Jabardasth Thagubothu Ramesh: జబర్దస్త్ కామెడీ షో సాక్షిగా తాగుబోతు రమేష్‌కు ఘోర అవమానం..

తాగుబోతు రమేష్ (Thagubothu Ramesh)

Jabardasth Thagubothu Ramesh: జబర్దస్త్ స్టేజీ ఎంతోమంది నటులకు ఊపిరి పోసింది. వాళ్ల కెరీర్‌కు ఊతం ఇచ్చింది. అలాగే సినిమాల్లో అవకాశాలు లేని సమయంలో ఎంతోమంది కమెడియన్లు వచ్చి జబర్దస్త్ కామెడీ షోలో చేస్తున్నారు కూడా. అలా చాలా ఏళ్ళ తర్వాత..

  • Share this:
జబర్దస్త్ స్టేజీ ఎంతోమంది నటులకు ఊపిరి పోసింది. వాళ్ల కెరీర్‌కు ఊతం ఇచ్చింది. అలాగే సినిమాల్లో అవకాశాలు లేని సమయంలో ఎంతోమంది కమెడియన్లు వచ్చి జబర్దస్త్ కామెడీ షోలో చేస్తున్నారు కూడా. అలా చాలా ఏళ్ళ తర్వాత జబర్దస్త్‌కు వచ్చిన కమెడియన్ తాగుబోతు రమేష్. నిజానికి 2014లోనే ఈయన్ని ఈ షోకు రమ్మని ఆహ్వానించారు. కానీ అప్పుడు సినిమాలు వరసగా చేస్తుండటంతో జబర్దస్త్ వైపు చూడలేదు రమేష్. మంచి ఆఫర్ ఇచ్చినా కూడా రాలేదని తనపై తానే ఈ మధ్య వరస స్కిట్స్‌లో సెటైర్లు వేసుకున్నాడు తాగుబోతు రమేష్. అంతేకాదు షోకు వచ్చిన తర్వాత తనదైన శైలిలో నవ్వులు పూయించాడు. లాక్ డౌన్ తర్వాత మొదలైన జబర్దస్త్‌లో చాలా మార్పులు జరిగాయి. అందులో కొన్ని టీమ్స్ ఎగిరిపోయాయి. మరికొన్ని టీమ్స్ కొత్తగా వచ్చాయి. అందులో రమేష్ టీం కూడా ఉంది. అప్పటి వరకు లేని ఆయన కొత్తగా కామెడీ షోలోకి వచ్చాడు. వచ్చి బాగానే నవ్వించాడు కూడా. మొదట్లో తాగుబోతు రమేష్ టీమ్‌కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మొదటి నాలుగైదు వారాలు ఒక్కసారి కూడా పర్ఫార్మర్ ఆఫ్ ది వీక్‌గా నిలవలేదు. కానీ ఆ తర్వాత బాగానే నవ్వించాడు. అయితే జబర్దస్త్‌లో ఇప్పుడు ఈయనకు ఘోర అవమానం జరిగింది. సీనియర్ కమెడియన్ అని కూడా చూడకుండా ఆయన్ని తీసేసారు. ఏ మాత్రం జాలి లేకుండా పక్కన బెట్టేసారు. తాజాగా తాగుబోతు రమేష్ టీం జబర్దస్త్‌లో లేదు.
Jabardasth Thagubothu Ramesh,Jabardasth Thagubothu Ramesh team,Jabardasth Thagubothu Ramesh insult,Jabardasth Thagubothu Ramesh skits,Jabardasth Thagubothu Ramesh movies,Jabardasth Thagubothu Ramesh comedy,Jabardasth Thagubothu Ramesh new team,Jabardasth Thagubothu Ramesh emmanual insult,Jabardasth Thagubothu Ramesh insult in show,telugu cinema,తాగుబోతు రమేష్,తాగుబోతు రమేష్ జబర్దస్త్,తాగుబోతు రమేష్ జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కామెడీ షోలో తాగుబోతు రమేష్‌కు అవమానం
తాగుబోతు రమేష్ (Thagubothu Ramesh)

ఆయన స్థానంలో మరో టీమ్ లీడర్ వచ్చాడు. నచ్చినట్లుగా పర్ఫార్మెన్స్ చేయడం లేదనే నెపంతో ఈయన్ని పూర్తిగా పక్కనబెట్టేసారు నిర్వాహకులు. అందులో భాగంగానే తాగుబోతు రమేష్‌ ఇప్పుడు టీమ్ లీడర్ కాదు. ఆయన కంటెస్టెంట్‌గా మారిపోయాడిప్పుడు. టీమ్ లీడర్‌గా వచ్చి ఇప్పుడు వెంకీ మంకీస్ టీమ్‌లో జాయిన్ అయ్యాడు. అక్కడ కంటెస్టెంట్‌గా చేరిపోయాడు. వచ్చిన ఎపిసోడ్‌లోనే తనపై తాను సెటైర్లు వేసుకున్నాడు.
Jabardasth Thagubothu Ramesh,Jabardasth Thagubothu Ramesh team,Jabardasth Thagubothu Ramesh insult,Jabardasth Thagubothu Ramesh skits,Jabardasth Thagubothu Ramesh movies,Jabardasth Thagubothu Ramesh comedy,Jabardasth Thagubothu Ramesh new team,Jabardasth Thagubothu Ramesh emmanual insult,Jabardasth Thagubothu Ramesh insult in show,telugu cinema,తాగుబోతు రమేష్,తాగుబోతు రమేష్ జబర్దస్త్,తాగుబోతు రమేష్ జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కామెడీ షోలో తాగుబోతు రమేష్‌కు అవమానం
తాగుబోతు రమేష్ (Thagubothu Ramesh)

సినిమాల్లో ఓ వెలుగు వెలిగి అక్కడ్నుంచి జబర్దస్త్‌కు వచ్చి.. ఇప్పుడు తనకంటే ఎన్నో ఏళ్లు జూనియర్స్ అయిన వాళ్ల టీమ్‌లో కంటెస్టెంట్‌గా జాయిన్ కావడం కంటే ఘోర అవమానం తాగుబోతు రమేష్‌కు ఇంకేం ఉంటుంది అంటున్నారు అభిమానులు. టైమ్ బ్యాడ్ అంటే ఇదే మరి.. మళ్లీ ఎప్పటికి టీమ్ లీడర్ అవుతాడో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు ఈయన.
Published by:Praveen Kumar Vadla
First published: