Pavithra Nath : సీరియల్ నటుడి శృంగార లీలలు.. భార్య పక్కన ఉండగానే వేరే అమ్మాయితో..

మొగలి రేకులు ఫేమ్ దయా (Twitter/Photo)

Pavithra Nath : సీరియల్ నటుడి శృంగార లీలలు.. భార్య పక్కన ఉండగానే వేరే అమ్మాయితో బెడ్ రూమ్‌లో రాసలీలలు. ఇంతకీ ఈయన ఎవరో కాదు..

 • Share this:
  Pavithra Nath : సీరియల్ నటుడి శృంగార లీలలు.. భార్య పక్కన ఉండగానే వేరే అమ్మాయితో బెడ్ రూమ్‌లో రాసలీలలు. ఇంతకీ ఈయన ఎవరో కాదు.. మొగలి రేకులు ఫేమ్ దయా ..అలియాస్ పవిత్ర నాథ్ (Pavithra Nath). పేరుకు పవిత్ర నాథ్ కానే.. చేసేవన్ని అపవిత్రపు పనులే అంటోంది ఆయన భార్య శశి రేఖ (Shashi Rekha). గత కొన్నేళ్లుగా ఈయన జాతకం పేరుతో కొంత మంది అమ్మాయిలను తీసుకొచ్చి తన కళ్ల ముందే చేయకూడని పనులు చేస్తున్నట్టు తన గోడును వెళ్లబోసుకుంది. భర్త చేసే పనులకు అడ్డు చెబితే అంతే  సంగతులు. చావ గొట్టి చితక బాధటమే. ఇక అత్తా మామలు కూడా కొడుకు చేసే పనులకు అడ్డు చెప్పరంటోంది. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త తీరులో ఏమైనా మార్పు వస్తుందా అంటూ అది లేదు. 11 ఏళ్లుగా భరించాను. ఇకపై భర్త పవిత్ర నాథ్ చేసే అవిత్రపు పనులు భరించలేక ఇద్దరు బిడ్డలకు న్యాయం చేయమంటూ ఇపుడు కోర్టును ఆశ్రయించింది శశి రేఖ.

  ఇక పవిత్ర నాథ్, శశిరేఖను ఓ మాట్రిమోనీలో చూసి పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లైన కొన్నేళ్ల వరకు అంతా బాగానే ఉన్నా.. కడుపులో బిడ్డలో పడిన తర్వాత అతనిలోని రాక్షసుడు పైకి లేచాడంటోంది. భార్య ముఖం చూస్తూనే చిరాకు పడేవాడట. మొగలి రేకులు దయా పేరుతో ఫేమసైన ఇతని గుండెల్లో ఇసుమంతైన దయ లేదంటోంది అతని భార్య. 2009లో తమ ఇద్దరికి పెళ్లైందని చెప్పుకొచ్చింది.

  NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

  ఈ దంపతులకు 11 ఏళ్ల పాప.. 8 యేళ్ల బాబు ఉన్నారు. పెళ్లైనా అతనికి అమ్మాయిల మోజు తీరలేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా తెల్లవార్లు అమ్మాయిలతో ఛాటింగ్. అతను జాతకాలు చెబుతుంటారు. ఆ పిచ్చితో అతని దగ్గరికి చాల ా మంది అమ్మాయిలు వస్తూ ఉండేవారట. వాళ్లను ఇంటికి పిలిపించుకొని ఒక రూమ్‌లో గొళ్లం పెట్టుకొని గంటల తరబడి బయటకు వచ్చేవాడు కాదంటోంది.

  Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  ఇదేమిటని నేను ప్రశ్నిస్తే.. కొట్టి తిట్టి రోడ్డక్కి అరిచివాడు. ఇక అత్తామామలు ఆ విషయంలో నాకు ఎపుడు సపోర్ట్ చేయలేదు. పెళ్లైనా యేడాదికే నన్ను బయటకు పంపేశారు. ఆ సమయంలో నేను గర్భవతిని. ఆ తర్వాత కొత్త ఇళ్లు కొందామని నన్ను నమ్మించారు. ఆ తర్వాత నా నగలు అమ్మిన డబ్బులతో మణికొండలో ఓ ఇళ్లు కొన్నారు.

  Venkatesh Multistarers : అబ్బాయి రానాతో కాకుండా.. మరో క్రేజీ హీరోతో వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ..

  మా మధ్య ఏదైనా గొడవ జరిగితే.. నెలల తరబడి ఇంటి కొచ్చేవాడు కాదన్నారు. అంతేకాదు తనకు పిల్లల చదువులకు అసలు డబ్బులిచ్చే వాడే కాదన్నారు. తనో ఎలాగో అలా కష్టపడి ఉద్యోగం సంపాదించి ఇంటిని పోషించేదాన్నంటూ కన్నీటీ పర్యంతమైంది. నాతో సఖ్యతగా ఉండడు. పిల్లలును చూస్తాడా అంటే అది లేదు అంటోంది. విడాకులు ఇస్తాడా అంటే అది ఇవ్వడు అంటూ తన గోడును వెళ్లబోసుకుంది మొగలి రేకులు ఫేమ్ శశి రేఖ. మొత్తంగా తన భర్త తనతో ఎలా బిహేవ్ చేసే విషయమై కన్నీటీ పర్యంతమై రోడ్డు కెక్కింది. మొత్తంగా శశిరేఖ వెర్షన్ ఇలా ఉంటే.. మొగలి రేకులు ఫేమ్ దయా అలియాస్ పవిత్ర నాథ్ వెర్షన్ ఎలా ఉంటుందనేది చూడాలి. మొత్తంగా సీరియల్ నటుడి వ్యక్తిగత జీవితం కూడా ఓ సీరియల్‌ను మరిపించడం ఇక్కడ కొసమెరుపు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: