హోమ్ /వార్తలు /సినిమా /

అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో.. తమిళనాట మారిన విశాల్ సీన్..

అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో.. తమిళనాట మారిన విశాల్ సీన్..

ఒక్కోసారి రియ‌ల్ హీరోలు కూడా డ‌మ్మీ అయిపోతుంటారు. ఇది సినిమా ఇండ‌స్ట్రీ. రాత్రికి రాత్రే సీన్ మారిపోతుంటుంది. ఇప్పుడు విశాల్ విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. ఇన్నాళ్లూ నువ్వు దేవుడు సామి అన్న వాళ్లే ఇప్పుడు నువ్వు ద‌య్యం రా నాయ‌నా అంటున్నారు. వెంటనే ఆయన్ని టిఎఫ్‌పిసి అధ్యక్షుడిగా దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

ఒక్కోసారి రియ‌ల్ హీరోలు కూడా డ‌మ్మీ అయిపోతుంటారు. ఇది సినిమా ఇండ‌స్ట్రీ. రాత్రికి రాత్రే సీన్ మారిపోతుంటుంది. ఇప్పుడు విశాల్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంది. ఇన్నాళ్లూ నువ్వు దేవుడు సామి అన్న వాళ్లే ఇప్పుడు నువ్వు ద‌య్యం రా నాయ‌నా అంటున్నారు. ఒక‌ప్పుడు విశాల్ ప‌నితీరుపై పూలు జ‌ల్లిన వాళ్లే.. ఇప్పుడు ఆయ‌నపై నిప్పులు కక్కుతున్నారు. అస్స‌లు ప‌ని చేయ‌డం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు త‌మిళ‌నాట జ‌రుగుతున్న సీన్ ఇదే. విశాల్ ప్ర‌స్తుతం తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు (టీఎఫ్‌పీసీ)గా ఉన్నాడు.

TFPC Demands Vishal’s Resignation as President.. Lock down Office.. ఒక్కోసారి రియ‌ల్ హీరోలు కూడా డ‌మ్మీ అయిపోతుంటారు. ఇది సినిమా ఇండ‌స్ట్రీ. రాత్రికి రాత్రే సీన్ మారిపోతుంటుంది. ఇప్పుడు విశాల్ విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. ఇన్నాళ్లూ నువ్వు దేవుడు సామి అన్న వాళ్లే ఇప్పుడు నువ్వు ద‌య్యం రా నాయ‌నా అంటున్నారు. వెంటనే ఆయన్ని టిఎఫ్‌పిసి అధ్యక్షుడిగా దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. actor vishal movies,vishal nadigar sangam,vishal nadigar sangam issue,vishal nadigar sangam problem,actor vishal nadigar sangam,actor vishal twitter,actor vishal instagram,tamil cinema,telugu cinema,విశాల్ నడిగర్ సంఘం,విశాల్ తమిళ్ సినిమా పరిశ్రమ,వివాదంలో విశాల్,విశాల్‌పై తమిళ్ నిర్మాతల ఆగ్రహం,టిఎఫ్‌పిసి అధ్యక్షుడిగా విశాల్,విశాల్ తమిళ్ సినిమా,తెలుగు సినిమా,నడిగర్ సంఘం
TFPC ఆఫీస్‌కు తాళాలు వేస్తున్న ఫోటో

ఈయ‌న ప‌నితీరు ప‌ట్ల ఇప్పుడు అంతా అసంతృప్తితో ఉన్నారు. 2017లో విశాల్‌ టీఎఫ్‌పీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇవి త‌ప్ప‌డం లేదు. ఒక‌ప్పుడు ఆయ‌న ప‌నితీరు అద్భుతంగా అని పొగిడిన వాళ్లే ఇప్పుడు అస్స‌లు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం లేదు. విశాల్ కు అండ‌గా ఉన్న ఆయన స్నేహితులు ఆర్కే సురేశ్‌, ఉదయ కూడా ఇప్పుడు ఆయ‌న‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుండ‌టం విశేషం. ఇప్ప‌టికే విశాల్ ప‌నితీరు నిర‌సిస్తూ దాదాపు 50 మంది నిర్మాతలు టీఎఫ్‌పీసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగార‌ని.. అక్క‌డ సెక్రటరీగా ఉన్న‌ కదిరేశన్‌ను దూషించినట్లు తెలుస్తుంది.

అంతేకాదు విశాల్ కార్య‌వ‌ర్గంగా చెప్పుకునే ఉదయ, ఎస్వీ శేఖర్‌, ఏఎల్‌ అలగప్పన్‌, జేకే రితేశ్ లాంటి వాళ్లు కూడా ఈ నిర‌స‌న‌లో పాల్గొన‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ త‌ర్వాత అక్క‌డే ఉన్న తాళాలు తీసుకుని కార్యాలయానికి వేసి.. వాటిని దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌లో ఇచ్చార‌ని.. క‌చ్చితంగా విశాల్ ప‌నితీరు గురించి ప్ర‌శ్నించాల‌ని వాళ్లు డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తుంది.

TFPC Demands Vishal’s Resignation as President.. Lock down Office.. ఒక్కోసారి రియ‌ల్ హీరోలు కూడా డ‌మ్మీ అయిపోతుంటారు. ఇది సినిమా ఇండ‌స్ట్రీ. రాత్రికి రాత్రే సీన్ మారిపోతుంటుంది. ఇప్పుడు విశాల్ విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. ఇన్నాళ్లూ నువ్వు దేవుడు సామి అన్న వాళ్లే ఇప్పుడు నువ్వు ద‌య్యం రా నాయ‌నా అంటున్నారు. వెంటనే ఆయన్ని టిఎఫ్‌పిసి అధ్యక్షుడిగా దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. actor vishal movies,vishal nadigar sangam,vishal nadigar sangam issue,vishal nadigar sangam problem,actor vishal nadigar sangam,actor vishal twitter,actor vishal instagram,tamil cinema,telugu cinema,విశాల్ నడిగర్ సంఘం,విశాల్ తమిళ్ సినిమా పరిశ్రమ,వివాదంలో విశాల్,విశాల్‌పై తమిళ్ నిర్మాతల ఆగ్రహం,టిఎఫ్‌పిసి అధ్యక్షుడిగా విశాల్,విశాల్ తమిళ్ సినిమా,తెలుగు సినిమా,నడిగర్ సంఘం
TFPC ఆఫీస్‌కు తాళాలు వేస్తున్న ఫోటో

ఆయ‌న అధ్య‌క్షుడిగా త‌ను ఇచ్చిన మాట నిల‌బెట్టుకోక‌పోవ‌డ‌మే కాకుండా అధికారాన్ని సొంత పనుల కోసం కూడా వినియోగించుకున్నాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు. వెంటనే ఆయన్ని టిఎఫ్‌పిసి అధ్యక్షుడిగా దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. న‌డిగ‌ర్ సంఘం జన‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఎన్నికైన నాటి నుంచి ప్ర‌శంస‌లు త‌ప్ప విమ‌ర్శ‌లు ఎదుర్కోని విశాల్ కు ఇప్పుడు ఇది సంక‌టంగా మారింది. మ‌రి దీని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడో చూడాలిక‌.

తేజస్వి మదివాడా ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్..

ఇవి కూడా చదవండి..

#F2: రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్.. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ర‌చ్చ ర‌చ్చ‌..

‘నేను C/o నువ్వు’.. కులంహకారంపై సంచ‌ల‌న సినిమా..

#FlashBack2018: వాళ్ల‌కు ప్ర‌త్యేకం.. స్పెష‌ల్ స్టార్స్ ఆఫ్ 2018..

First published:

Tags: Kollyood News, Tamil Cinema, Vishal

ఉత్తమ కథలు