హోమ్ /వార్తలు /సినిమా /

సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ ప్రారంభించిన తలసాని..

సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ ప్రారంభించిన తలసాని..

సినీ కార్మికులకు కిట్స్ పంపినీ ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Twitter/Photo)

సినీ కార్మికులకు కిట్స్ పంపినీ ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Twitter/Photo)

దేశ వ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కారనంగా అన్ని వ్యవస్థలు స్థంభించి పోయిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సినీ కార్మికుల కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. 14 వేల కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ఈ రోజు అన్ని సరుకులు ఉన్న కిట్స్ బ్యాగ్‌ మారేడ్‌ పల్లిలో జెండా ఊపి ప్రారంభించారు.

ఇంకా చదవండి ...

దేశ వ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కారనంగా అన్ని వ్యవస్థలు స్థంభించి పోయిన సంగతి తెలిసిందే కదా. షూటింగ్స్ లేకపోవడంతో పెద్ద పెద్ద హీరోలకు అంతగా ప్రాబ్లెమ్ లేకున్నా.. దానిపై ఆధారపడి జీవిస్తోన్న కార్మికులకు మాత్రం పనులు లేక రోడ్డున పడ్డారు. ఇప్పటికే వీరిని ఆదుకోవడానికి చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి ఒక విడత సరుకుల పంపిణీ నిర్వహించారు. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. టాలీవుడ్‌కు చెందిన 14వ వేల సినీ కార్మికులను ఆదుకోవడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మారేడ్ పల్లిలోని మల్టీ పర్పస్ పంక్షన్ హాల్ నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు టీఆర్‌ఎస్ ముఖ్యనాయకులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలు పాల్గొన్నారు.  ఈ నిత్యావసర సరుకులు కలిగిన కిట్స్‌ను చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సి.కళ్యాణ్ చేతుల మీదుగా సినీ కార్మకులను అందజేయనున్నారు.

First published:

Tags: Talasani Srinivas Yadav, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు