హాస్పిటల్‌ చేరిన ఒకప్పటి హీరోయిన్ కాజోల్ దేవ్‌గణ్ తల్లి తనూజా..

బాలీవుడ్‌లో తన నటనతో ఒక తరాన్ని ఉర్రూతలూగించిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తనూజా (75) అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను మంగళవారం రాత్రి ముంబైలోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు.

news18-telugu
Updated: May 29, 2019, 9:25 PM IST
హాస్పిటల్‌ చేరిన ఒకప్పటి హీరోయిన్ కాజోల్ దేవ్‌గణ్ తల్లి తనూజా..
తల్లి తనూజాతో కాజల్ దేవ్‌గణ్
  • Share this:
బాలీవుడ్‌లో తన నటనతో ఒక తరాన్ని ఉర్రూతలూగించిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తనూజా (75) అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను మంగళవారం రాత్రి ముంబైలోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు హాస్పటల్ వర్గాలు చెబుతున్నాయి. ఈమె ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ దేవ్‌గణ్ తల్లి. రీసెంట్‌గా కాజోల్ మామగారు అజయ్ దేవ్‌గన్ తండ్రి  వీరూ దేవ్‌గణ్ అనారోగ్యంతో (మే 27)కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా.  ఆయన పలు చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు.తెలుగులో కృష్ణ హీరోగా నటించిన ‘సింహాసనం’ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించింది ఈయనే.

Tanuja, Veteran Actress and Kajol's Mother, Rushed to Hospital After Complaints of Abdominal Pain,kajol,tanuja,kajol mother,kajol mother tanuja mukherjee,tanuja songs,kajol mother tanuja,kajol on mother tanuja,kajol mother tanuja angry,tanuja movies,kajol mother tanuja birthday,kajol movies,tanuja mukherjee,tanuja biography,tanuja mother,kajol mother tanujas rude behaviour,kajol mother tanuja shouts at media reporter,kajol mother tanuja admit lilavati hospital,kajol mother tanuja rudely shouts at reporters,veteran actress tanuja rushed to hospital,kajol devgn,ajay devgn,veeru devgn,కాజోల్ దేవ్‌గణ్,కాజోల్,అజయ్ దేవ్‌గణ్,కాజోల్ తల్లి తనూజ,తనూజా,తనూజా ముఖర్జీ,ఆస్పత్రి జాయిన్ అయిన తనూజా,అనారోగ్యంతో ఆస్పత్రి జాయిన్ అయిన తనూజా,బాలీవుడ్,హిందీ సినిమా,
తల్లి కూతుళ్లతో తనూజా


ఇక తనూజా విషయానికొస్తే... ఆమె బాలీవుడ్‌లో ‘దీదార్’,‘హమారి బేటి’, ‘ఆజ్ ఔర్ కల్’, వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. తనూజా ఫ్యామిలీ విషయానికొస్తే... ఆమె అక్క నూతన్‌తో పాటు తల్లి శోభన సమర్ధ్‌, అమ్మమ్మ రత్నాబాయి కూడా బాలీవుడ్ హీరోయిన్‌గా రాణించారు. కాజోల్ దేవ్‌గణ్ వీళ్ల కుటుంబంలో నాల్గో తరం వారుసురాలు. ఇక కాజల్ దేవ్‌గణ్ చెల్లి తనీషా ముఖర్జీ కూడా హీరోయిన్‌గా బాలీవుడ్‌తొో పాటు తెలుగుతో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘శక్తి’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

First published: May 29, 2019, 9:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading