మీ అభిమాన థియేటర్ల‌లో ‘టెంప‌ర్’.. రేపే విడుద‌ల‌..

కొన్ని సినిమాలు కోరుకున్న విజయం సాధించలేకపోయినా కూడా ప్రేక్షకుల మనసును గెలుస్తుంటాయి. మూడేళ్ల కింద ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ అలాంటి సినిమానే. ఈ చిత్రం అప్పట్లో వరస ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్‌కు ఊపిరిగా నిలిచింది. ఇదే చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రణ్వీర్ సింగ్ ‘సింబా’గా రీమేక్ చేసాడు. డిసెంబర్ 28న సినిమా విడుదల కానుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 27, 2018, 3:36 PM IST
మీ అభిమాన థియేటర్ల‌లో ‘టెంప‌ర్’.. రేపే విడుద‌ల‌..
సింబా టెంపర్ మూవీ
  • Share this:
కొన్ని సినిమాలు కోరుకున్న విజయం సాధించలేకపోయినా కూడా ప్రేక్షకుల మనసును గెలుస్తుంటాయి. మూడేళ్ల కింద ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ అలాంటి సినిమానే. ఈ చిత్రం అప్పట్లో వరస ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్‌కు ఊపిరిగా నిలిచింది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించాడు. నెగిటివ్ టచ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఓ రేంజ్‌లో నటించాడు జూనియర్. ఇదే చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రణ్వీర్ సింగ్ ‘సింబా’గా రీమేక్ చేసాడు. డిసెంబర్ 28న సినిమా విడుదల కానుంది.

Temper Movie Remake Simmba Releasing on Dec 28 in Grand Scale.. కొన్ని సినిమాలు కోరుకున్న విజయం సాధించలేకపోయినా కూడా ప్రేక్షకుల మనసును గెలుస్తుంటాయి. మూడేళ్ల కింద ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ అలాంటి సినిమానే. ఈ చిత్రం అప్పట్లో వరస ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్‌కు ఊపిరిగా నిలిచింది. ఇదే చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రణ్వీర్ సింగ్ ‘సింబా’గా రీమేక్ చేసాడు. డిసెంబర్ 28న సినిమా విడుదల కానుంది. simmba review,simmba movie release date,simmba movie release date ranveer singh,ranveer singh,ranveer singh simmba,ranveer singh simmba look,ranveer singh new look simmba,temper movie hindi remake,telugu cinema,hindi cinema,టెంపర్ రీమేక్ సింబా,సింబా సినిమా,సింబా రణ్‌వీర్ సింగ్,సింబా రీమేక్,టెంపర్ రీమేక్ సింబా,సింబా విడుదల,తెలుగు సినిమా,హిందీ సినిమా
సింబా టెంపర్ మూవీ

రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి దీనికి దర్శకుడు కావ‌డంతో అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. అన్నింటికీ మించి ఇప్పుడు రణ్‌వీర్ సింగ్‌కు ఉన్న క్రేజ్ సినిమాపై అంచనాల్ని ఆకాశంలో ఉంచేసింది. తెలుగు కంటే భారీగా హిందీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు రోహిత్ శెట్టి. కచ్చితంగా హిందీలో సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నారు ఈ దర్శకుడు. సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. తెలుగుతో పోలిస్తే హిందీలో ఇంకాస్త కామెడీ డోస్ పెంచాడు రోహిత్.

Temper Movie Remake Simmba Releasing on Dec 28 in Grand Scale.. కొన్ని సినిమాలు కోరుకున్న విజయం సాధించలేకపోయినా కూడా ప్రేక్షకుల మనసును గెలుస్తుంటాయి. మూడేళ్ల కింద ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ అలాంటి సినిమానే. ఈ చిత్రం అప్పట్లో వరస ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్‌కు ఊపిరిగా నిలిచింది. ఇదే చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రణ్వీర్ సింగ్ ‘సింబా’గా రీమేక్ చేసాడు. డిసెంబర్ 28న సినిమా విడుదల కానుంది. simmba review,simmba movie release date,simmba movie release date ranveer singh,ranveer singh,ranveer singh simmba,ranveer singh simmba look,ranveer singh new look simmba,temper movie hindi remake,telugu cinema,hindi cinema,టెంపర్ రీమేక్ సింబా,సింబా సినిమా,సింబా రణ్‌వీర్ సింగ్,సింబా రీమేక్,టెంపర్ రీమేక్ సింబా,సింబా విడుదల,తెలుగు సినిమా,హిందీ సినిమా
సింబా రణ్‌వీర్ సింగ్

ర‌ణ్‌వీర్ సింగ్ కూడా ఈ చిత్రం కోసం కొత్త లుక్‌లోకి మారిపోయాడు. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ సినిమాలేవీ లేవు. దాంతో అందరి అంచనాలు ర‌ణ్‌వీర్ సినిమాపైనే ఉన్నాయి. దానికి తోడు వారం రోజుల కింద వచ్చిన షారుక్ ఖాన్ ‘జీరో’ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇది కూడా సింబా సినిమాకు కలిసిరానుంది. కచ్చితంగా ఈ సినిమా 200 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మరి వారి అంచనాలను ర‌ణ్‌వీర్ సింగ్ ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.

మేఘనా నాయకుడు హాట్ ఫోటోస్..
ఇవి కూడా చదవండి..

రెండు వారాల్లో మూడు సినిమాల‌తో వ‌స్తున్న రామ్ చ‌ర‌ణ్..

మరికాసేపట్లో విడుదలకానున్న ‘విన‌య విధేయ రామ’ ట్రైలర్

దేశం విడిచిన పాయల్ రాజ్‌పుత్.. ఎందుకో తెలుసా..!

First published: December 27, 2018, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading