Home /News /movies /

TAMIL SUPER STAR AJITH KUMAR CLOSE TO DEATH IN EARLY DAYS SAYS SP BALASUBRAHMANYAM PK

అజిత్ చచ్చిపోయేవాడు.. కానీ అలా బతికిపోయాడన్న బాలసుబ్రమణ్యం..

శివ దర్శకత్వంలో అజిత్ నటించిన నాలుగో సినిమా ‘విశ్వాసం’. ఈ చిత్రం తమిళనాట విజయం సాధించింది కానీ తెలుగులో మాత్రం అజిత్‌కు మరోసారి నిరాశనే మిగిల్చింది. నయనతార హీరోయిన్‌గా నటించింది ఈ చిత్రంలో.

అజిత్ ఏంటి చావు త‌ప్పించుకోవ‌డం ఏంటి.. అస‌లు అర్థం కావ‌డం లేదు ఈ ఫ‌జిల్ అనుకుంటున్నారా..? అవును.. ఒక‌ప్పుడు ఈయ‌న మ‌ర‌ణానికి చేరువ‌గా వెళ్లి మ‌ళ్లీ వెన‌క్కి వచ్చాడు. ఇప్పుడు ఈ విషయం గురించి బాలసుబ్రమణ్యం చెప్పాడు.

అజిత్ ఏంటి చావు త‌ప్పించుకోవ‌డం ఏంటి.. అస‌లు అర్థం కావ‌డం లేదు ఈ ఫ‌జిల్ అనుకుంటున్నారా..? అవును.. ఒక‌ప్పుడు ఈయ‌న మ‌ర‌ణానికి చేరువ‌గా వెళ్లి మ‌ళ్లీ వెన‌క్కి వచ్చాడు. అదృష్టం బాగుండి కెరీర్ కొత్త‌లో ఓ పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌పడ్డాడు ఈ హీరో. ఆ త‌ర్వాత కూడా త‌న సినిమాల్లో వ‌ర‌స‌గా సాహ‌సాలు చేస్తూనే ఉన్నాడు అజిత్. ఇప్ప‌టికీ ఇదే కంటిన్యూ చేస్తున్నాడు కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు అజిత్ కెరీర్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌టికి చెప్పాడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం.

SP Balasubrahmanyam Interesting Comments about Tamil Super Star Ajith Kumar and says he is close to death pk.. అజిత్ ఏంటి చావు త‌ప్పించుకోవ‌డం ఏంటి.. పైగా చ‌ర‌ణ్ బ‌ట్టేసుకోవ‌డం సెంటిమెంట్ ఏంటి.. అస‌లు అర్థం కావ‌డం లేదు ఈ ఫ‌జిల్ అనుకుంటున్నారా..? అవును.. ఒక‌ప్పుడు ఈయ‌న మ‌ర‌ణానికి చేరువ‌గా వెళ్లి మ‌ళ్లీ వెన‌క్కి వచ్చాడు. sp balasubrahmanyam ajith,ajith twitter,ajith charan friendship,ajith close to death,ajith death,sp balasubrahmanyam ajith movies,sp balasubrahmanyam comments on ajith,sp balasubrahmanyam twitter,ajith movies,ajith tamil cinema,ajith ads,telugu cinema,అజిత్,అజిత్ బాలసుబ్రమణ్యం,అజిత్ తమిళ్ సినిమాలు,అజిత్ చరణ్ స్నేహం,చరణ్ బట్టేసుకునే అజిత్,తెలుగు సినిమా
అజిత్ ఎస్పీ చరణ్

ఈయ‌న గురించి బాలుకు ఎందుకు అంత బాగా తెలుసు అనుకుంటున్నారా..? ఎస్పీ బాలు కొడుకు చ‌ర‌ణ్, అజిత్ ఇద్ద‌రూ క్లాస్ మేట్స్. మెట్రిక్యులేష‌న్ వ‌ర‌కు క‌లిసే చ‌దువుకున్నారు. ఆంధ్రాలోనే ఈ ఇద్ద‌రూ క‌లిసి చ‌దువుకున్నారు. అప్పుడు అజిత్ కూడా బాలు ద‌గ్గ‌రే ఉండేవాడు. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా చెప్పాడు ఆయ‌న‌. అంతేకాదు.. అజిత్ త‌న నిర్మాణంలో న‌టించ‌డం కూడా త‌న అదృష్టంగా భావిస్తున్నాన‌ని చెప్పాడు బాల‌సుబ్ర‌మ‌ణ్యం.

SP Balasubrahmanyam Interesting Comments about Tamil Super Star Ajith Kumar and says he is close to death pk.. అజిత్ ఏంటి చావు త‌ప్పించుకోవ‌డం ఏంటి.. పైగా చ‌ర‌ణ్ బ‌ట్టేసుకోవ‌డం సెంటిమెంట్ ఏంటి.. అస‌లు అర్థం కావ‌డం లేదు ఈ ఫ‌జిల్ అనుకుంటున్నారా..? అవును.. ఒక‌ప్పుడు ఈయ‌న మ‌ర‌ణానికి చేరువ‌గా వెళ్లి మ‌ళ్లీ వెన‌క్కి వచ్చాడు. sp balasubrahmanyam ajith,ajith twitter,ajith charan friendship,ajith close to death,ajith death,sp balasubrahmanyam ajith movies,sp balasubrahmanyam comments on ajith,sp balasubrahmanyam twitter,ajith movies,ajith tamil cinema,ajith ads,telugu cinema,అజిత్,అజిత్ బాలసుబ్రమణ్యం,అజిత్ తమిళ్ సినిమాలు,అజిత్ చరణ్ స్నేహం,చరణ్ బట్టేసుకునే అజిత్,తెలుగు సినిమా
అజిత్ ఎస్పీబి

అజిత్‌కు సెంటిమెంట్లు ఎక్కువగా ఉండేవని.. ఆయ‌న యాడ్ షూటింగ్‌ కోసం వెళ్లే ప్ర‌తీసారి త‌న కుమారుడు చ‌ర‌ణ్ బట్టలు, షూస్ వేసుకొని వెళ్లేవాడని చెప్పాడు అజిత్. అది ఆయ‌న‌కు బాగా క‌లిసొచ్చింది కూడా. ఆ త‌ర్వాత త‌మిళ్ ఇండ‌స్ట్రీకి వెళ్లి వరస సినిమాలు చేసి సూప‌ర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఆయ‌న ఎదుగుద‌ల చూసి ఆనందిస్తున్నాని.. అస‌లు ఎవ‌రి జోలికి వెళ్ల‌కుండా.. రాజ‌కీయాలు చేయ‌కుండా త‌న ప్ర‌పంచంలోనే ఉంటాడ‌ని చెప్పాడు బాలు.

SP Balasubrahmanyam Interesting Comments about Tamil Super Star Ajith Kumar and says he is close to death pk.. అజిత్ ఏంటి చావు త‌ప్పించుకోవ‌డం ఏంటి.. పైగా చ‌ర‌ణ్ బ‌ట్టేసుకోవ‌డం సెంటిమెంట్ ఏంటి.. అస‌లు అర్థం కావ‌డం లేదు ఈ ఫ‌జిల్ అనుకుంటున్నారా..? అవును.. ఒక‌ప్పుడు ఈయ‌న మ‌ర‌ణానికి చేరువ‌గా వెళ్లి మ‌ళ్లీ వెన‌క్కి వచ్చాడు. sp balasubrahmanyam ajith,ajith twitter,ajith charan friendship,ajith close to death,ajith death,sp balasubrahmanyam ajith movies,sp balasubrahmanyam comments on ajith,sp balasubrahmanyam twitter,ajith movies,ajith tamil cinema,ajith ads,telugu cinema,అజిత్,అజిత్ బాలసుబ్రమణ్యం,అజిత్ తమిళ్ సినిమాలు,అజిత్ చరణ్ స్నేహం,చరణ్ బట్టేసుకునే అజిత్,తెలుగు సినిమా
అజిత్ ఎస్పీ చరణ్

అజిత్ ఎదుగుదల‌కు ఆయ‌న మంచిత‌నం కూడా కార‌ణ‌మే అని చెప్పాడు బాలు. అజిత్‌లో చాలా మంచి లక్షణాలున్నాయని.. ఎప్పుడూ ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డు.. అలాగ‌ని అన‌వ‌స‌రపు కామెంట్లు చేయడు.. వివాదాల జోలికి వెళ్లడని స‌ర్టిఫికెట్ ఇచ్చాడు బాల‌సుబ్ర‌మ‌ణ్యం. మొత్తానికి అజిత్, చ‌ర‌ణ్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పాడు ఈ లెజెండ‌రీ గాయ‌కుడు.
First published:

Tags: Ajith, SP Balasubrahmanyam, Tamil Cinema, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు