తమిళనాట నెంబర్ గేమ్.. రజనీకాంత్ ను దాటేసిన విజయ్..

రజినీకాంత్ ఇమేజ్ పడిపోతుందా..? మార్కెట్ తగ్గిపోతుందా..? ఆయన కూడా అందరు హీరోల మాదిరే నార్మల్ హీరో అయిపోతున్నాడా..? సూపర్ స్టార్ కాస్తా స్టార్ హీరోగా మాత్రమే మిగిలిపోనున్నాడా..? ఈ ప్రశ్నలకు ఒకప్పుడు సమాధానం లేదు కాదు అని వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 19, 2019, 9:22 AM IST
తమిళనాట నెంబర్ గేమ్.. రజనీకాంత్ ను దాటేసిన విజయ్..
విజయ్ రజినీకాంత్ న్యూస్18
  • Share this:
తమిళనాట నెంబ‌ర్ వ‌న్ హీరో ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న గానీ ప్రేక్ష‌కుల‌ను అడిగితే మీకేమైనా పిచ్చి ప‌ట్టిందా ర‌జినీకాంత్ ఉన్నాడు క‌దా.. ఇంకెవ‌రు అంటారు. అవును నిజ‌మే.. త‌మిళ‌నాట ర‌జినీకాంత్ కాకుండా మ‌రో హీరోను నెంబ‌ర్ వన్ అన‌డానికి లేదు. ఆయ‌న స్టామినా.. ఛ‌రిష్మా అలా ఉంటాయి. కానీ ఇప్పుడు నిజంగానే అంత ఇమేజ్.. మార్కెట్ ర‌జినీకాంత్ సినిమాకు ఉందా..? ఈ ప్ర‌శ్న గానీ సూటిగా అడిగితే చెప్ప‌డానికి మొహ‌మాట‌ప‌డినా లేద‌నే చెప్పాల్సి వ‌స్తుంది.

Thalapathy Vijay Sensational Craze dominating Superstar Rajinikanth.. రజినీకాంత్ ఇమేజ్ పడిపోతుందా..? మార్కెట్ తగ్గిపోతుందా..? ఆయన కూడా అందరు హీరోల మాదిరే నార్మల్ హీరో అయిపోతున్నాడా..? సూపర్ స్టార్ కాస్తా స్టార్ హీరోగా మాత్రమే మిగిలిపోనున్నాడా..? ఈ ప్రశ్నలకు ఒకప్పుడు సమాధానం లేదు కాదు అని వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. number game vijay rajinikanth,vijay rajinikanth war,vijay sarkar mersal,vijay number one in tamilnadu,vijay rajinikanth movies,rajinikanth 2.0 collections,2.0 collections lower than vijay sarkar,shankar rajinikanth,tamil cinema,విజయ్ రజినీకాంత్ వార్,విజయ్ నెంబర్ వన్,2.0 కలెక్షన్స్ రజినీకాంత్,సర్కార్‌ను దాటలేని రజినీకాంత్ 2.0,సర్కార్ 2.0,శంకర్ విజయ్ రజినీకాంత్,తమిళనాట నెంబర్ వన్ హీరోగా విజయ్,తమిళ్ సినిమా,కోలీవుడ్ నెంబర్ వన్ విజయ్,
రజినీకాంత్ (ఫైల్ ఫొటో)


ఎందుకంటే శంక‌ర్ లాంటి ద‌ర్శ‌కుడితో క‌లిసి 540 కోట్ల‌తో తెర‌కెక్కిన "2.0" సినిమాతో ఇండ‌స్ట్రీ రికార్డుల్లో ఒక్క‌టి కూడా కదిలించ‌లేక‌పోయాడు ర‌జినీకాంత్. పోనీ ఒక్క సినిమాతో ఏదో అనుకుంటే ఏమో అనుకోవ‌చ్చు.. గ‌త మూడు సినిమాలు కూడా ర‌జినీకాంత్ ఫ్లాపులే ఇచ్చాడు. ఇప్పుడు పేట కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా ఫ్లాప్ అయ్యే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం 58 కోట్లు షేర్ మాత్ర‌మే ప్ర‌పంచ వ్యాప్తంగా తీసుకొచ్చింది.. ఇంకా 65 కోట్లు వెనకబడే ఉంది.

Thalapathy Vijay Sensational Craze dominating Superstar Rajinikanth.. రజినీకాంత్ ఇమేజ్ పడిపోతుందా..? మార్కెట్ తగ్గిపోతుందా..? ఆయన కూడా అందరు హీరోల మాదిరే నార్మల్ హీరో అయిపోతున్నాడా..? సూపర్ స్టార్ కాస్తా స్టార్ హీరోగా మాత్రమే మిగిలిపోనున్నాడా..? ఈ ప్రశ్నలకు ఒకప్పుడు సమాధానం లేదు కాదు అని వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. number game vijay rajinikanth,vijay rajinikanth war,vijay sarkar mersal,vijay number one in tamilnadu,vijay rajinikanth movies,rajinikanth 2.0 collections,2.0 collections lower than vijay sarkar,shankar rajinikanth,tamil cinema,విజయ్ రజినీకాంత్ వార్,విజయ్ నెంబర్ వన్,2.0 కలెక్షన్స్ రజినీకాంత్,సర్కార్‌ను దాటలేని రజినీకాంత్ 2.0,సర్కార్ 2.0,శంకర్ విజయ్ రజినీకాంత్,తమిళనాట నెంబర్ వన్ హీరోగా విజయ్,తమిళ్ సినిమా,కోలీవుడ్ నెంబర్ వన్ విజయ్,
రజినీకాంత్ కాలా పోస్టర్


మ‌రి అప్ప‌టికి ఇప్ప‌టికీ ర‌జినీ ఇమేజ్ పెరిగిందా.. త‌గ్గిందా..? మ‌రోవైపు విజ‌య్ మాత్రం సినిమా సినిమాకు త‌న రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. త‌ను ఎంచుకుంటున్న క‌థ‌ల్లో కూడా సామాజిక బాధ్య‌త చూపిస్తున్నాడు. "మెర్స‌ల్".. "స‌ర్కార్" సినిమాలు సోలోగా వ‌చ్చి 250 కోట్లు వ‌సూలు చేసాడు విజ‌య్. అందులో ముఖ్యంగా త‌మిళ్ మార్కెట్ మాత్ర‌మే ఉంటుంది. ఎందుకంటే ర‌జినీకాంత్ మాదిరి విజ‌య్ సినిమాకు తెలుగు, హిందీల్లో అంత మార్కెట్ లేదు.

Thalapathy Vijay Sensational Craze dominating Superstar Rajinikanth.. రజినీకాంత్ ఇమేజ్ పడిపోతుందా..? మార్కెట్ తగ్గిపోతుందా..? ఆయన కూడా అందరు హీరోల మాదిరే నార్మల్ హీరో అయిపోతున్నాడా..? సూపర్ స్టార్ కాస్తా స్టార్ హీరోగా మాత్రమే మిగిలిపోనున్నాడా..? ఈ ప్రశ్నలకు ఒకప్పుడు సమాధానం లేదు కాదు అని వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. number game vijay rajinikanth,vijay rajinikanth war,vijay sarkar mersal,vijay number one in tamilnadu,vijay rajinikanth movies,rajinikanth 2.0 collections,2.0 collections lower than vijay sarkar,shankar rajinikanth,tamil cinema,విజయ్ రజినీకాంత్ వార్,విజయ్ నెంబర్ వన్,2.0 కలెక్షన్స్ రజినీకాంత్,సర్కార్‌ను దాటలేని రజినీకాంత్ 2.0,సర్కార్ 2.0,శంకర్ విజయ్ రజినీకాంత్,తమిళనాట నెంబర్ వన్ హీరోగా విజయ్,తమిళ్ సినిమా,కోలీవుడ్ నెంబర్ వన్ విజయ్,
విజయ్ రజినీకాంత్ న్యూస్18


విజ‌య్ ఏం చేసినా త‌మిళ‌నాడులోనే చేయాలి. అంటే ఇప్పుడు మార్కెట్ ప‌రంగా చూసుకుంటే విజ‌య్ సినిమాల‌కే ర‌జినీకాంత్ కంటే ఎక్కువ వ‌సూళ్లు వ‌స్తున్నాయి. "2.0" కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసినా కూడా దాని బడ్జెట్ ఎక్కువ. పేట సినిమా కూడా ఇప్పుడు ఊహించిన వసూళ్లు తీసుకురావడంలో విఫలం కావడంతో రజినీ స్టామినాపై కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అజిత్ విశ్వాసం సినిమాతో పోటీ పడలేక వెనకబడిపోయింది పేట.
Thalapathy Vijay Sensational Craze dominating Superstar Rajinikanth.. రజినీకాంత్ ఇమేజ్ పడిపోతుందా..? మార్కెట్ తగ్గిపోతుందా..? ఆయన కూడా అందరు హీరోల మాదిరే నార్మల్ హీరో అయిపోతున్నాడా..? సూపర్ స్టార్ కాస్తా స్టార్ హీరోగా మాత్రమే మిగిలిపోనున్నాడా..? ఈ ప్రశ్నలకు ఒకప్పుడు సమాధానం లేదు కాదు అని వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. number game vijay rajinikanth,vijay rajinikanth war,vijay sarkar mersal,vijay number one in tamilnadu,vijay rajinikanth movies,rajinikanth 2.0 collections,2.0 collections lower than vijay sarkar,shankar rajinikanth,tamil cinema,విజయ్ రజినీకాంత్ వార్,విజయ్ నెంబర్ వన్,2.0 కలెక్షన్స్ రజినీకాంత్,సర్కార్‌ను దాటలేని రజినీకాంత్ 2.0,సర్కార్ 2.0,శంకర్ విజయ్ రజినీకాంత్,తమిళనాట నెంబర్ వన్ హీరోగా విజయ్,తమిళ్ సినిమా,కోలీవుడ్ నెంబర్ వన్ విజయ్,
రజినీకాంత్..కార్తీక్ సుబ్బరాజ్ ‘పేట’


వ‌ర‌స‌గా ర‌జినీకాంత్ సినిమాల‌కు వ‌స్తున్న ప‌రాజ‌యాలు.. విజ‌య్ సినిమాల‌కు పెరుగుతున్న డిమాండ్.. మార్కెట్ చూస్తుంటే సూప‌ర్ స్టార్ కూడా అంద‌రిలాంటి హీరోనే అనిపించ‌క మాన‌దు. ఎప్ప‌టికీ ర‌జినీ ఒక్క‌టే సూప‌ర్ స్టార్.. అందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానం లేదు కానీ ఇప్పుడు అదిరిపోయే హిట్ ప‌డితే కానీ ఆ విష‌యం ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి అర్థం కాదు.. అయితే పేటనే అది చేస్తుంద‌నుకుంటే క‌మ‌ర్షియ‌ల్‌గా ఇది కూడా చేతులెత్తేసేలా క‌నిపిస్తుండ‌టంతో త‌మిళ‌నాట అఫీషియ‌ల్‌గా విజ‌య్ శ‌కం ఆరంభ‌మైన‌ట్లే అంటున్నారు ట్రేడ్ విశ్లేష‌కులు.
First published: January 19, 2019, 9:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading