హోమ్ /వార్తలు /సినిమా /

F2 సీక్వెల్‌లో రవితేజ నటించడంపై స్పష్టం చేసిన దిల్ రాజు

F2 సీక్వెల్‌లో రవితేజ నటించడంపై స్పష్టం చేసిన దిల్ రాజు

Raviteja and Dil raju

Raviteja and Dil raju

దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్2’ తెలిసిందే.. గత నెల 12న సంక్రాంతి పండుగ సందర్బంగా.. విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఇరగదీస్తోంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతోందని..రాజు ప్రకటించారు.

ఇంకా చదవండి ...

    దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్2’ తెలిసిందే.. గత నెల 12న సంక్రాంతి పండుగ సందర్బంగా.. విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఇరగదీస్తోంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతోందని..రాజు ప్రకటించారు. అయితే వచ్చే సీక్వెల్‌లో మూడో హీరో ఉంటాడా.. ఉంటే ఆ హీరో ఏవరు ఉండబోతున్నారు..మొదలగు విషయాలపై దిల్ రాజు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎఫ్2’కి సీక్వెల్ తప్పకుండా ఉంటుంది. ఈ సినిమాను 2021లో వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు. అంతేకాకుండా.. ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్‌తేజ్‌తో పాటు మరో హీరో కూడా ఉంటాడు అని స్పష్టం చేశాడు. అయితే ఆ హారో రవితేజేనా..లేదా..ఇంకోకరా.. అనే విషయం మాత్రం చెప్పలేదు.

    కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోస్

    First published:

    Tags: Dil raju, Raviteja, Telugu Cinema

    ఉత్తమ కథలు