TELUGU SERIAL ACTRESS PALLAVI GOWDA CUTE PHOTOS WENT VIRAL ON SOCIAL MEDIA SSR
Pallavi Gowda: ఇదెక్కడి మాస్‌రా మావా.. ఒక తెలుగు సీరియల్ నటికి ఈరేంజ్‌లో క్రేజ్ ఉండటం అంటే...
సినీ వినీలాకాశంలో తారలుగా వెలిగిపోవాలని చాలామంది ఇండస్ట్రీకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ.. ఆ అవకాశం కొందరికే దక్కుతుంది. అయితే.. కొందరికి ఆ ప్రయత్నంలో బుల్లితెరపై అవకాశాలొస్తాయి.
సినీ వినీలాకాశంలో తారలుగా వెలిగిపోవాలని చాలామంది ఇండస్ట్రీకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ.. ఆ అవకాశం కొందరికే దక్కుతుంది. అయితే.. కొందరికి ఆ ప్రయత్నంలో బుల్లితెరపై అవకాశాలొస్తాయి. సినిమాల్లో అవకాశాలు అంతగా రాకపోయినా సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరించే అవకాశం దక్కుతుంది. ఆ అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకున్న సీరియల్ నటీమణుల్లో పల్లవి గౌడ ఒకరు.
సినీ వినీలాకాశంలో తారలుగా వెలిగిపోవాలని చాలామంది ఇండస్ట్రీకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ.. ఆ అవకాశం కొందరికే దక్కుతుంది. అయితే.. కొందరికి ఆ ప్రయత్నంలో బుల్లితెరపై అవకాశాలొస్తాయి.
సినిమాల్లో అవకాశాలు అంతగా రాకపోయినా సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరించే అవకాశం దక్కుతుంది. ఆ అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకున్న సీరియల్ నటీమణుల్లో పల్లవి గౌడ ఒకరు.
పుట్టింది బెంగళూరులో అయినా అచ్చ తెలుగమ్మాయిలా కనిపించే పల్లవి తెలుగు సీరియల్స్‌లో గత కొన్నేళ్లుగా అలరిస్తోంది. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారమయ్యే పలు సీరియల్స్‌లో ఆమె నటించి ప్రేక్షకుల మనసులను చొరగొంది.
తెలుగులో పసుపుకుంకుమ, సావిత్రి సీరియల్స్‌లో నటించి మెప్పించిన పల్లవి ప్రస్తుతం చదరంగం, సూర్యకాంతం, సీరియల్స్‌తో బుల్లితెరపై కనిపిస్తూ తెలుగు లోగిళ్లను పలకరిస్తోంది.
ముఖంపై చిన్న పుట్టు మచ్చతో అందానికే అసూయ కలిగించేలా ఉండే పల్లవి కన్నడలో మూడు సినిమాల్లో కూడా నటించింది. మరో రెండు సినిమాల్లో కూడా ప్రస్తుతం నటిస్తోంది.
ఇన్‌స్టాగ్రాంలో 3 లక్షలకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకున్న పల్లవి ఇన్‌స్టా రీల్స్‌తో పాటు అందమైన ఫొటోలను కూడా పోస్ట్ చేస్తుంటుంది. ఆ క్యూట్ పిక్స్‌ను మీరూ చూసేయండి.
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Photo Credits: Instagram
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.