Home /News /movies /

TELUGU ACTOR GOPICHAND NEW MOVIE SHOOTS AT INDO PAK BORDER NEAR BY JAISALMER RS

పాకిస్థాన్ సరిహద్దుల్లో హీరో గోపిచంద్.. పోరాటం

గోపిచంద్

గోపిచంద్

గోపీచంద్‌ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు నిర్మాత రామబ్రహ్మం సుంకర .  అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ సోమవారం నుండి ప్రారంభమైంది.

    గోపీచంద్‌ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు నిర్మాత రామబ్రహ్మం సుంకర .  అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ సోమవారం నుండి ప్రారంభమైంది. ఇందులో భాగంగా.. ఈ  చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను.. ఇండో - పాక్‌ సరిహద్దు సమీపంలోని జైసల్మేర్‌లో జరుపుతున్నారు. ఫైట్ మాస్టర్ సెల్వన్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. యాభై రోజుల పాటు జరిగే తొలి షెడ్యూల్‌లో రాజస్థాన్‌,  దిల్లీల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా  యాక్షన్‌ నేపథ్యంలో సాగనుందని..అంతేకాకుండా... గోపీచంద్‌ పాత్ర కొత్త కోణంలో ఉంటుందన్నారు ఈ సినిమా నిర్మాత రామబ్రహ్మం.  ఈ చిత్రానకి సంగీతం విశాల్‌ శేఖర్‌ అందిస్తున్నారు.
    ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ ఇన్‌స్టాగ్రామ్ హాట్ ఫోటోస్..
    First published:

    Tags: Gopichand, Telugu Cinema

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు