అనుష్క శర్మ హాట్ ఫోటో.. పెళ్లైనా తగ్గని మిసెస్ కోహ్లీ గ్లామర్ షో..

సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు కాస్త జోరు తగ్గిస్తారు. అందాల ఆరబోతలో కూడా హద్దుల్లో ఉంటారు. కానీ బాలీవుడ్‌లో మాత్రం అలాంటివేం ఉండవు.. వాళ్లెప్పుడూ ఒకేలా ఉంటారు. పెళ్లికి ముందు ఎలా ఉన్నారో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 11, 2019, 3:42 PM IST
అనుష్క శర్మ హాట్ ఫోటో.. పెళ్లైనా తగ్గని మిసెస్ కోహ్లీ గ్లామర్ షో..
అనుష్క శర్మ హాట్ ఫోటోస్ (Source: Twitter)
  • Share this:
సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు కాస్త జోరు తగ్గిస్తారు. అందాల ఆరబోతలో కూడా హద్దుల్లో ఉంటారు. కానీ బాలీవుడ్‌లో మాత్రం అలాంటివేం ఉండవు.. వాళ్లెప్పుడూ ఒకేలా ఉంటారు. పెళ్లికి ముందు ఎలా ఉన్నారో.. పెళ్ళి తర్వాత కూడా అలాగే కనిపిస్తుంటారు. అందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె బికినీ ట్రీట్‌తో కుర్రాళ్లకు నిద్రను దూరం చేస్తుంది. ఇప్పుడు కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను అప్‌లోడ్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ బికినీలో ఉంది. 

View this post on Instagram
 

वॉटर बेबी 🌊


A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

బీచ్‌లో బికినీతో ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి కూడా. పైగా విరాట్ కోహ్లీ కూడా తన భార్య హాట్ ఫోటోలను షేర్ చేస్తున్నాడు. ఇందులో అనుష్క చాలా హాట్ బాబోయ్ అంటున్నాడు ఆయన. ఇదివరకు కూడా హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఔరా అనిపిస్తుంది అనుష్క శర్మ. మొన్నామధ్య బీచ్ ఒడ్డున ఆరెంజ్ కలర్ బికినిలో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో షేర్ చేసింది. 
View this post on Instagram
 

वॉटर बेबी 🌊


A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

అనుష్క పెట్టిన బికినీ ఫోటోలపై భర్త విరాట్ కోహ్లీ స్పందించాడు. హార్ట్ సింబల్‌తో పాటు ఎమోజీని పోస్టు చేశాడు విరాట్. ఆరెంజ్ మరియు వైట్ కలర్‌లో చారల బికినీలో బీచ్ దగ్గర కూర్చున్న అనుష్క చాలా బాగుందంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు కూడా మరోసారి హాట్ ఫోటోలను షేర్ చేసింది అనుష్క.. స్విమ్మింగ్ పూల్‌లో బికినీ వేసుకుని నీటిని కూడా వేడెక్కించేస్తుంది అనుష్క శర్మ.
First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు