తెలంగాణ మంత్రి హరీష్ రావుకు సినిమా చూపిస్తున్న TRS ఎమ్మెల్యే..

నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు ఒక TRS ఎమ్మెల్యే.. ఆ పార్టీ మంత్రి హరీష్ రావుకు సినిమా చూపించబోతున్నాడు. సినిమా అంటే మీరు అనుకునే సినిమా కాదండీ బాబూ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 21, 2019, 8:18 PM IST
తెలంగాణ మంత్రి హరీష్ రావుకు సినిమా చూపిస్తున్న TRS ఎమ్మెల్యే..
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 21, 2019, 8:18 PM IST
నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు ఒక TRS ఎమ్మెల్యే.. ఆ పార్టీ మంత్రి హరీష్ రావుకు సినిమా చూపించబోతున్నాడు. సినిమా అంటే మీరు అనుకునే సినిమా కాదండీ బాబూ.. అచ్చమైన తెలుగు సినిమా. రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ ఇది. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఓ TRS ఎమ్మెల్యే సినిమాను నిర్మించాడు. అదే సినిమాను తమ పార్టీ మంత్రికి చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఆయనే రసమయి బాలకిషన్. ఈయన నిర్మాతగా మారి రసమయి ఫిల్మ్స్ పతాకంపై బిత్తిరి సత్తి హీరోగా తుపాకి రాముడు సినిమా నిర్మించాడు. టి ప్రభాకర్ దీనికి దర్శకుడు.
Telangana Minister Harish Rao will watch the TRS MLA Rasamayi Balakishan production Tupaki Ramudu movie pk నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు ఒక TRS ఎమ్మెల్యే.. ఆ పార్టీ మంత్రి హరీష్ రావుకు సినిమా చూపించబోతున్నాడు. సినిమా అంటే మీరు అనుకునే సినిమా కాదండీ బాబూ.. harish rao twitter,harish rao tupaki ramudu,harish rao speech,kcr harish rao,harish rao latest,cm kcr shocks to harish rao,harish rao latest speeches,harish rao trs bhavan speech,harish rao,trs minister harish rao,telangana news,TRS MLA rasamayi balakishan,tupraki ramudu movie trailer,rasamayi balakishan tupaki ramudu,bithiri sathi,bithiri sathi tupaki ramudu,bithiri sathi tupaki ramudu teaser,bithiri sathi comedy,tupaki ramudu trailer,tupaki ramudu teaser,bithiri sathi tupaki ramudu movie,bithiri sathi about tupaki ramudu movie,bithiri sathi videos,tupaki ramudu,bithiri sathi tupaki ramudu pre release event live,tupaki ramudu pre release event,tupaki ramudu bithiri sathi,bithiri sathi movie,bithiri sathi movies,telugu cinema,తుపాకి రాముడు,తుపాకి రాముడు ట్రైలర్,బిత్తిరి సత్తి తుపాకి రాముడు,తెలుగు సినిమా,రసమయి బాలకిషన్,హరీష్ రావు తుపాకి రాముడు,హరీష్ రావు ట్విట్టర్,హరీష్ రావు,హరీష్ రావు లేటెస్ట్ న్యూస్,హరీష్ రావు యాక్టివ్
రసమయి బాలకిషన్ హరీష్ రావు

ఒకప్పుడు బతుకమ్మ, ఆల్ రౌండర్ లాంటి సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు బిత్తిరి సత్తితో సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ 25న విడుదల కానుంది ఈ చిత్రం. తుపాకి రాముడు ప్రీ రిలీజ్ వేడుకకు ఈటెల, హరీష్ రావు లాంటి మంత్రులు హాజరయ్యారు. అంతేకాదు కొన్నేళ్లుగా సినిమాలు చూడటం మానేసిన హరీష్ రావు.. ఈ చిత్రాన్ని చూస్తానని మాటిచ్చాడు. తోటి ఎమ్మెల్యే నిర్మించిన సినిమా కావడంతో ఆయన ఆసక్తిగా తుపాకి రాముడు చూస్తానని చెప్పారు.

First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...