నా వాళ్ల కోసమే ఒళ్లు అమ్ముకున్నా.. తెలుగమ్మాయి సంచలనం..

ఏ ఇండ‌స్ట్రీ చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం.. అన్నీ కుళ్ళు కుతంత్రాలే..! ఎక్క‌డ చూసినా అమ్మాయిలపై నింద‌లే. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఓ హీరోయిన్‌పై ఇలాంటి నింద‌లే ప‌డుతున్నాయి. ఆ నింద‌ల్ని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 12, 2019, 10:51 AM IST
నా వాళ్ల కోసమే ఒళ్లు అమ్ముకున్నా.. తెలుగమ్మాయి సంచలనం..
షెర్టిన్ చోప్రా ఫైల్ ఫోటో
  • Share this:
ఏ ఇండ‌స్ట్రీ చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం.. అన్నీ కుళ్ళు కుతంత్రాలే..! ఎక్క‌డ చూసినా అమ్మాయిలపై నింద‌లే. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఓ హీరోయిన్‌పై ఇలాంటి నింద‌లే ప‌డుతున్నాయి. ఆ నింద‌ల్ని హీరోయిన్ కూడా ఒప్పుకుంది. అయితే తాను ఎందుకు అలాంటి ప‌ని చేయాల్సి వ‌చ్చిందో చెప్పింది ఆమె. ఆ భామ ఎవ‌రో కాదు.. షెర్లీన్ చోప్రా. ఈమె తెలుగమ్మాయి అని చాలా మందికి తెలియ‌దు. ఇక్క‌డే హైద‌రాబాద్‌లోనే పుట్టిన షెర్లీన్.. సికింద్రాబాద్‌లోనే చ‌దువుకుంది. అంతేకాదు.. 1999లో మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ త‌ర్వాత వెండిమ‌బ్బు సినిమాలో న‌టించింది.

Telugu hot girl Sherlyn Chopra sensational comments on her soft porn movies and her career pk ఏ ఇండ‌స్ట్రీ చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం.. అన్నీ కుళ్ళు కుతంత్రాలే..! ఎక్క‌డ చూసినా అమ్మాయిలపై నింద‌లే. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఓ హీరోయిన్‌పై ఇలాంటి నింద‌లే ప‌డుతున్నాయి. ఆ నింద‌ల్ని.. sherlyn chopra,sherlyn chopra twitter,sherlyn chopra instagram,sherlyn chopra movies,sherlyn chopra kamasutra 3d movie,sherlyn chopra hot scenes,sherlyn chopra red swastik movie,sherlyn chopra hot sex scenes,sherlyn chopra hot video songs,sherlyn chopra hot photos,sherlyn chopra porn movies,sherlyn chopra soft porn,sherlyn chopra a film by aravind,sherlyn chopra hot stills,sherlyn chopra career,sherlyn chopra age,sherlyn chopra family,sherlyn chopra songs,telugu cinema,షెర్లీన్ చోప్రా,షెర్లీన్ చోప్రా వ్యభిచారంపై కమెంట్స్,షెర్లీన్ చోప్రా హాట్ సినిమాలు,షెర్లీన్ చోప్రా సినిమాలు,షెర్లీన్ చోప్రా పోర్న్ సినిమాలు,షెర్లీన్ చోప్రా కామసూత్ర 3డి
షెర్లీన్ చోప్రా (Image: sherlyn chopra/Instagram)

ఏ ఫిల్మ్ బై అర‌వింద్‌తో పాపుల‌ర్ అయింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. రెడ్ స్వ‌స్తిక్ లాంటి బి గ్రేడ్ సినిమాల‌తో బాలీవుడ్‌లో సంచ‌ల‌నాలు సృష్టించింది షెర్లీన్. దానికి ముందు మోనా చోప్రాగా పేరున్న ఈ భామ.. బాలీవుడ్ వెళ్లిన తర్వాత పేరు మార్చుకుంది. న్యూడ్ ఫోటోషూట్‌ల‌తో ర‌చ్చ చేసినా.. కామ‌సూత్ర లాంటి సినిమాల్లో న్యూడ్‌గా న‌టించినా అన్నీ ఈ భామ‌కే సాధ్యం. తాను డబ్బు కోసం వ్య‌భిచారం కూడా చేసాన‌ని ధైర్యంగా చెప్పింది షెర్లీన్ చోప్రా.

Telugu hot girl Sherlyn Chopra sensational comments on her soft porn movies and her career pk ఏ ఇండ‌స్ట్రీ చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం.. అన్నీ కుళ్ళు కుతంత్రాలే..! ఎక్క‌డ చూసినా అమ్మాయిలపై నింద‌లే. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఓ హీరోయిన్‌పై ఇలాంటి నింద‌లే ప‌డుతున్నాయి. ఆ నింద‌ల్ని.. sherlyn chopra,sherlyn chopra twitter,sherlyn chopra instagram,sherlyn chopra movies,sherlyn chopra kamasutra 3d movie,sherlyn chopra hot scenes,sherlyn chopra red swastik movie,sherlyn chopra hot sex scenes,sherlyn chopra hot video songs,sherlyn chopra hot photos,sherlyn chopra porn movies,sherlyn chopra soft porn,sherlyn chopra a film by aravind,sherlyn chopra hot stills,sherlyn chopra career,sherlyn chopra age,sherlyn chopra family,sherlyn chopra songs,telugu cinema,షెర్లీన్ చోప్రా,షెర్లీన్ చోప్రా వ్యభిచారంపై కమెంట్స్,షెర్లీన్ చోప్రా హాట్ సినిమాలు,షెర్లీన్ చోప్రా సినిమాలు,షెర్లీన్ చోప్రా పోర్న్ సినిమాలు,షెర్లీన్ చోప్రా కామసూత్ర 3డి
షెర్లీన్ చోప్రా (Image: sherlyn chopra/Instagram)

తాను డాక్ట‌ర్ కావాల‌నుకుని యాక్ట‌ర్ అయ్యాన‌ని చెప్పింది ఈ భామ‌. చిన్న‌పుడు త‌న నాన్నే త‌న‌కు ఇన్సిస్పిరేష‌న్ అన్న షెర్లీన్.. ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత 19 ఏళ్ళ‌కే మోడ‌లింగ్‌లోకి రావాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది. అంతేకాదు.. తాను మోడ‌లింగ్‌లో ఉన్న‌పుడే డేటింగ్‌కు అల‌వాటు ప‌డ్డాన‌ని.. అవ‌న్నీ అప్ప‌టి ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు చేసాన‌ని చెప్పింది షెర్లీన్.

Telugu hot girl Sherlyn Chopra sensational comments on her soft porn movies and her career pk ఏ ఇండ‌స్ట్రీ చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం.. అన్నీ కుళ్ళు కుతంత్రాలే..! ఎక్క‌డ చూసినా అమ్మాయిలపై నింద‌లే. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఓ హీరోయిన్‌పై ఇలాంటి నింద‌లే ప‌డుతున్నాయి. ఆ నింద‌ల్ని.. sherlyn chopra,sherlyn chopra twitter,sherlyn chopra instagram,sherlyn chopra movies,sherlyn chopra kamasutra 3d movie,sherlyn chopra hot scenes,sherlyn chopra red swastik movie,sherlyn chopra hot sex scenes,sherlyn chopra hot video songs,sherlyn chopra hot photos,sherlyn chopra porn movies,sherlyn chopra soft porn,sherlyn chopra a film by aravind,sherlyn chopra hot stills,sherlyn chopra career,sherlyn chopra age,sherlyn chopra family,sherlyn chopra songs,telugu cinema,షెర్లీన్ చోప్రా,షెర్లీన్ చోప్రా వ్యభిచారంపై కమెంట్స్,షెర్లీన్ చోప్రా హాట్ సినిమాలు,షెర్లీన్ చోప్రా సినిమాలు,షెర్లీన్ చోప్రా పోర్న్ సినిమాలు,షెర్లీన్ చోప్రా కామసూత్ర 3డి
షెర్లీన్ చోప్రా ఫైల్ ఫోటో

ఆ తర్వాత డ‌బ్బు కోసం పోర్న్ సినిమాలు చేయ‌డానికి కూడా ఈ భామ సిద్ధ‌ప‌డింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే కామ‌సూత్ర 3డి కోసం న్యూడ్‌గా న‌టించి సంచ‌ల‌నం సృష్టించిన షెర్లీన్.. ఇప్పుడు పోర్న్ వెబ్ సిరీస్‌ల‌లో న‌టించ‌డానికి రెడీ అవుతుంది. మొత్తానికి త‌న‌పై ఎలాంటి ముద్ర‌లు వేసినా.. తాను మాత్రం త‌నవాళ్ళ కోస‌మే ఒళ్ళ‌మ్ముకున్నాన‌ని చెప్పింది షెర్లీన్ చోప్రా. ఏదేమైనా కూడా ఇలా చేసానని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి.
Published by: Praveen Kumar Vadla
First published: November 12, 2019, 10:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading