మరోసారి హిమాలయలకు సూపర్ స్టార్ రజినీకాంత్..

సూపర్ స్టార్ రజినీకాంత్‌‌కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. వీలు దొరికినపుడల్ల ఆయన హిమాలయలకు  ఆధ్యాత్మకి యాత్రలు చేస్తూ ఉంటారు. తాజాగా రజినీకాంత్ మరోసారి ఆధ్యాత్మిక యాత్రకు బయలు దేరారు.

news18-telugu
Updated: October 13, 2019, 5:02 PM IST
మరోసారి హిమాలయలకు సూపర్ స్టార్ రజినీకాంత్..
రజినీకాంత్ (File Photo)
news18-telugu
Updated: October 13, 2019, 5:02 PM IST
సూపర్ స్టార్ రజినీకాంత్‌‌కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. వీలు దొరికినపుడల్ల ఆయన హిమాలయలకు  ఆధ్యాత్మకి యాత్రలు చేస్తూ ఉంటారు. ఇక రజినీకాంత్ రాఘవేంద్ర స్వామి వీర భక్తుడు. అందుకే తన వందో సినిమాగా ‘మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహాత్యం’ సినిమా చేసాడు. మరోవైపు ‘బాబా’ లాంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా రజినీకాంత్.. మురుగదాస్‌తో చేస్తున్న ‘దర్బార్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాడు. ఆ తర్వాత సిరుతై శివ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ గ్యాప్‌లోనే రజినీకాంత్.. మరోసారి హిమాలయలకు బయలు దేరి వెళ్లారు.

tamil super star rajinikanth again went to himalayas due to devotional tour,rajinikanth in himalayas,rajinikanth,himalayas,rajinikanth himalayas,superstar rajinikanth,rajinikanth himalayas trip,rajinikanth meditation himalayas,rajnikanth at himalayas,rajinikanth movies,rajinikanth political entry,rajinikanth in himalayas video hd,rajinikanth in himalayas very rare,super star rajinikanth,himalaya,rajinikanth speech,rajinikanth meditation,rajini himalayas trip,rajini leaves for himalayas,rajinikanth siruthai siva movie,rajinikanth siva sun pictures movie,rajinikanth twitter,rajinikanth politics,rajinikanth Rajini Makkal Mandram party,rajinikanth 2019 Lok Sabha elections,Rajini Makkal Mandram party,Rajini Makkal Mandram flag,Rajini Makkal Mandram won’t contest 2019 Lok Sabha elections,rajinikanth bjp,rajinikanth warning to bjp,rajinikanth political party,rajinikanth political party name,rajinikanth political party name and logo,rajinikanth political news,rajinikanth political news,rajinikanth new movie,rajinikanth ar murugadoss,telugu cinema,tamil cinema,రజినీకాంత్ రాజకీయాలు,లోక్ సభ 2019 ఎన్నికలకు దూరంగా రజినీకాంత్,రజినీకాంత్ 2019 లోక్ సభ ఎలక్షన్స్,రాజకీయాలను నిర్లక్ష్యం చేస్తున్న రజినీ,రజినీకాంత్ ఏఆర్ మురుగదాస్,తెలుగు సినిమా,తమిళ సినిమా,రజినీకాంత్,రజినీకాంత్ హిమాలయ,హిమాలయలకు రజినీకాంత్,హిమాలయ పర్వతాలకు,హిమాలయలకు రజినీకాంత్,
హిమాలయాల్లో రజినీకాంత్ (File Photo)


ఇంకో పదిరోజులు ఆయన అక్కడే ఉండనున్నారు. మాములు ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మికంగా గడపడానికి రజినీకాంత్...వీలు కుదిరినపుడల్లా.. హిమాలయాలకు వెళుతుంటారు. అక్కడ ఒత్తిడి నుంచి రిలీఫ్ అయ్యాక తిరిగొచ్చి కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నారు.

tamil super star rajinikanth again went to himalayas due to devotional tour,rajinikanth in himalayas,rajinikanth,himalayas,rajinikanth himalayas,superstar rajinikanth,rajinikanth himalayas trip,rajinikanth meditation himalayas,rajnikanth at himalayas,rajinikanth movies,rajinikanth political entry,rajinikanth in himalayas video hd,rajinikanth in himalayas very rare,super star rajinikanth,himalaya,rajinikanth speech,rajinikanth meditation,rajini himalayas trip,rajini leaves for himalayas,rajinikanth siruthai siva movie,rajinikanth siva sun pictures movie,rajinikanth twitter,rajinikanth politics,rajinikanth Rajini Makkal Mandram party,rajinikanth 2019 Lok Sabha elections,Rajini Makkal Mandram party,Rajini Makkal Mandram flag,Rajini Makkal Mandram won’t contest 2019 Lok Sabha elections,rajinikanth bjp,rajinikanth warning to bjp,rajinikanth political party,rajinikanth political party name,rajinikanth political party name and logo,rajinikanth political news,rajinikanth political news,rajinikanth new movie,rajinikanth ar murugadoss,telugu cinema,tamil cinema,రజినీకాంత్ రాజకీయాలు,లోక్ సభ 2019 ఎన్నికలకు దూరంగా రజినీకాంత్,రజినీకాంత్ 2019 లోక్ సభ ఎలక్షన్స్,రాజకీయాలను నిర్లక్ష్యం చేస్తున్న రజినీ,రజినీకాంత్ ఏఆర్ మురుగదాస్,తెలుగు సినిమా,తమిళ సినిమా,రజినీకాంత్,రజినీకాంత్ హిమాలయ,హిమాలయలకు రజినీకాంత్,హిమాలయ పర్వతాలకు,హిమాలయలకు రజినీకాంత్,
హిమాలయాల్లో రజినీకాంత్ (File Photo)




ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. మరోవైపు రజినీకాంత్ హీరోగా నటించిన ‘దర్బార్’ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

 
First published: October 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...