ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ దాని బాధితులే..

సినిమా తీయటమే కాదు... సినిమాకి పేరు పెట్టడం కూడా ఓ కళే. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందీ అంటారా? మరేం లేదండీ... కొన్ని సార్లు సినిమా ఆడకపోవటమే కాదు... దానికి పెట్టిన పేరు కూడా అదో రకం తలనొప్పి తెచ్చిపెడుతుంది.తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో .. టైటిల్‌లో హీరో పేరు వచ్చేటట్టు తెరకెక్కిన సినిమాలేవి నడిచిన దాఖలాలు లేవు. వివరాల్లోకి వెళితే...

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 10, 2020, 10:22 AM IST
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ దాని బాధితులే..
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ (ram charan ntr)
  • Share this:
సినిమా తీయటమే కాదు... సినిమాకి పేరు పెట్టడం కూడా ఓ కళే. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందీ అంటారా? మరేం లేదండీ... కొన్ని సార్లు సినిమా ఆడకపోవటమే కాదు... దానికి పెట్టిన పేరు కూడా అదో రకం తలనొప్పి తెచ్చిపెడుతుంది. మరీ ముఖ్యంగా, సినిమా పేరు అప్పుడప్పుడూ హీరోకి ప్రాబ్లంగా మారుతుంది. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో .. టైటిల్‌లో హీరో పేరు వచ్చేటట్టు తెరకెక్కిన సినిమాలేవి నడిచిన దాఖలాలు లేవు. గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ పేరు కూడా రామ్ చరణ్‌కు ఇలాంటి చిక్కులే తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఫస్ట్ షోతోనే ఫ్లాప్‌ను మూట గట్టుకుంది.  ఈ సినిమా టైటిల్‌ ‘వినయ విధేయ రామ’లోనే  రామ ఉండటంతో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదంటున్నారు కొంత మంది విశ్లేషకులు. అంతేకాదు ఈ సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు టాలీవుడ్‌లో అత్యంత చెత్తగా తెరకెక్కిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

టైటిల్‌లో పేరు పెట్టుకోవడానికి భయపడుతున్న టాలీవుడ్ స్టార్స్ Telugu Heroes Who Failed At Box Office With Their Own Names As Title
వినయ విధేయ రామ ఫైల్ ఫోటో

అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ మొదటి చిత్రం పేరు కూడా ‘అఖిల్’. సెంటిమెంట్‌కు తగ్గట్టే ఈ సినిమా అక్కినేని అభిమానులను డిసపాయింట్ చేసింది. హీరో పేరునే సినిమాకు పెడితే...వర్కౌట్ అయిన దాఖలాలు టాలీవుడ్‌లో కనిపించలేదు.

అఖిల్ మూవీ

అఖిల్‌కే కాదు...అక్కినేని ఫ్యామిలీ అసలు సిసలు అందగాడు...నాగార్జునకి కూడా సేమ్ ట్రబుల్ ఫేస్ చేసాడు. చాలా ఏళ్ల కింద మన కింగ్...‘కెప్టెన్ నాగార్జున’ అని ఆయన పేరే కలిసి వచ్చే టైటిల్‌తో ఒక సినిమా చేసాడు. ఈ సినిమా కూడా  బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. అంతేకాదు హీరో పేరే సినిమాకు పెట్టడం పెద్ద రిస్కే అని సిగ్నల్స్ ఇచ్చింది.

అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ మొదటి చిత్రం పేరు కూడా ‘అఖిల్’. సెంటిమెంట్‌కు తగ్గట్టే ఈ సినిమా అక్కినేని అభిమానులను డిసపాయింట్ చేసింది. హీరో పేరునే సినిమాకు పెడితే...వర్కౌట్ అయిన దాఖలాలు టాలీవుడ్‌లో కనిపించలేదు.
కెప్టెన్ నాగార్జున యూట్యూబ్ క్రెడిట్

అలాగే మెగాస్టార్ కూడా ఆయన సొంత పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో చేసిన సినిమా కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు ఆయన పేరు కలిసి వచ్చేటట్టు చేసిన ‘జై చిరంజీవా’  కూడా అదే రూట్లో అట్టర్ ఫ్లాపైంది.
అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ మొదటి చిత్రం పేరు కూడా ‘అఖిల్’. సెంటిమెంట్‌కు తగ్గట్టే ఈ సినిమా అక్కినేని అభిమానులను డిసపాయింట్ చేసింది. హీరో పేరునే సినిమాకు పెడితే...వర్కౌట్ అయిన దాఖలాలు టాలీవుడ్‌లో కనిపించలేదు.
జై చిరంజీవా ఫేస్‌బుక్ ఫోటో

ఒకవైపు మంచు విష్ణు కూడా ‘విష్ణు’ టైటిల్ తో చేసిన ఫస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన పేరు కలిసొచ్చేలా చేసిన ‘రామయ్య వస్తావయ్యా’  కూడా ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయలేక చేతులేత్తేసింది. ఈ సినిమా కంటే ముందు తన పేరు కలిసొచ్చేలా చేసిన ‘అల్లరిరాముడు’ సినిమాతో జూనియర్ అల్లరైపోయాడు.

అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ మొదటి చిత్రం పేరు కూడా ‘అఖిల్’. సెంటిమెంట్‌కు తగ్గట్టే ఈ సినిమా అక్కినేని అభిమానులను డిసపాయింట్ చేసింది. హీరో పేరునే సినిమాకు పెడితే...వర్కౌట్ అయిన దాఖలాలు టాలీవుడ్‌లో కనిపించలేదు.
రామయ్య వస్తావయ్యా (ఫేస్‌బుక్)

మరోవైపు ఇంకో నందమూరి నటవారసుడు తారకరత్న కూడా ‘తారక్’ టైటిల్ తో చేసిన మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ ఖాతాలో చేరింది.. ఇక స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పేరుతో వచ్చిన ‘బ్రహ్మానందం డ్రామా కంపెనీ’ కూడా బాక్సాఫీస్ దగ్గర దివాళా తీసింది.

అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ మొదటి చిత్రం పేరు కూడా ‘అఖిల్’. సెంటిమెంట్‌కు తగ్గట్టే ఈ సినిమా అక్కినేని అభిమానులను డిసపాయింట్ చేసింది. హీరో పేరునే సినిమాకు పెడితే...వర్కౌట్ అయిన దాఖలాలు టాలీవుడ్‌లో కనిపించలేదు.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ (యూట్యూబ్ క్రెడిట్)

ఇక వెంకటేశ్ కూడా ఆయన పేరుతో తెరకెక్కిన ‘నమో వెంకటేశా’ సినిమా కూడా అంతమాత్రంగానే నడిచింది. రీసెంట్‌గా మేనల్లుడు నాగచైతన్యతో చేస్తోన్న సినిమాకు ‘వెంకీ మామ’ సినిమా కూడా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు ఏదో ఒడ్డన పడింది.

naga chaitanya says after samantha and family these two things are very important in my life,samantha,naga chaitanya,manam movie,nagarjuna akkineni,venkatesh,venky mama,venky mama venkatesh naga chaitanya,venkatesh,venkatesh birthday,venky mama,venky mama twitter,venky mama release date,venky mama release date on december 13,venky mama look,venky mama vinayaka chavithi poster,venkatesh naga chaitanya,naga chaitanya twitter,venky mama twitter,venky mama movie release date,telugu cinema,venky mama,venkatesh naga chaitanya movie,naga chaitanya,venky mama teaser,venky mama first look,venky mama trailer,venky mama movie,venky mama songs,venky mama first look teaser,venky mama movie teaser,venky mama release date,venky mama movie release date,venky mama movie updates,naga chaitanya movies,venky mama movie trailer,venky mama telugu movie,venky mama making,venkatesh,వెంకటేష్,నాగచైతన్య,వెంకీ మామా వినాయక చవితి పోస్టర్,తెలుగు సినిమా,వెంకీ మామ రిలీజ్ డేట్ ఫిక్స్,నాగ చైతన్య మనం,నాగ చైతన్య వెంకీ మామ
’వెంకీ మామ’పోస్టర్ (Instagram/Photo)

హీరోల అసలు పేర్లు పెడితే ప్లాప్ అయ్యాయి సరే...కానీ ఇంట్లో పిలిచే నిక్ నేమ్స్ పెట్టి తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. అందులో హీరో మహేష్ బాబు నటించిన ‘నాని’ సినిమా ఒకటి. మహేష్‌ను ఇంట్లో ముద్డుగా అందరు నాని అనే ముద్దు పేరుతో పిలుస్తారు. అదే పేరు సినిమాకు పెడితే మాత్రం అట్టర్ ఫ్లాపైంది.

అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ మొదటి చిత్రం పేరు కూడా ‘అఖిల్’. సెంటిమెంట్‌కు తగ్గట్టే ఈ సినిమా అక్కినేని అభిమానులను డిసపాయింట్ చేసింది. హీరో పేరునే సినిమాకు పెడితే...వర్కౌట్ అయిన దాఖలాలు టాలీవుడ్‌లో కనిపించలేదు.
మహేష్ నాని మూవీ

తన పేరుతోనే సినిమా తీసిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడు. ఈ కథానాయకుడు...తన పేరు కలిసి వచ్చేటట్టు చేసిన ‘తేజ్..ఐ లవ్ యూ’ కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ మొదటి చిత్రం పేరు కూడా ‘అఖిల్’. సెంటిమెంట్‌కు తగ్గట్టే ఈ సినిమా అక్కినేని అభిమానులను డిసపాయింట్ చేసింది. హీరో పేరునే సినిమాకు పెడితే...వర్కౌట్ అయిన దాఖలాలు టాలీవుడ్‌లో కనిపించలేదు.
సాయి ధరమ్ తేజ్ ‘తేజ్ ఐ లవ్ యూ (ఫేస్‌బుక్ ఫోటో)

ఒక్క అల్లు అర్జున్ మాత్రం ఇందుకు మినహాయింపు..ఈ హీరో ముద్దు పేరు బన్ని అని తెలుసుగా.. ఈ టైటిల్‌తో అల్లు వారి అబ్బాయి చేసిన ‘బన్ని’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్టైయింది.

అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ మొదటి చిత్రం పేరు కూడా ‘అఖిల్’. సెంటిమెంట్‌కు తగ్గట్టే ఈ సినిమా అక్కినేని అభిమానులను డిసపాయింట్ చేసింది. హీరో పేరునే సినిమాకు పెడితే...వర్కౌట్ అయిన దాఖలాలు టాలీవుడ్‌లో కనిపించలేదు.
అల్లు అర్జున్ ‘బన్ని’ మూవీ

తన పేరు పెట్టుకుని సినిమాలను సక్సెస్ చేయించిన మరో టాలీవుడ్ హీరో నటరత్న ఎన్టీఆర్. ఈ తారకరాముడు ఒక్కటి కాదు...బోలెడన్ని సినిమాలు రాముడి పేరు పెట్టి హిట్ అందుకున్నాడు. అందులో ‘అడవి రాముడు’, ‘డ్రైవర్ రాముడు’, ‘అగ్గి రాముడు’ వంటి చాలా సినిమాలే ఉన్నాయి.

అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ మొదటి చిత్రం పేరు కూడా ‘అఖిల్’. సెంటిమెంట్‌కు తగ్గట్టే ఈ సినిమా అక్కినేని అభిమానులను డిసపాయింట్ చేసింది. హీరో పేరునే సినిమాకు పెడితే...వర్కౌట్ అయిన దాఖలాలు టాలీవుడ్‌లో కనిపించలేదు.
‘ఎన్టీఆర్’ అడవిరాముడు, డ్రైవర్ రాముడు (వీకీపీడియా క్రెడిట్)

మరోవైపు నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా...ఆయన పేరు కలిసి వచ్చేలా చేసిన ‘అల్లరి కృష్ణయ్య’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘బాల గోపాలుడు’ వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నారు.

అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ మొదటి చిత్రం పేరు కూడా ‘అఖిల్’. సెంటిమెంట్‌కు తగ్గట్టే ఈ సినిమా అక్కినేని అభిమానులను డిసపాయింట్ చేసింది. హీరో పేరునే సినిమాకు పెడితే...వర్కౌట్ అయిన దాఖలాలు టాలీవుడ్‌లో కనిపించలేదు.
బాల గోపాలుడు, ముద్దుల కృష్ణయ్య (వీకీపీడియా క్రెడిట్)

ఈ రకంగా ఎక్కువ మటుకు హీరోల పేర్ల మీదున్న టైటిల్స్‌తో వచ్చిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర అడ్రస్ లేకుండా పోయినవే ఎక్కువున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 10, 2020, 10:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading