హోమ్ /వార్తలు /సినిమా /

'RX 100’ దర్శకుని సినిమాలో నటిస్తోన్న సమంత...

'RX 100’ దర్శకుని సినిమాలో నటిస్తోన్న సమంత...

Samantha

Samantha

'RX 100’ తెలుగులో ఎంత పెద్ద హిట్టో  తెలిసిందే. చిన్న సినిమాగా..వచ్చి పెద్ద పేరు..కలెక్షన్స్ రాబట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అజయ్‌ భూపతి ఏ సినిమాను ప్రకటించలేదు.

    ‘'RX 100’ తెలుగులో ఎంత పెద్ద హిట్టో  తెలిసిందే. చిన్న సినిమాగా..వచ్చి పెద్ద పేరు..కలెక్షన్స్ రాబట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అజయ్‌ భూపతి ఏ సినిమాను ప్రకటించలేదు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం అజయ్‌ భూపతి, తెలుగు టాప్ హీరోయిన్ సమంత, బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందే ఈ జంట. ‘అల్లుడు శీను’లో ఆడిపాడిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై డైరెక్టర్.. సమంతతో స్టోరి డిస్కకషన్స్ జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సమంత..తన భర్త నాగచైతన్యతో కలిసి మజిలీ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

    Photos: క్యూట్ అనుపమ లేటెస్ట్ ఫోటోస్..

    First published:

    Tags: Bellamkonda, Samantha, Telugu Cinema

    ఉత్తమ కథలు