తెలుగు నిర్మాతల మండలి సంచలన నిర్ణయం.. అమేజాన్, నెట్ ఫ్లిక్స్‌కు షాకే..

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ రూపంలో స‌రికొత్త విప్ల‌వం మొద‌లైంది. ఒక‌ప్పుడు విడుద‌లైన త‌ర్వాత రెండు మూడు నెల‌ల‌కు కానీ ఒరిజిన‌ల్ ప్రింట్స్ వ‌చ్చేవి కావు. ఇక ఆ సినిమాను టీవీల్లో ప్లే కావాలంటే కూడా చాలా స‌మ‌యం ప‌ట్టేది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 20, 2019, 10:56 PM IST
తెలుగు నిర్మాతల మండలి సంచలన నిర్ణయం.. అమేజాన్, నెట్ ఫ్లిక్స్‌కు షాకే..
తెలుగు నిర్మాతల మండలి
  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ రూపంలో స‌రికొత్త విప్ల‌వం మొద‌లైంది. ఒక‌ప్పుడు విడుద‌లైన త‌ర్వాత రెండు మూడు నెల‌ల‌కు కానీ ఒరిజిన‌ల్ ప్రింట్స్ వ‌చ్చేవి కావు. ఇక ఆ సినిమాను టీవీల్లో ప్లే కావాలంటే కూడా చాలా స‌మ‌యం ప‌ట్టేది. కానీ ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ పుణ్య‌మా అని సినిమా విడుద‌లైన త‌ర్వాత కేవ‌లం నెల రోజుల్లోనే ప్రింట్స్ వ‌చ్చేస్తున్నాయి. దాంతో సినిమాల‌కు వెళ్ల‌డం కూడా పూర్తిగా మానేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఎలాగూ నెల రోజుల్లోనే ఒరిజిన‌ల్ ప్రింట్ వ‌చ్చేస్తుంది క‌దా.. ఇంకెందుకు డ‌బ్బులు వేస్ట్ చేసుకోవ‌డం అంటూ కాస్త ఓపిక ప‌డుతున్నారు.

Telugu Film Producers Council took a Sensational decision over Amazon Prime Video and Netflix Digital Rights pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ రూపంలో స‌రికొత్త విప్ల‌వం మొద‌లైంది. ఒక‌ప్పుడు విడుద‌లైన త‌ర్వాత రెండు మూడు నెల‌ల‌కు కానీ ఒరిజిన‌ల్ ప్రింట్స్ వ‌చ్చేవి కావు. ఇక ఆ సినిమాను టీవీల్లో ప్లే కావాలంటే కూడా చాలా స‌మ‌యం ప‌ట్టేది. amazon prime video,amazon prime,netflix,netflix movies,telugu industry producers,Telugu Film Producers Council,telugu cinema,tollywood producers council,digital rights,tfpc dicision,tfpc digital rights,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ,తెలుగు నిర్మాతల మండలి,అమేజాన్ ప్రైమ్ వీడియోస్,తెలుగు సినిమా నెట్ ఫ్లిక్స్,తెలుగు సినిమా నిర్మాతలు,టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,తెలుగు నిర్మాతల మండలి సంచలన నిర్ణయం
తెలుగు నిర్మాతల మండలి

దీనివ‌ల్ల నిర్మాత‌ల‌కు లాభ‌మే.. ఎందుకంటే థియెట్రిక‌ల్ రైట్స్, శాటిలైట్, ఆడియో రైట్ల‌తో పాటు ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ కూడా కోట్లు కురిపిస్తున్నాయి. అమేజాన్, నెట్ ఫ్లిక్స్, జియో లాంటి సంస్థ‌లు కొత్త సినిమాల‌ను ఫ్యాన్సీ రేట్‌కు కొనేసి ప్రేక్ష‌కుల‌ను త‌మ వైపు తిప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇది నిర్మాత‌ల‌కు మంచి లాభాలు తీసుకొస్తున్నా.. భ‌విష్య‌త్తులో మాత్రం దీనివ‌ల్ల ఇండ‌స్ట్రీకి న‌ష్టం త‌ప్ప‌ద‌ని సురేష్ బాబు లాంటి వాళ్లు ఇప్ప‌టికే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఇప్పుడు నిర్మాత‌ల మండ‌లి కూడా ఇదే అనుకుంటుంది.

Telugu Film Producers Council took a Sensational decision over Amazon Prime Video and Netflix Digital Rights pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ రూపంలో స‌రికొత్త విప్ల‌వం మొద‌లైంది. ఒక‌ప్పుడు విడుద‌లైన త‌ర్వాత రెండు మూడు నెల‌ల‌కు కానీ ఒరిజిన‌ల్ ప్రింట్స్ వ‌చ్చేవి కావు. ఇక ఆ సినిమాను టీవీల్లో ప్లే కావాలంటే కూడా చాలా స‌మ‌యం ప‌ట్టేది. amazon prime video,amazon prime,netflix,netflix movies,telugu industry producers,Telugu Film Producers Council,telugu cinema,tollywood producers council,digital rights,tfpc dicision,tfpc digital rights,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ,తెలుగు నిర్మాతల మండలి,అమేజాన్ ప్రైమ్ వీడియోస్,తెలుగు సినిమా నెట్ ఫ్లిక్స్,తెలుగు సినిమా నిర్మాతలు,టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,తెలుగు నిర్మాతల మండలి సంచలన నిర్ణయం
తెలుగు నిర్మాతల మండలి
అందుకే డిజిట‌ల్ రైట్స్ పై తెలుగు సినిమా నిర్మాత‌ల మండ‌లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌ట్నుంచి విడుద‌లైన ప్ర‌తీ సినిమాను కేవ‌లం మూడు నాలుగు వారాల్లోనే అమేజాన్, నెట్ ఫ్లిక్స్ ల‌లో విడుద‌ల చేస్తామంటే కుద‌ర‌దు.. క‌చ్చితంగా 8 వారాలు ర‌న్ ముగిసిన త‌ర్వాతే సినిమా విడుద‌ల చేయాలి. అలాగ‌ని అంతా నిర్ణ‌యం తీసుకున్నారు. దీనివ‌ల్ల కొంద‌రు నిర్మాత‌లు అసంతృప్తి చెందుతున్నారు కూడా.

Telugu Film Producers Council took a Sensational decision over Amazon Prime Video and Netflix Digital Rights pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ రూపంలో స‌రికొత్త విప్ల‌వం మొద‌లైంది. ఒక‌ప్పుడు విడుద‌లైన త‌ర్వాత రెండు మూడు నెల‌ల‌కు కానీ ఒరిజిన‌ల్ ప్రింట్స్ వ‌చ్చేవి కావు. ఇక ఆ సినిమాను టీవీల్లో ప్లే కావాలంటే కూడా చాలా స‌మ‌యం ప‌ట్టేది. amazon prime video,amazon prime,netflix,netflix movies,telugu industry producers,Telugu Film Producers Council,telugu cinema,tollywood producers council,digital rights,tfpc dicision,tfpc digital rights,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ,తెలుగు నిర్మాతల మండలి,అమేజాన్ ప్రైమ్ వీడియోస్,తెలుగు సినిమా నెట్ ఫ్లిక్స్,తెలుగు సినిమా నిర్మాతలు,టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,తెలుగు నిర్మాతల మండలి సంచలన నిర్ణయం
తెలుగు నిర్మాతల మండలి

ఎందుకంటే అలా చేస్తే ఫ్లాప్ అయిన సినిమాల‌కు మ‌రింత న‌ష్టం త‌ప్ప‌ద‌ని వాళ్లు ఫీల్ అవుతున్నారు. ఇక వేల‌కు వేలు పెట్టి అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి క‌నెక్ష‌న్స్ తీసుకున్న క‌స్ట‌మ‌ర్లు కూడా ఈ నిర్ణ‌యంపై మండి ప‌డుతున్నారు. అయితే ఈ నిర్ణ‌యం ఇప్పుడు కోపం తెప్పించినా త‌ర్వాత క‌చ్చితంగా దీని వ‌ల్ల ఇండ‌స్ట్రీకి మంచి జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు నిర్మాత‌లు. మ‌రి చూడాలిక‌.. ఈ కొత్త నిర్ణ‌యంతో ఇండ‌స్ట్రీలో ఎలాంటి మార్పులు వ‌స్తాయో క‌దా..?
First published: March 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు