శంకర్‌ సినిమాలో గ్రాఫిక్స్ తప్ప మరేమి ఉండవు.. ప్రముఖ నటుడు సంచలన వ్యాఖ్యలు..

గత కొన్ని రోజులుగా లైమ్‌లైట్లో లేని వడివేలు.. తాజాగా ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ట్విట్టర్ ట్రెండింగ్‌లో వెనక్కి నెట్టి  # Pray for nesamani  హ్యాష్ ట్యాగ్‌తో వార్తల్లో నిలిచాడు తమిళ టాప్ కమెడియన్ వడివేలు. తాజాగా వడివేలు.. శంకర్‌పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

news18-telugu
Updated: June 5, 2019, 11:12 AM IST
శంకర్‌ సినిమాలో గ్రాఫిక్స్ తప్ప మరేమి ఉండవు.. ప్రముఖ నటుడు సంచలన వ్యాఖ్యలు..
శంకర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
గత కొన్ని రోజులుగా లైమ్‌లైట్లో లేని వడివేలు.. తాజాగా ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ట్విట్టర్ ట్రెండింగ్‌లో వెనక్కి నెట్టి  # Pray for nesamani  హ్యాష్ ట్యాగ్‌తో వార్తల్లో నిలిచాడు తమిళ టాప్ కమెడియన్ వడివేలు. దాదాపు 18 ఏళ్ల క్రితం విడుదలైన ‘ఫ్రెండ్స్’ చిత్రంతో నేసమని అనే పాత్ర చేసారు. అందులో తలపై సుత్తి పడటంతో తలకు బలమైన గాయమవుతోంది. ఆ సన్నివేశంతో ఉన్న ఫోటో ఒకటి గత కొన్ని రోజులుగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే కదా. దీంతో వడివేలు ఒక్కసారిగా మళ్లీ పాపులర్ అయ్యారు. ఈ సందర్భంగా పలు టీవీ చానెళ్లు వడివేలుతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూులు కూడా చేసారు. ఈ సందర్భంగా వడివేలు..దర్శకుడు శంకర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం వడివేలు.. శంకర్ నిర్మాణంలో శింబు దేవన్ డైరెక్షన్‌లో ‘ఇంసై అరసన్ 24 ఏఎం పులికేసి’ సినిమా చేస్తున్నాడు.  ఈ సందర్భంగా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న శింబుదేవన్‌కు అసలు దర్శకత్వమే రాుద. ‘ఇంసై అరసన్ 23 ఏఎం పులికేసి’  సినిమాను చాలా వరకు నేనే డైరెక్ట్ చేశానన్నారు. అందులో కొన్ని పాత్రలను నేనే క్రియేట్ చేసానన్నారు. అంతేకాదు అందులో ఉండే హాస్య సన్నివేశాలను కూడా నేనే డిజైన్ చేసానన్నారు.

Tamil Top Comedian Vadivelu Sensational Comments on Director Shankar..here are the Details,vadivelu,vadivelu sensational comments,vadivelu shankar,shankar,vadivelu sensational comments on director shankar,vadivelu fires on tamil producers,vadivalu twitter,vadivelu instagram,#prayfornesamani,nesamani,#modisarkar2,#ysjagananunenu,#cmofandhra,vadivelu nesamani,twitter trends,vadivelu,vadivelu comedy,vadivelu comedy scenes,nesamani vadivelu,vadivelu comedy old,vadivelu new comedy,vadivelu best comedy,vadivelu best comedy scenes,vadivelu vox,vadivel,vadivelu memes,vadivelu non stop superhit comedy,vadivelu old comedy,vadivelu funny video,vadivelu comedy tamil,vadivelu doctor comedy,vadivelu latest comedy,best comedy of vadivelu,vadivelu nesamani comedy,vadivelu best comedy scene,#vadivelu,kollywood,friends,snehamante idera,nagarjuna sumanth snehamante idera,brahmanandam,brahmanandam vadivelu,వడివేలు,వడివేలు నేసమణి,నేసమణి,ఫ్రెండ్స్ మూవీ నేసమణి,వడివేలు మీమ్స్,ఫ్రెండ్స్ వడివేలు మీమ్స్,నేసమణి మీమ్స్,వడివేలు,బ్రహ్మానందం,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం,మోదీ సర్కార్ 2,మోదీ 2.0,వడివేలు,తమిళ బ్రహ్మానందం వడివేలు,శంకర్,వడివేలు,వడివేలు శంకర్,శంకర్ పై వడివేలు సంచలన వ్యాఖ్యలు,
వడివేలు,శంకర్

ఇక ‘ఇంసై అరసన్ 23ఏఎం పులికేసి’ లో కూడా వన్ లైన్ మాత్రమే చెప్పారు. నేను పూర్తి స్థాయిలో ఈ కథపై కూర్చొని అందులో త్రిపాత్రాభినయం వచ్చేలా కథను డిజైన్ చేసానన్నారు. అంతేకాకుండా హాస్య సన్నివేశాలను కూడా రూపొందించా. అపుడే ఈ సినిమాకు పూర్తి రూపం వచ్చిందన్నారు. మరోవైపు దర్శకుడు శంకర్ గురించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఆయన గ్రాఫిక్స్ సన్నివేశాలతోనే నెట్టుకొస్తున్నారు. గ్రాఫిక్స్ లేకుండా ఆయన ఒక్క సినిమాను కూడా డైరెక్ట్ చేయలేరంటూ శంకర్ దర్శకత్వ ప్రతిభ ఏ పాటిదో చెప్పుకొచ్చాడు వడివేలు.

Tamil Top Comedian Vadivelu Sensational Comments on Director Shankar..here are the Details,vadivelu,vadivelu sensational comments,vadivelu shankar,shankar,vadivelu sensational comments on director shankar,vadivelu fires on tamil producers,vadivalu twitter,vadivelu instagram,#prayfornesamani,nesamani,#modisarkar2,#ysjagananunenu,#cmofandhra,vadivelu nesamani,twitter trends,vadivelu,vadivelu comedy,vadivelu comedy scenes,nesamani vadivelu,vadivelu comedy old,vadivelu new comedy,vadivelu best comedy,vadivelu best comedy scenes,vadivelu vox,vadivel,vadivelu memes,vadivelu non stop superhit comedy,vadivelu old comedy,vadivelu funny video,vadivelu comedy tamil,vadivelu doctor comedy,vadivelu latest comedy,best comedy of vadivelu,vadivelu nesamani comedy,vadivelu best comedy scene,#vadivelu,kollywood,friends,snehamante idera,nagarjuna sumanth snehamante idera,brahmanandam,brahmanandam vadivelu,వడివేలు,వడివేలు నేసమణి,నేసమణి,ఫ్రెండ్స్ మూవీ నేసమణి,వడివేలు మీమ్స్,ఫ్రెండ్స్ వడివేలు మీమ్స్,నేసమణి మీమ్స్,వడివేలు,బ్రహ్మానందం,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం,మోదీ సర్కార్ 2,మోదీ 2.0,వడివేలు,తమిళ బ్రహ్మానందం వడివేలు,శంకర్,వడివేలు,వడివేలు శంకర్,శంకర్ పై వడివేలు సంచలన వ్యాఖ్యలు,
దర్శకుడు శంకర్, వడివేలు

ఏమైనా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమికుడు’ సినిమాతోనే వడివేలుకు కమెడియన్‌గా లైఫ్ వచ్చిందని దర్శకుడు శంకర్ అభిమానులు.. వడివేలును ట్రోల్ చేస్తున్నారు. ఏమైనా వడివేలు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
First published: June 5, 2019, 11:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading