ప్రముఖ గేయ రచయిత కన్నుమూత.. శోకసంద్రంలో టాలీవుడ్..

Lyric Writer Siva Ganesh Passedaway : తెలుగులో ఎవర్‌గ్రీన్ మ్యూజికల్ హిట్స్‌లో ఒకటైన ప్రేమికుల రోజు సినిమాకు ఆయన పాటలు రాశారు. అలాగే జీన్స్,ఒకే ఒక్కడు,7జీ బృందావన కాలనీ,నరసింహా,బాయ్స్ వంటి సినిమాలకు పాటలు రాశారు.

news18-telugu
Updated: August 15, 2019, 3:30 PM IST
ప్రముఖ గేయ రచయిత కన్నుమూత.. శోకసంద్రంలో టాలీవుడ్..
శివ గణేష్
  • Share this:
తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎన్నో మరపురాని గీతాలను అందించిన ప్రముఖ గేయ రచయిత శివగణేష్ గుండెపోటుతో కన్నుమూశారు.గురువారం ఉదయం వనస్థలిపురంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.తెలుగులో ఎవర్‌గ్రీన్ మ్యూజికల్ హిట్స్‌లో ఒకటైన ప్రేమికుల రోజు సినిమాకు ఆయన పాటలు రాశారు. అలాగే జీన్స్,ఒకే ఒక్కడు,7జీ బృందావన కాలనీ,నరసింహా,బాయ్స్ వంటి సినిమాలకు పాటలు రాశారు. దాదాపు 1000కి పైగా సినిమాలకు ఆయన పాటలు రాశారు. శివగణేష్ మృతి పట్ల పలువురు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శివగణేష్‌కు భార్య నాగేంద్రమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...