• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TELUGU ANCHOR SREEMUKHI PLANT TO MARRI BOY FRIEND SA

Sreemukhi Marriage: యాంకర్ శ్రీముఖి పెళ్ళి .. రాములమ్మ పెళ్లి అతనితోనే!

Sreemukhi Marriage: యాంకర్ శ్రీముఖి పెళ్ళి .. రాములమ్మ పెళ్లి  అతనితోనే!

Srimukhi family

కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్ ఉన్న పెళ్ళి చేసుకోవడం మంచిదికాదని భావించి ఇనాళ్ళు తన బాయ్‌ఫ్రెండ్ విషయాన్ని బయటకుచెప్పలేదు

  • Share this:


    ప్రముఖ యాంకర్ శ్రీముఖి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. త్వరలోనే తను ఇష్టపడ్డ వ్యక్తితో కలిసి వ్యక్తితో జీవితం పంచుకోబోతుంది. అతను ఎవరా.. అనేది మాత్రం శ్రీముఖీ బయటపెట్టలేదు. అతను ముంబై చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.
    ఈ అందమైన యాంకర్ మెుదటిగా హీరోయిన్‌గా తన కెరీర్ మెుదలుపెట్టింది. హీరోయిన్‌గా మారే కంటే ముందు ముంబైలో అవకాశలకు కోసం ప్రయత్నించింది. అక్కడ పరిచయమైన ఓ చిన్న డైరక్టర్‌తో తను ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.
    నిజానికి శ్రీముఖి పెళ్లి గురించి గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

    కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్ ఉన్న పెళ్ళి చేసుకోవడం మంచిదికాదని భావించి ఇనాళ్ళు తన బాయ్‌ఫ్రెండ్ విషయాన్ని బయటకుచెప్పలేదు. ఇటీవలే పెళ్ళి చేసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తుదంటా.. పెళ్ళి చేసుకున్న అనసూయ ప్రస్తుతం సక్సస్‌పుల్‌గానే కొనసాగుతుంది కదా అని ఉదాహారణగా చూపిస్తున్నారంటా.. దీంతో వాళ్ళ పోరు భరించలేక పెళ్ళి చేసుకోవడానికి సిద్దమైంది. అందుకే పలు షోల్లో పెళ్ళి విషయాలను ప్రసావిస్తూ చాలా ఊషరుగా కనిపిస్తోంది. ఇటీవలే ఈ అమ్మడు తన సొంతింటి కలను కూడా నెరవేర్చుకుంది. 'కుటుంబ సభ్యులతో కొత్త ఆరంభం' అంటూ నిర్మాణంలో ఉన్న ఇల్లు పిక్ షేర్ చేసింది.

    బిగ్ బాస్‌లో ఉన్నపుడు తాను ఒకర్ని ప్రేమించి మోసపోయానని చెప్పుకొచ్చింది శ్రీముఖి. అతడు రవి అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. కాకపోతే తాను ప్రేమించిన వాడు పెళ్లైన విషయాన్ని దాచాడని.. అందుకే తను రిలేషన్ నుంచి బయటికి వచ్చేసానని చెప్పింది శ్రీముఖి.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు