30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ప్రేమ పాఠాలు చెబుతున్న యాంకర్ ప్రదీప్..

యాంకర్ ప్రదీప్ ఫైల్ ఫోటో

తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇపుడు హీరోగా ప్రమోషన్ పొందాడు. ఈయన హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా చేసాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

 • Share this:
  తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. కానీ మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈయ‌న హీరోగా ప్రమోషన్ పొందాడు. యాంకర్‌గా ఉంటూనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ప్రదీప్.. ఇపుడు హీరోగా ప్రమోషన్ పొందాడు. ఆల్రెడీ ఈయన హీరోగా నటించిన ఒక సినిమా చేసినా.. ఆ చిత్రం విడుదల కాలేదు. ఈ సినిమా చేస్తూనే సుకుమార్ ద‌గ్గ‌ర కొన్ని సినిమాల‌కు దర్శకత్వ శాఖలో పని చేసన మున్నా అనే కొత్త కుర్రాడు ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఎస్వీ బాబు ఈ చిత్రాన్ని నిర్మిచారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కూడా అయింది. త్వరలోనే విడుదల తేదిని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారట. ఈ సినిమాను ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే టైటిల్ ఖరారు చేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రానా విడుదల చేసాడు.

  telugu television anchor pradeep debut movie 30 Rojullo Preminchatam Ela first look released ,pradeep machiraju,anchor predeep,anchor predeep debut movie,anchor predeep 30 Rojullo Preminchatam Ela,30 Rojullo Preminchatam Ela,30 Rojullo Preminchatam Ela first look released,rana anchor pradeep,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju hero,pradeep machiraju love guru,pradeep machiraju 30 rojullo preminchadam yela,pradeep machiraju love classes,pradeep machiraju ktuc 4,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,30 రోజుల్లో ప్రేమించడం ఎలా,ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
  ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ (Twitter/Photo)


  ఈ సినిమా టైటిల్ చూస్తుంటే.. ఈ మూవీలో ప్రదీప్ లవ్ గురు అవతారంలో కనిపించబోతున్నట్టు సమాచారం.. ఎలా ప్రేమించాలి అనే దానిపై ఈయన పాఠాలు చెప్పబోతున్నాడు ఈ చిత్రంలో. మరి యాంకర్ ప్రదీప్ ప్రేమపాఠాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: