నేను కాదు నువ్వే లెస్బియ‌న్.. రాఖీసావంత్‌పై త‌నుశ్రీ ద‌త్తా ఫైర్..

నువ్వు లెస్బియన్.. కాదు నువ్వే లెస్బియన్.. ఇలా కొలాయి దగ్గర నీళ్ల కోసం ఆడాళ్లు కొట్టుకుంటున్నట్లు తిట్టుకుంటున్నారు రాఖీ సావంత్, తను శ్రీ దత్తా. నువ్వు తేడా అంటే కాదు నువ్వు తేడా అంటున్నారు. నేను తేడా కాదు.. న్యాయం కోసం పోరాటం చేస్తానంటూ తను శ్రీ దత్తా ఇప్పుడు చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 27, 2018, 3:19 PM IST
నేను కాదు నువ్వే లెస్బియ‌న్.. రాఖీసావంత్‌పై త‌నుశ్రీ ద‌త్తా ఫైర్..
రాఖీసావంత్, తనుశ్రీదత్తా
  • Share this:
ఇన్నాళ్లూ మీటూ అంటే ఆడ‌, మ‌గా ఉండేవారు సీన్‌లో. కానీ ఇప్పుడు మాత్రం ఆడ ఆడ కూడా వ‌స్తున్నారు. మీటూ మూవెంట్‌లో ఇప్పుడు రాఖీసావంత్, త‌ను శ్రీ దత్తా ర‌చ్చ మామూలుగా లేదు. వీళ్లిద్ద‌రూ ఒక‌రినొక‌రు నువ్వెంత నువ్వెంత అంటూ బ‌హిరంగంగానే తిట్టుకుంటున్నారు. అస‌లు మీటూ ఉద్య‌మానికి ఆజ్యం పోసిన త‌ను శ్రీ ద‌త్తా ఆ త‌ర్వాత కాస్త సైలెంట్ అయిపోయింది. కానీ ఇప్పుడు రాఖీసావంత్ మళ్లీ రచ్చ చేయడంతో తాను కూడా ఫైర్ అయింది తను.

నువ్వు లెస్బియన్.. కాదు నువ్వే లెస్బియన్.. ఇలా కొలాయి దగ్గర నీళ్ల కోసం ఆడాళ్లు కొట్టుకుంటున్నట్లు తిట్టుకుంటున్నారు రాఖీ సావంత్, తను శ్రీ దత్తా. నువ్వు తేడా అంటే కాదు నువ్వు తేడా అంటున్నారు. నేను తేడా కాదు.. న్యాయం కోసం పోరాటం చేస్తానంటూ తను శ్రీ దత్తా ఇప్పుడు చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. Tanusree Dutta started counter attack on Rakhi Sawant of Meetoo Issue.. Tanusree Dutta started counter attack on Rakhi Sawant, Meetoo movement,nana patekar issue,rakhi sawanth supports nana patekar,rakhi fired on tanusree dutta,రాఖీ సావంత్,తను శ్రీ దత్తా,రాఖీసావంత్‌పై తను శ్రీ దత్తా ఫైర్,మీటూ మూవెంట్,లెస్బియన్,నానా పటేకర్
తను శ్రీ దత్తా రాఖీసావంత్

అయితే ఆమె నానా ప‌టేక‌ర్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ అత‌డు అలాంటి వాడు కాదు.. త‌ను శ్రీ‌నే లెస్బెయ‌న్.. న‌న్ను రేప్ చేసింది అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణలు చేసింది రాఖీసావంత్. అంతేకాదు.. ఆమె డ్ర‌గ్ అడిక్ట్ ప్ల‌స్ అమ్మాయిల పిచ్చి ఉంది అని చెప్పింది.

నువ్వు లెస్బియన్.. కాదు నువ్వే లెస్బియన్.. ఇలా కొలాయి దగ్గర నీళ్ల కోసం ఆడాళ్లు కొట్టుకుంటున్నట్లు తిట్టుకుంటున్నారు రాఖీ సావంత్, తను శ్రీ దత్తా. నువ్వు తేడా అంటే కాదు నువ్వు తేడా అంటున్నారు. నేను తేడా కాదు.. న్యాయం కోసం పోరాటం చేస్తానంటూ తను శ్రీ దత్తా ఇప్పుడు చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. Tanusree Dutta started counter attack on Rakhi Sawant of Meetoo Issue.. Tanusree Dutta started counter attack on Rakhi Sawant, Meetoo movement,nana patekar issue,rakhi sawanth supports nana patekar,rakhi fired on tanusree dutta,రాఖీ సావంత్,తను శ్రీ దత్తా,రాఖీసావంత్‌పై తను శ్రీ దత్తా ఫైర్,మీటూ మూవెంట్,లెస్బియన్,నానా పటేకర్
తను శ్రీ దత్తా రాఖీసావంత్
దాంతో మండిపోయిన త‌ను.. రాఖీ చెప్పిన దాంట్లో ఒక్క‌టి కూడా నిజం లేద‌ని.. తాను లెస్బియ‌న్ కాద‌ని.. డ్ర‌గ్ కాదు క‌దా క‌నీసం మందు కూడా తాగ‌న‌ని చెప్పింది.

నువ్వు లెస్బియన్.. కాదు నువ్వే లెస్బియన్.. ఇలా కొలాయి దగ్గర నీళ్ల కోసం ఆడాళ్లు కొట్టుకుంటున్నట్లు తిట్టుకుంటున్నారు రాఖీ సావంత్, తను శ్రీ దత్తా. నువ్వు తేడా అంటే కాదు నువ్వు తేడా అంటున్నారు. నేను తేడా కాదు.. న్యాయం కోసం పోరాటం చేస్తానంటూ తను శ్రీ దత్తా ఇప్పుడు చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. Tanusree Dutta started counter attack on Rakhi Sawant of Meetoo Issue.. Tanusree Dutta started counter attack on Rakhi Sawant, Meetoo movement,nana patekar issue,rakhi sawanth supports nana patekar,rakhi fired on tanusree dutta,రాఖీ సావంత్,తను శ్రీ దత్తా,రాఖీసావంత్‌పై తను శ్రీ దత్తా ఫైర్,మీటూ మూవెంట్,లెస్బియన్,నానా పటేకర్
తను శ్రీ దత్తా రాఖీసావంత్

పైగా త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్న వాళ్లే అలా ఉంటారు అంటూ రివ‌ర్స్ కౌంట‌ర్స్ వేసింది. అక్క‌డితో ఆగ‌కుండా తాను న్యాయ పోరాటం చేస్తాన‌ని చెబుతుంది. మొత్తానికి ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల ర‌చ్చతో ఇప్పుడు బాలీవుడ్ వేడెక్కిపోతుంది. ఎక్క‌డ ముగుస్తుందో తెలియ‌దు కానీ ఈ ర‌చ్చ ప్ర‌స్తుతానికి మాత్రం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో ట్రెండ్‌గా మారిపోయింది.
First published: October 27, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...