ఉదయభాను సరదా తీర్చేసుకుందిగా.. ఇంతకీ ఏం చేసిందంటే..

ఉద‌య‌భాను.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్మాల్ స్క్రీన్‌కు గ్లామర్ నేర్పిన ముద్దుగుమ్మ ఈమె. ఇప్పుడంటే అన‌సూయ‌, ర‌ష్మి గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తున్నారు కానీ టీవీ తెరపై  ఆనాడే సెగ‌లు పుట్టించింది ఉద‌య‌భాను. తాజాగా ఈ భామ..

news18-telugu
Updated: February 17, 2020, 7:04 PM IST
ఉదయభాను సరదా తీర్చేసుకుందిగా.. ఇంతకీ ఏం చేసిందంటే..
యాంకర్ ఉదయభాను ఫైల్ ఫోటో
  • Share this:
ఉద‌య‌భాను.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్మాల్ స్క్రీన్‌కు గ్లామర్ నేర్పిన ముద్దుగుమ్మ ఈమె. ఇప్పుడంటే అన‌సూయ‌, ర‌ష్మి గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తున్నారు కానీ టీవీ తెరపై  ఆనాడే సెగ‌లు పుట్టించింది ఉద‌య‌భాను. ఓ సమయంలో ఈమెను మించిన యాంకర్ తెలుగులో లేదనుకునే స్థాయిలో రెచ్చిపోయింది. కానీ సుమ కనకాల ఫామ్‌లోకి వచ్చిన తర్వాత ఉదయభాను ఫేడ్ అవుట్ అయిపోయింది. సినిమాల్లో కూడా నటించి మెప్పించాలనుకుంది కానీ అది వర్కవుట్ కాలేదు. దాంతో పాటు యాంకరింగ్‌కు కూడా దూరమైపోయింది.ఆ  తర్వాత విజయ్ కుమార్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత  క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఉద‌య‌భాను.. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ స్మాల్ స్క్రీన్ పై దర్శనమిచ్చింది. అప్పట్లో సందీప్ కిషన్, కృష్ణవంశీ న‌క్ష‌త్రం ఆడియో వేడుక‌లో చాలా రోజుల త‌ర్వాత క‌నిపించింది ఉద‌య‌భాను. మ‌ళ్లీ తర్వాత గోపీచంద్ గౌత‌మ్ నందా ఆడియో వేడుక‌లో కూడా ఉద‌య‌భానే ద‌ర్శ‌న‌మిచ్చింది. తాజాగా ఉదయభాను.

telugu television anchor udaya bhanu buys a benz car,ఉదయభాను సరదా తీరిపోయిందిగా.. ఇంతకీ ఏం చేసిందంటే..,udaya bhanu, udaya bhanu buy a benz car,telugu anchors,suma kanakala,anasuya bharadwaj,rashmi gautam,anchor udaya bhanu age,anchor udaya bhanu twitter,anchor udaya bhanu instagram,anchor udaya bhanu hot,anchor udaya bhanu hot photos,anchor udaya bhanu husband,anchor udaya bhanu gang leader show,anchor udaya bhanu gang leader etv show,anchor udaya bhanu jabardasth comedian naresh,anchor udaya bhanu instagram,telugu cinema,గ్యాంగ్ లీడర్,ఉదయభాను గ్యాంగ్ లీడర్,యాంకర్ ఉదయభాను,తెలుగు సినిమా,ఉదయ భాను,ఉదయ భాను బెంజ్ కారు
కొత్త బెంజ్ కారు కొనుకున్న ఉదయభాను (Twitter/Photo)


తాజాగా ఉదయభాను.. ఎంతో కాస్లీ అయిన బెంజ్ కారు కొనుక్కోంది. తన భర్త విజయ్‌తో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి బెంజ్ కారు ముందర ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలో ఫ్యామిలీ కలిసి ఉండటంతో ఈ  ఫోటో నెటింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలు చూసి ఆమె అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా స్మాల్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇచ్చిన ఉదయభాను.. ఇపుడిపుడే ఫామ్‌లోకి వస్తోంది. పలు టీవీ ప్రోగ్రామ్స్‌కు హోస్ట్‌గా వుండటంతో పాటు పలు ఈవెంట్స్‌‌కు హోస్ట్ చేస్తోంది.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు