బాలీవుడ్‌ హీరోయిన్‌తో ఇండియన్ స్టార్ క్రికెటర్ రొమాన్స్..

క్రికెట్, సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇక్కడి వాళ్లు అక్కడ.. అక్కడి వాళ్లు ఇక్కడ రొమాన్స్ చేస్తూనే ఉంటారు. సాక్షాత్తూ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 8, 2019, 10:54 AM IST
బాలీవుడ్‌ హీరోయిన్‌తో ఇండియన్ స్టార్ క్రికెటర్ రొమాన్స్..
రాహుల్ అతియా శెట్టి ఫైల్ ఫోటోస్
  • Share this:
క్రికెట్, సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇక్కడి వాళ్లు అక్కడ.. అక్కడి వాళ్లు ఇక్కడ రొమాన్స్ చేస్తూనే ఉంటారు. సాక్షాత్తూ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పుడున్న ఇండియన్ టీంలో చాలా మంది కుర్ర క్రికెటర్లు రొమాంటిక్ బాయ్సే. ముఖ్యంగా అందులో కేఎల్ రాహుల్ అయితే మరీ నాటీ. మనోడు ఎప్పుడూ ఎఫైర్లతో బిజీగా ఉంటాడు. మొన్నటి వరకు ఇస్మార్ట్ పోరీ నిధి అగర్వాల్‌తో ఎఫైర్ సాగించిన రాహుల్.. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
Team India Cricketer KL Rahul affair with bollwood beauty Athiya Shetty and photos goes viral pk క్రికెట్, సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇక్కడి వాళ్లు అక్కడ.. అక్కడి వాళ్లు ఇక్కడ రొమాన్స్ చేస్తూనే ఉంటారు. సాక్షాత్తూ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. kl rahul,kl rahul twitter,kl rahul athiya shetty,kl rahul athiya shetty love,kl rahul athiya shetty affair,kl rahul athiya shetty love photos,kl rahul athiya shetty photos,kl rahul athiya shetty dating,kl rahul athiya shetty birthday wishes,nidhhi agerwal,nidhhi agerwal twitter,athiya shetty hot,nidhhi agerwal kl rahul,kl rahul girlfriend,kl rahul dating nidhi agerwal,nidhhi agerwal on dating kl rahul,niddhi agerwal,cricketer kl rahul,kl rahul and nidhi agarwal,nidhhi agerwal and kl rahul,kl rahul dating nidhi agarwal,nidhi agarwal kl rahul,nidhhi agerwal dating kl rahul,nidhhi agerwal and kl rahul dating,nidhhi agerwal dating kl rahul photos,hindi cinema,కేఎల్ రాహుల్,అతియా శెట్టి,కేఎల్ రాహుల్ అతియా శెట్టి,కేఎల్ రాహుల్ నిధి అగర్వాల్,హిందీ సినిమా
రాహుల్ అతియా శెట్టి ఫైల్ ఫోటోస్

ఒకప్పటి స్టార్ హీరో సునీల్ శెట్టి కూతురు ఆతియా శెట్టితో రాహుల్ ప్రేమలో ఉన్నాడనే ప్రచారం బాగా గట్టిగా జరుగుతుంది. దానికి తగ్గట్లే రాహుల్‌తో అతియా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలానే వస్తున్నాయి. ఆమెకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపాడు రాహుల్. ఇక అథియా కూడా రాహుల్ విషెస్ తీసుకుంటూనే కోతి ఇమోజీని షేర్ చేసింది.
Team India Cricketer KL Rahul affair with bollwood beauty Athiya Shetty and photos goes viral pk క్రికెట్, సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇక్కడి వాళ్లు అక్కడ.. అక్కడి వాళ్లు ఇక్కడ రొమాన్స్ చేస్తూనే ఉంటారు. సాక్షాత్తూ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. kl rahul,kl rahul twitter,kl rahul athiya shetty,kl rahul athiya shetty love,kl rahul athiya shetty affair,kl rahul athiya shetty love photos,kl rahul athiya shetty photos,kl rahul athiya shetty dating,kl rahul athiya shetty birthday wishes,nidhhi agerwal,nidhhi agerwal twitter,athiya shetty hot,nidhhi agerwal kl rahul,kl rahul girlfriend,kl rahul dating nidhi agerwal,nidhhi agerwal on dating kl rahul,niddhi agerwal,cricketer kl rahul,kl rahul and nidhi agarwal,nidhhi agerwal and kl rahul,kl rahul dating nidhi agarwal,nidhi agarwal kl rahul,nidhhi agerwal dating kl rahul,nidhhi agerwal and kl rahul dating,nidhhi agerwal dating kl rahul photos,hindi cinema,కేఎల్ రాహుల్,అతియా శెట్టి,కేఎల్ రాహుల్ అతియా శెట్టి,కేఎల్ రాహుల్ నిధి అగర్వాల్,హిందీ సినిమా
రాహుల్ అతియా శెట్టి ఫైల్ ఫోటోస్

దాంతో పాటే ప్రేమ ఇమోజీలను కూడా షేర్ చేసి లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసింది. అతియా శెట్టి శెట్టి నిజంగానే కేఎల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందా అనే అనుమానాలు వస్తున్నాయి. హీరో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ.. హిట్ కోసం వేచి చూస్తుంది. ఇదే సమయంలో రాహుల్ ప్రేమతో మరోసారి వార్తల్లో నిలిచింది అతియా. మరి వీళ్ల ప్రేమాయణం ఎక్కడి వరకు వెళ్లనుందో..?
First published: November 8, 2019, 10:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading