ఆ విషయంలో అనసూయ, రష్మీ, సుమను బీట్ చేసేవాళ్లు లేరుగా..

స్మాల్ స్క్రీన్ యాంక‌ర్‌లకు వచ్చే పాపులారిటీ.. ఆదాయం వెండితెర భామ‌ల‌ను మించి పోతున్నారు.

news18-telugu
Updated: January 24, 2020, 2:33 PM IST
ఆ విషయంలో అనసూయ, రష్మీ, సుమను బీట్ చేసేవాళ్లు లేరుగా..
తెలుగు యాంకర్స్
  • Share this:
స్మాల్ స్క్రీన్ యాంక‌ర్‌లకు వచ్చే పాపులారిటీ.. ఆదాయం వెండితెర భామ‌ల‌ను మించి పోతున్నారు. తెలుగు టీవీ యాంక‌ర్ అన‌గానే.. మొదట మ‌న‌కు గుర్తుకు వచ్చేది సాంప్ర‌దాయ యాంక‌ర్ సుమ. ప్ర‌స్తుతం యాంక‌ర్‌గా ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిన విషయమే. సుమ టీవీ షోల‌తో పాటు.. సినీ ఈవెంట్ల ద్వారా కూడా బాగా పాపుల‌ర్ అయ్యింది. హైదరాబాద్‌లో జరిగే ఏ ఈవెంట్‌కి అయినా సుమ ఉండాల్సిందే. టాప్ టెన్ హీరోల సినీమా వేడుక‌లు ఏదైనా కావొచ్చు యాంక‌ర్‌గా సుమ ఉండాల్సిందే..అయితే ఈ మధ్య కాలంలో యాంకర్లు సినిమా హీరోయిన్ల కంటే మరింత గ్లామర్ గా కనిపిస్తున్నారు. సినిమాలయితే సంవత్సరానికి ఒకటే వస్తుంది.. షో లు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అలాంటి యాంకర్లు ఈ షోలలో నటిస్తూ హాట్ అందాలను హీరోయిన్ల కంటే ఎక్కువగా ఆరబోస్తూ వస్తున్నారు. వీళ్లకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే అని చెప్పాలి. అలా ఒక్క్కో మెట్టు ఎదుగుతూ ఇటు సినిమాలలో అటు స్మాల్ స్క్రీన్  పై తమ హవాను కొనసాగిస్తూ వస్తుంటారు. జబర్దస్త్ షో తో అవకాశాన్ని అందిపుచ్చుకున్న యాంకర్ అనసూయ, రష్మిలు టాప్ సెలబ్రిటీలు అయ్యారంటే దానికి కారణం జబర్దస్త్ అనే చెప్పాలి.

Tollywood top anchors Anausya Bharadwaj Suma Kanakala Rashmi Gautam Remuneration as per craze pk యాంక‌ర్లే క‌దా.. ఏం సంపాదిస్తారులే అనుకుంటున్నారా..? ఒక్క‌సారి వాళ్ల రెమ్యున‌రేష‌న్ తెలిస్తే.. వాళ్ళు నెల‌కు సంపాదించే లెక్క తెలిస్తే కొంద‌రు గుండె కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న కొంద‌రు.. telugu anchors remuneration,jabardasth remuneration,jabardasth anchors remuneration,telugu anchor remunaration,telugu anchor suma kanakala remuneration,jabardasth anchor anasuya remuneration,telugu jabardasth anchor rashmi gautam remuneration,telugu cinema,తెలుగు యాంకర్లు,జబర్దస్త్ యాంకర్ అనసూయ,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్స్ రెమ్యునరేషన్స్,తెలుగు యాంకర్ల రెమ్యునరేషన్,తెలుగు యాంకర్ సుమ రెమ్యునరేషన్,తెలుగు సినిమా
తెలుగు యాంకర్స్ ఫైల్ ఫోటోస్


జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌లు అంతలా క్లిక్ కావడంతో ఈ హాట్ యాంకర్స్ పాత్ర కూడా ఉండనే ఉంది. తమ హాట్ నెస్‌తో షోకి గ్లామర్ హంగులు అద్దడమే కాకుండా స్పెషల్ సాంగ్‌లు, స్కిట్‌లతో రచ్చ చేసి ‘జబర్దస్త్‌’కి జబర్దస్త్ రేటింగ్ అందిస్తున్నారు.అయితే జీ లో ప్రసారమయ్యే ‘అదిరింది’ కామెడీ షోకి గ్లామరస్ యాంకర్‌గా సమీర వ్యవహరిస్తున్నారు. ఆమె పాపులర్ సెలబ్రిటీ కాకపోవడం.. అనసూయ, రష్మిల రేంజ్‌లో గ్లామరస్ యాంకర్ కాకపోవడం కూడా ఆ షో మైనస్‌గా మారింది అనుకుంటున్నారు.అయితే అనుభవమే ఆమెకు పాఠాలు నేర్పిస్తుంది అనేవాళ్ళు లేకపోలేదు. ఇదిలావుంటే జబర్దస్త్ లో హాస్యం కంటే మసాలా ఎక్కువవుతోందనే విమర్శలు వినిపిస్తుంటాయి. ఏదేమైనా జబర్దస్ యాంకర్స్ యాంకరింగ్ తో పాటు గ్లామర్ కూడా ఈ షోకు ప్లస్ అనే చెప్పుకుంటున్నారు.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు