నాని, ఇళయరాజా సాక్షిగా ద్వి భాష చిత్రానికి ‘క్లాప్’ కొట్టిన ఆది పినిశెట్టి..

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక విచిత్రం’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆది పినిశెట్టి...ఆ తర్వాత తమిళంలో ఓ మోస్తరు సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.రీసెంట్‌గా ‘నీవెవరో’ సినిమాతో పలకరించాడు.తాజాగా ఆది పినిశెట్టి..కొత్త దర్శకుడు పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. 

news18-telugu
Updated: June 12, 2019, 1:14 PM IST
నాని, ఇళయరాజా సాక్షిగా ద్వి భాష చిత్రానికి ‘క్లాప్’ కొట్టిన ఆది పినిశెట్టి..
ఆది పినిశెట్టి హీరోగా తమిళ వెర్షన్ ‘క్లాప్’ చిత్రానికి క్లాప్ కొట్టిన నాని
  • Share this:
తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక విచిత్రం’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆది పినిశెట్టి...ఆ తర్వాత తమిళంలో ఓ మోస్తరు సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంలో సక్సెస్ అయిన ఈ తెలుగు అబ్బాయి ...అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘సరైనోడు’ మూవీలో విలన్‌గా తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత నానితో ‘నిన్నుకోరి’..పవన్ కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’. అంతేకాదు రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.రీసెంట్‌గా ‘నీవెవరో’ సినిమాతో పలకరించాడు.తాజాగా ఆది పినిశెట్టి..కొత్త దర్శకుడు పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు.  ‘క్లాప్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు ఇళయరాజా క్లాప్ కొడితే..తమిళ  వెర్షన్‌కు నాని క్లాప్ కొట్టడం విశేషం.

Telugu and Tamil Actor Aadhi Pinisetty bilingua lClap Movie starts Today,aadhi pinisetty,aadhi pinisetty twitter,aadhi pinisetty clap movie starts,aakanksha,Ilaiyaraja,BoyapatiSreenu,nani,aadhi pinisetty movies,gopichand ,aadhi pinisetty new movie,aadhi,aadi pinisetty,aadhi pinisetty wiki,aadhi pinisetty award,aadhi pinisetty speech,aadhi pinisetty luxury,aadhi pinisetty family,aadhi pinisetty career,aadhi pinisetty net worth,aadhi pinisetty biography,aadhi pinisetty lifestyle,actor aadhi pinisetty father,ravi raja pinisetty,aadhi pinisetty age,aadhi pinishetty,aadhi pinisetty cars,BommarilluBhaskar,Prithvi Adithya,Tollywood,Kollywood
తెలుగు వెర్షన్ ‘క్లాప్’ మూవీకి క్లాప్ కొట్టిన ఇళయరాజా


ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.పూజా కార్యక్రమం అనంతరం ఈ సినిమాను స్క్రిప్ట్‌ను బోయపాటి శ్రీను,బొమ్మరిల్లు భాస్కర్,గోపిచంద్ మలినేని చేతులు మీదుగా డైరెక్టర్ పృథ్వీ ఆదిత్యకు అందచేసారు. మరి ఈ సినిమాతో ఆది పినిశెట్టి హీరోగా  సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 12, 2019, 1:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading