ఇండియాకు రావాల‌ని లేదు.. నానా పటేకర్ తీర్పుపై త‌నుశ్రీ ద‌త్తా కామెంట్స్..

అవును.. ఇప్పుడు ఇలాంటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది త‌నుశ్రీ ద‌త్తా. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేసిన మీటూ ఉద్య‌మానికి ముందుగా ఆజ్యం పోసిన హీరోయిన్ ఈమే. నానా ప‌టేక‌ర్ లాంటి లెజెండ‌రీ యాక్ట‌ర్ మీద లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది ఈ భామ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 24, 2019, 4:05 PM IST
ఇండియాకు రావాల‌ని లేదు.. నానా పటేకర్ తీర్పుపై త‌నుశ్రీ ద‌త్తా కామెంట్స్..
తనుశ్రీ దత్తా నానా పటేకర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 24, 2019, 4:05 PM IST
అవును.. ఇప్పుడు ఇలాంటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది త‌నుశ్రీ ద‌త్తా. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేసిన మీటూ ఉద్య‌మానికి ముందుగా ఆజ్యం పోసిన హీరోయిన్ ఈమే. నానా ప‌టేక‌ర్ లాంటి లెజెండ‌రీ యాక్ట‌ర్ మీద లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. త‌నతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా లైంగిక వేధింపుల‌కు కూడా పాల్పడ్డాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది త‌నుశ్రీ‌. అయితే దీనిపై నానా మాత్రం ఎప్పుడూ అస‌త్య‌మే అని కొట్టి పారేస్తూ వ‌చ్చాడు. బాలీవుడ్ ఒక్క‌టే కాదు.. ఇండియ‌న్ సినిమాను కూడా కుదిపేసిన ఘ‌ట‌న ఇది. నానా ప‌టేక‌ర్‌పై కేస్ కూడా న‌మోదైంది.
Tanushree Dutta Shocking comments on India and says that she will fight agains Nana Patekar in Sexual Harassment Case pk.. అవును.. ఇప్పుడు ఇలాంటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది త‌నుశ్రీ ద‌త్తా. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేసిన మీటూ ఉద్య‌మానికి ముందుగా ఆజ్యం పోసిన హీరోయిన్ ఈమే. నానా ప‌టేక‌ర్ లాంటి లెజెండ‌రీ యాక్ట‌ర్ మీద లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది ఈ భామ. nana patekar,nana patekar twitter,tanushree dutta comments on india,tanushree dutta twitter,nana patekar clean chit,Nana Patekar Sexual Harassment,Nana Patekar Sexual Harassment tanushree dutta,tanushree dutta nana patekar,nana patekar tanushree dutta,tanushree dutta nana patekar song,tanushree dutta nana patekar controversy,nana patekar controversy,nana patekar press conference,#metoo,metoo,metoo india,nana patekar accused,metoo nana patekar,nana patekar interview,tanushree dutta & nana patekar,tanushree dutta and nana patekar,tanushree dutta nana patekar fight,me too bollywood,me too campaign bollywood,bollywood gossips,#metoo,bollywood me too campaign,#metoo bollywood,me too movement,metoo india bollywood,me too bollywood stories,me too movement bollywood,metoo movement in bollywood,metoo,casting couch,casting couch in bollywood,casting caouh,female casting couch,dirty casting couch scandal,sri reddy about casting couch,saroj khan statement on casting couch,hollywood casting couch satan's playground,hindi cinema,తనుశ్రీ దత్తా,నానా పటేకర్,నానా పటేకర్‌కు క్లీన్ చిట్,సాక్ష్యాలు లేకపోవడంతో నానా పటేకర్‌కు క్లీన్ చిట్,తెలుగు సినిమా,క్యాస్టింగ్ కౌచ్,మీటూ నానా పటేకర్ తనుశ్రీ దత్తా
తనుశ్రీదత్తా, బాలీవుడ్ నటి (ఫైల్ ఫొటో)

పదేళ్ల క్రితం 'హార్న్‌ ఓకే ప్లీజ్‌' సెట్స్‌లో త‌న‌ను నానా ప‌టేక‌ర్ లైంగికంగా వేధించాడ‌ని తనుశ్రీ దత్తా ఆరోపించింది. ఈమె త‌ర్వాత చాలా మంది ఇలాంటి కామెంట్స్ చేసారు. అయితే ఇప్పుడు నానా పటేకర్‌ తప్పు చేసాడ‌ని చెప్ప‌డానికి ఎలాంటి సాక్ష్యాలు లేవ‌ని కోర్టు తేల్చేసింది. దాంతో ఇన్నాళ్లు కోర్టులో నానిన ఈ కేసు నుంచి ఈ మ‌ధ్యే విముక్తి పొందాడు నానా. కోర్ట్ ఈయ‌న‌కు క్లీన్ చిట్ ఇచ్చి పంపించింది. అయితే ఇప్ప‌టికీ త‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని చెబుతుంది త‌నుశ్రీ‌. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న ఈమె.. ఈ విష‌యంపై మ‌ళ్లీ కోర్టుకు వెళ్తాన‌ని చెబుతుంది.

Tanushree Dutta Shocking comments on India and says that she will fight agains Nana Patekar in Sexual Harassment Case pk.. అవును.. ఇప్పుడు ఇలాంటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది త‌నుశ్రీ ద‌త్తా. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేసిన మీటూ ఉద్య‌మానికి ముందుగా ఆజ్యం పోసిన హీరోయిన్ ఈమే. నానా ప‌టేక‌ర్ లాంటి లెజెండ‌రీ యాక్ట‌ర్ మీద లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది ఈ భామ. nana patekar,nana patekar twitter,tanushree dutta comments on india,tanushree dutta twitter,nana patekar clean chit,Nana Patekar Sexual Harassment,Nana Patekar Sexual Harassment tanushree dutta,tanushree dutta nana patekar,nana patekar tanushree dutta,tanushree dutta nana patekar song,tanushree dutta nana patekar controversy,nana patekar controversy,nana patekar press conference,#metoo,metoo,metoo india,nana patekar accused,metoo nana patekar,nana patekar interview,tanushree dutta & nana patekar,tanushree dutta and nana patekar,tanushree dutta nana patekar fight,me too bollywood,me too campaign bollywood,bollywood gossips,#metoo,bollywood me too campaign,#metoo bollywood,me too movement,metoo india bollywood,me too bollywood stories,me too movement bollywood,metoo movement in bollywood,metoo,casting couch,casting couch in bollywood,casting caouh,female casting couch,dirty casting couch scandal,sri reddy about casting couch,saroj khan statement on casting couch,hollywood casting couch satan's playground,hindi cinema,తనుశ్రీ దత్తా,నానా పటేకర్,నానా పటేకర్‌కు క్లీన్ చిట్,సాక్ష్యాలు లేకపోవడంతో నానా పటేకర్‌కు క్లీన్ చిట్,తెలుగు సినిమా,క్యాస్టింగ్ కౌచ్,మీటూ నానా పటేకర్ తనుశ్రీ దత్తా
నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్త

తనుశ్రీ ద‌త్తా కావాల‌నుకుంటే ప్రొటెస్ట్‌ రిపోర్ట్‌ను దాఖలు చేయొచ్చ‌ని ఇప్ప‌టికే లాయ‌ర్ కూడా చెప్పాడు. దీనివ‌ల్ల మూసేసిన కేసును కూడా మ‌రింత లోతుగా విచార‌ణ జ‌రిపించే అవ‌కాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు త‌నుశ్రీ చేస్తానంటుంది. పైగా ఆయ‌న క్లీన్ చిట్ తీసుకుంటున్నాడంటే త‌న‌కు చిరాకు వ‌స్తుంద‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. కావాల‌నే నానా ప‌టేక‌ర్‌కు భ‌య‌ప‌డి కొంద‌రు సాక్ష్యం చెప్ప‌డానికి వెన‌కాడుతున్నారంటూ ఆమె చెబుతుంది. ప‌దిమంది సాక్షుల్లో ఒక్క‌రు కూడా ముందుకు రాలేద‌ని చెబుతుంది ఈమె. ఈ తీర్పు విన్న త‌ర్వాత దేశానికి రావాలంటే కూడా మ‌న‌సు రావ‌డం లేదని సంచ‌ల‌నం సృష్టించింది త‌ను.

First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...