Vishnupriya: వామ్మో.. ఇదేంటీ విష్ణు ప్రియా ఇలా రెచ్చిపోతుంది.. అదేమీ ఎగరడం బాబోయ్?

Vishnu priya

Vishnupriya: టాలీవుడ్ బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ. తన యాంకరింగ్ తో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ మధ్య గ్లామర్ తో మరింత పరిచయం పెంచుకుంది. అనసూయ, శ్రీముఖి లకు పోటీకి దిగుతుంది.

  • Share this:
    Vishnupriya: టాలీవుడ్ బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ. తన యాంకరింగ్ తో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ మధ్య గ్లామర్ తో మరింత పరిచయం పెంచుకుంది. అనసూయ, శ్రీముఖి లకు పోటీకి దిగుతుంది. బుల్లితెర లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ బాగా రచ్చ చేస్తుంది. పైగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. నిత్యం ఫోటోల షేర్ లతో బాగా బిజీగా ఉంటుంది.

    తన అందాలతో యువతను కన్నార్పకుండా చేస్తుంది. యాంకరింగ్ కి మొదట వెండితెరపై మెప్పించింది విష్ణుప్రియ. మలయాళం, కన్నడ, తమిళ వంటి భాషలలో నటించింది. ఇక టాలీవుడ్ లో బుల్లి తెరపై అడుగుపెట్టి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక మరో ఆర్టిస్ట్ సుధీర్ తో కలిసి పోవే పోరా షోలో యాంకరింగ్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. నిజానికి ఈ షో తోనే మంచి గుర్తింపు అందుకుంది. అంతేకాకుండా పలు షో లలో కూడా బాగా సందడి చేస్తుంది విష్ణుప్రియ.




    సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో, డాన్స్ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది. అంతేకాకుండా బెల్లీ డాన్స్ చేస్తూ నడుము అందాలతో, ఎద అందాలతో పిచ్చెక్కిస్తుంది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసుకుంది. అందులో స్ప్రింగ్ లాంటి దానిపై డాన్స్ స్టెప్ లతో బాగా ఊగిపోయింది. చిన్న చిన్న స్టెప్పులతో పైకి ఎగిరింది. వీకెండ్ స్పెషల్ అనే క్యాప్షన్ తో తెగ వయ్యారాలు కురిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా తెగ లైక్స్ వస్తున్నాయి. ఈ మధ్య వర్క్ అవుట్ లు కూడా బాగానే చేస్తుంది. తరచు వీడియోలను షేర్ చేస్తున్న విష్ణు ప్రియా బహుశా ఏదైనా పెద్ద ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నట్లు అనిపిస్తుంది.
    Published by:Navya Reddy
    First published: