బాక్సాఫీస్‌పై ‘బిగిల్’ దండయాత్ర.. 300 కోట్లు కొల్లగొట్టిన దళపతి విజయ్..

విజయ్ హీరోగా నటించిన బిగిల్ సంచలన విజయం సాధించే దిశగా అడుగేస్తుంది. ఈ చిత్రం మూడు వారాల్లోనే 300 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే రెండుసార్లు వరసగా 200 కోట్లు వసూలు చేసిన విజయ్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 17, 2019, 8:20 PM IST
బాక్సాఫీస్‌పై ‘బిగిల్’ దండయాత్ర.. 300 కోట్లు కొల్లగొట్టిన దళపతి విజయ్..
బిగిల్ 300 కోట్లు కలెక్షన్స్
  • Share this:
విజయ్ హీరోగా నటించిన బిగిల్ సంచలన విజయం సాధించే దిశగా అడుగేస్తుంది. ఈ చిత్రం మూడు వారాల్లోనే 300 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే రెండుసార్లు వరసగా 200 కోట్లు వసూలు చేసిన విజయ్.. ఇప్పుడు తొలిసారి 300 కోట్ల క్లబ్బులో చేరడం విశేషం. ఇదే అట్లీ దర్శకత్వంలో 2017 దివాళికి విడుదలైన మెర్సల్ సినిమాతో తొలిసారి 200 కోట్ల ఫీట్ అందుకున్నాడు దళపతి విజయ్. ఈ చిత్రం సంచలన విజయం సాధించిన తర్వాత గతేడాది దివాళికి సర్కార్ సినిమాతో వచ్చాడు. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా 200 కోట్లతో రప్ఫాడించాడు. ఇక ఇప్పుడు బిగిల్ ఏకంగా 300 క్లబ్బులో చేరిపోయాడు విజయ్.

Thalapathy Vijay latest sensation Bigil movie grossed over 300 crores and created records pk విజయ్ హీరోగా నటించిన బిగిల్ సంచలన విజయం సాధించే దిశగా అడుగేస్తుంది. ఈ చిత్రం మూడు వారాల్లోనే 300 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే రెండుసార్లు వరసగా 200 కోట్లు వసూలు చేసిన విజయ్.. bigil,bigil movie,vijay bigil movie 300 crore club,bigil movie 300 crore,bigil movie 15 days ww collections,bigil movie 15 days worldwide collections,bigil movie collection,bigil box office collection,bigil collection,bigil movie box office collection,bigil box office,bigil movie,bigil,bigil review,bigil movie box office collection.,bigil 300 crore collection,bigil 5th day box office collection,bigil world wide collection,bigil total collection,bigil tamilnadu collection,బిగిల్,బిగిల్ దండయాత్ర,బిగిల్ కలెక్షన్స్,300 కోట్ల క్లబ్‌లో బిగిల్,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
బిగిల్ 300 కోట్లు కలెక్షన్స్


సౌత్ ఇండియాలో రజినీకాంత్, ప్రభాస్ తర్వాత వరసగా మూడుసార్లు 200 కోట్లు సాధించిన హీరోగా చరిత్ర సృష్టించాడు విజయ్. తొలిరోజే బిగిల్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగులో యావరేజ్ టాక్‌తో మొదలైనా కూడా ఇక్కడ కూడా మంచి వసూళ్లనే సాధించింది విజిల్. ఇక తమిళనాట కార్తి ఖైదీ సినిమా పోటీగా ఉన్నా కూడా కనీసం విజయ్‌కు పోటీ ఇవ్వలేకపోయాడు కార్తి. ఈయన కూడా 100 కోట్లు వసూలు చేసాడు. మరోవైపు విజయ్ కూడా దున్నేసాడు.

Thalapathy Vijay latest sensation Bigil movie grossed over 300 crores and created records pk విజయ్ హీరోగా నటించిన బిగిల్ సంచలన విజయం సాధించే దిశగా అడుగేస్తుంది. ఈ చిత్రం మూడు వారాల్లోనే 300 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే రెండుసార్లు వరసగా 200 కోట్లు వసూలు చేసిన విజయ్.. bigil,bigil movie,vijay bigil movie 300 crore club,bigil movie 300 crore,bigil movie 15 days ww collections,bigil movie 15 days worldwide collections,bigil movie collection,bigil box office collection,bigil collection,bigil movie box office collection,bigil box office,bigil movie,bigil,bigil review,bigil movie box office collection.,bigil 300 crore collection,bigil 5th day box office collection,bigil world wide collection,bigil total collection,bigil tamilnadu collection,బిగిల్,బిగిల్ దండయాత్ర,బిగిల్ కలెక్షన్స్,300 కోట్ల క్లబ్‌లో బిగిల్,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
బిగిల్ 300 కోట్లు కలెక్షన్స్




5 రోజుల్లోనే ఈ చిత్రం 200 కోట్లు వసూలు చేసిన బిగిల్.. ఆ తర్వాత 100 కోట్లు వసూలు చేయడానికి మరో 10 రోజులు తీసుకుంది. ఫుల్ రన్‌లో కచ్చితంగా 250 నుంచి 275 కోట్ల వరకు అంచనా వేసారు కానీ అంచనాలు దాటేస్తూ 300 కోట్లు వసూలు చేసింది. తెలుగులో కూడా ఈ చిత్రం 11.30 కోట్ల షేర్ వసూలు చేసింది. విజయ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ కలెక్షన్స్. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రానికి కుటుంబ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అన్నిచోట్లా మంచి విజయం సాధించింది.
First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...