• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • THALAPATHY VIJAY OFFERED 100 CRORES REMUNERATION FOR HIS NEXT MOVIE AND ITS A NEW RECORD IN INDIA PK

బాబోయ్.. ఆ స్టార్ హీరోకు ఏకంగా 100 కోట్ల పారితోషికమా..?

బాబోయ్.. ఆ స్టార్ హీరోకు ఏకంగా 100 కోట్ల పారితోషికమా..?

అసలు మాస్టర్ లాంటి భారీ సినిమా ఓటిటిలో వర్కవుట్ కాదంటూ నిర్మాతలు చెప్తున్నారు. మరోవైపు తమిళ థియేటర్స్ సంఘం కూడా స్టార్ హీరోల సినిమాలు ఓటిటిలో విడుదలైతే ఒప్పుకోమంటూ హెచ్చరిస్తున్నారు.

ఓ సినిమా కోసం 100 కోట్ల పారితోషికం అంటే చిన్న విషయం కాదు.. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో అంత ఎవరూ తీసుకోలేదు.. రజినీకాంత్ కూడా 90 కోట్ల వరకు అందుకున్నాడు.

  • Share this:
ఓ సినిమా కోసం 100 కోట్ల పారితోషికం అంటే చిన్న విషయం కాదు.. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో అంత ఎవరూ తీసుకోలేదు.. రజినీకాంత్ కూడా 90 కోట్ల వరకు అందుకున్నాడు. కానీ ఓ హీరో మాత్రం ఇప్పుడు ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఆయన మరెవరో కాదు.. తమిళ స్టార్‌ విజయ్‌. వరస విజయాలతో దూసుకుపోతున్న ఈయన పారితోషికం కూడా ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన పారితోషికమే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తాజాగా సన్‌ పిక్చర్స్‌ 100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతుందని తెలుస్తుంది.

Thalapathy Vijay offered 100 crores remuneration for his next movie and its a new record in india pk ఓ సినిమా కోసం 100 కోట్ల పారితోషికం అంటే చిన్న విషయం కాదు.. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో అంత ఎవరూ తీసుకోలేదు.. రజినీకాంత్ కూడా 90 కోట్ల వరకు అందుకున్నాడు. Thalapathy Vijay,Thalapathy Vijay twitter,Thalapathy Vijay movies,Thalapathy Vijay remuneration,Thalapathy Vijay 100 crores,Thalapathy Vijay 100 crores for a movie,Thalapathy Vijay rajinikanth,sun pictures Thalapathy Vijay 100 crores,tamil cinema,విజయ్,తళపతి విజయ్,తళపతి విజయ్ 100 కోట్ల పారితోషికం,విజయ్ రజినీకాంత్,తమిళ్ సినిమా
‘బిగిల్’ మూవీలో విజయ్


ఇదే కానీ నిజమైతే ఇప్పటి వరకు ఏ హీరో తీసుకోని రెమ్యునరేషన్ ఇదే అవుతుంది. రజినీ రికార్డులను ఇప్పటికే ఒక్కొక్కటిగా చెరిపేసుకుంటూ వచ్చిన విజయ్.. ఇప్పుడు రెమ్యురేషన్ దగ్గర కూడా కొట్టేస్తున్నాడు. విజయ్‌ డేట్స్‌ కోసం ఇప్పుడు ఈ రేట్ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 50 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చిందని.. సినిమా విడుదలైన తర్వాత మిగిలిన మొత్తం కూడా ఇచ్చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఈయన సినిమాలు 300 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయిప్పుడు.

Thalapathy Vijay offered 100 crores remuneration for his next movie and its a new record in india pk ఓ సినిమా కోసం 100 కోట్ల పారితోషికం అంటే చిన్న విషయం కాదు.. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో అంత ఎవరూ తీసుకోలేదు.. రజినీకాంత్ కూడా 90 కోట్ల వరకు అందుకున్నాడు. Thalapathy Vijay,Thalapathy Vijay twitter,Thalapathy Vijay movies,Thalapathy Vijay remuneration,Thalapathy Vijay 100 crores,Thalapathy Vijay 100 crores for a movie,Thalapathy Vijay rajinikanth,sun pictures Thalapathy Vijay 100 crores,tamil cinema,విజయ్,తళపతి విజయ్,తళపతి విజయ్ 100 కోట్ల పారితోషికం,విజయ్ రజినీకాంత్,తమిళ్ సినిమా
విజయ్ రజినీకాంత్ ఫైల్ ఫోటోస్


సర్కార్ సినిమా యావరేజ్ టాక్‌తోనే 250 కోట్లు వసూలు చేస్తే.. దానికి ముందు మెర్సల్ కూడా 200 కోట్లు దాటేసింది. మొన్న విజిల్ కూడా 300 కోట్లు వసూలు చేసింది. దాంతో ఇప్పుడు విజయ్ కోరుకున్న పారితోషికం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. ప్రస్తుతం ఖైదీ సినిమా దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌‌తో మాస్టర్ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్. మొత్తానికి ఒక్క సినిమా కోసమే 100 కోట్లంటే మాత్రం అద్భుతమనే లెక్క.
Published by:Praveen Kumar Vadla
First published: