలుగు ఇండ‌స్ట్రీ వ‌ర‌కు మాత్ర‌మే తెలుసు అనుకోవ‌డం మ‌న తెలివిత‌క్కువ త‌న‌మే. ఎందుకంటే ఇప్పుడు మ‌న హీరోల క్రేజ్ దేశాలు దాటేసి వెళ్తుంది. మ‌న హీరోల‌కు బాలీవుడ్‌తో పాటు బ‌య‌ట దేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఓ నేపాలీ ఫ్యాన్ ఇప్పుడు బ‌న్నీ కోసం లైఫ్ రిస్క్ చేసాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 5, 2018, 4:06 PM IST
అల్లు అర్జున్ కోసం నేపాల్ శిఖ‌రం ఎక్కిన మ‌హేష్..
అల్లు అర్జున్ ఫ్యాన్ క్రేజీ ట్రిప్
  • Share this:
తెలుగు హీరోలు అంటే ఇప్పుడు కేవ‌లం తెలుగు ఇండ‌స్ట్రీ వ‌ర‌కు మాత్ర‌మే తెలుసు అనుకోవ‌డం మ‌న తెలివిత‌క్కువ త‌న‌మే. ఎందుకంటే ఇప్పుడు మ‌న హీరోల క్రేజ్ దేశాలు దాటేసి వెళ్తుంది. మ‌న హీరోల‌కు బాలీవుడ్‌తో పాటు బ‌య‌ట దేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఓ నేపాలీ ఫ్యాన్ ఇప్పుడు బ‌న్నీ కోసం లైఫ్ రిస్క్ చేసాడు. అత్యంత చ‌ల్ల‌గా ఉండే శిఖ‌రం పైకి బ‌న్నీ ఫోటోతో పాటు ప్ర‌యాణించాడు.

తెలుగు హీరోలు అంటే ఇప్పుడు కేవ‌లం తెలుగు ఇండ‌స్ట్రీ వ‌ర‌కు మాత్ర‌మే తెలుసు అనుకోవ‌డం మ‌న తెలివిత‌క్కువ త‌న‌మే. ఎందుకంటే ఇప్పుడు మ‌న హీరోల క్రేజ్ దేశాలు దాటేసి వెళ్తుంది. మ‌న హీరోల‌కు బాలీవుడ్‌తో పాటు బ‌య‌ట దేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఓ నేపాలీ ఫ్యాన్ ఇప్పుడు బ‌న్నీ కోసం లైఫ్ రిస్క్ చేసాడు. The crazy fan of Southern Star Allu Arjun went on an adventurous trip to show his love.. allu arjun fans,allu arjun nepali fan mahesh baral,allu arjun fan crazy trip,allu arjun fan Tilicho Lake,allu arjun fan Thorang La mountain pass,allu arjun fans craze,telugu cinema,అల్లు అర్జున్ ఫ్యాన్స్,అల్లు అర్జున్ క్రేజ్,అల్లు అర్జున్ మహేష్ బరాల్,అల్లు అర్జున్ నేపాలీ ఫ్యాన్,తెలుగు సినిమా
అల్లు అర్జున్ ఫ్యాన్ క్రేజీ ట్రిప్

ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద చెరువు అయిన టిలిచో ద‌గ్గ‌రికి ప్రాణాల‌కు తెగించి మ‌రీ వెళ్లి.. అక్క‌డ త‌న అభిమాన హీరో అల్లు అర్జున్ ఫోటో చూపించాడు. ఎక్క‌డో నేపాల్‌లో ఉన్న మ‌హేష్ బ‌ర‌ల్‌కు ఇక్క‌డ మ‌న రాష్ట్రంలో ఉన్న బ‌న్నీ ఎలా ప‌రిచ‌యం.. అస‌లు ఆయ‌న సినిమాలు అక్క‌డ ఎలా వ‌స్తాయి అనుకోవ‌చ్చు కానీ ఎందుకో తెలియ‌దు కానీ సోష‌ల్ మీడియాలో బ‌న్నీ చేసే ప్ర‌తీ ప‌ని మ‌హేష్ ని బాగా ఆక‌ట్టుకుంది. అందుకే అల్లు అర్జున్ ఫాలో అవుతూ.. ఆయ‌న‌కు ఫ్యాన్ అయిపోయాడు.

తెలుగు హీరోలు అంటే ఇప్పుడు కేవ‌లం తెలుగు ఇండ‌స్ట్రీ వ‌ర‌కు మాత్ర‌మే తెలుసు అనుకోవ‌డం మ‌న తెలివిత‌క్కువ త‌న‌మే. ఎందుకంటే ఇప్పుడు మ‌న హీరోల క్రేజ్ దేశాలు దాటేసి వెళ్తుంది. మ‌న హీరోల‌కు బాలీవుడ్‌తో పాటు బ‌య‌ట దేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఓ నేపాలీ ఫ్యాన్ ఇప్పుడు బ‌న్నీ కోసం లైఫ్ రిస్క్ చేసాడు. The crazy fan of Southern Star Allu Arjun went on an adventurous trip to show his love.. allu arjun fans,allu arjun nepali fan mahesh baral,allu arjun fan crazy trip,allu arjun fan Tilicho Lake,allu arjun fan Thorang La mountain pass,allu arjun fans craze,telugu cinema,అల్లు అర్జున్ ఫ్యాన్స్,అల్లు అర్జున్ క్రేజ్,అల్లు అర్జున్ మహేష్ బరాల్,అల్లు అర్జున్ నేపాలీ ఫ్యాన్,తెలుగు సినిమా
అల్లు అర్జున్ ఫ్యాన్ క్రేజీ ట్రిప్

స‌ముద్ర మ‌ట్టం నుంచి దాదాపు 17,769 అడుగుల ఎత్తులో ఉన్న ఈ టిలిచో చెరువు హిమాల‌యాల్లో ఉంటుంది. ఇక్క‌డికే బ‌న్నీ ఫ్యాన్ కూడా వెళ్లాడు. మొత్తం 7 రోజుల ఈ ప్ర‌యాణంలో 5 రోజుల పాటు తొరాంగ్ లా పాస్ ప‌ర్వతాన్ని చేరుకోడానికి ప‌ట్టింది. ప్రాణాల‌కు తెగించి మ‌రీ అక్క‌డికి చేరుకున్నాడు మ‌హేష్ బ‌రాల్.

తెలుగు హీరోలు అంటే ఇప్పుడు కేవ‌లం తెలుగు ఇండ‌స్ట్రీ వ‌ర‌కు మాత్ర‌మే తెలుసు అనుకోవ‌డం మ‌న తెలివిత‌క్కువ త‌న‌మే. ఎందుకంటే ఇప్పుడు మ‌న హీరోల క్రేజ్ దేశాలు దాటేసి వెళ్తుంది. మ‌న హీరోల‌కు బాలీవుడ్‌తో పాటు బ‌య‌ట దేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఓ నేపాలీ ఫ్యాన్ ఇప్పుడు బ‌న్నీ కోసం లైఫ్ రిస్క్ చేసాడు. The crazy fan of Southern Star Allu Arjun went on an adventurous trip to show his love.. allu arjun fans,allu arjun nepali fan mahesh baral,allu arjun fan crazy trip,allu arjun fan Tilicho Lake,allu arjun fan Thorang La mountain pass,allu arjun fans craze,telugu cinema,అల్లు అర్జున్ ఫ్యాన్స్,అల్లు అర్జున్ క్రేజ్,అల్లు అర్జున్ మహేష్ బరాల్,అల్లు అర్జున్ నేపాలీ ఫ్యాన్,తెలుగు సినిమా
అల్లు అర్జున్ (ఫైల్ ఫోటో)

అభిమాన హీరోల కోసం ఇలా సాహ‌స యాత్రలు చేయ‌డం ఇదే తొలిసారి కాదు. గతంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్ ఒక‌రు 1500 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కాడు. బెంగాల్ నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు ఆయ‌న సైక్లింగ్ చేసారు. ఇక చిరంజీవి, ర‌జినీకాంత్ అభిమానులు కూడా గ‌తంలో ఇలాగే చేసారు. అయితే వాళ్లంద‌రితో పోలిస్తే ఇప్పుడు బ‌న్నీ కోసం మ‌హేష్ బ‌రాల్ చేసిన సాహ‌సం మాత్రం చాలా పెద్ద‌ది.. రిస్క్ తో కూడుకున్న‌ది కూడా. ఎంతైనా అభిమానులు త‌లుచుకుంటే ఏదైనా చేస్తార‌బ్బా.ఇది కూడా చదవండి..

రజినీకాంత్‌కు ‘2.0’ షాక్.. నెం.1 చైర్‌కు విజయ్ చెక్..

Forbes India Celeb 100: తోప్స్ ఆఫ్ ఇండియా.. సినిమా వాళ్లే శ్రీమంతులు..

‘బొమ్మ‌రిల్లు’ బ్యూటీ రీ ఎంట్రీ.. మళ్లీ తెరపై జెనిలియా..
Published by: Praveen Kumar Vadla
First published: December 5, 2018, 2:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading